కరెంటు స్తంభాల మధ్య ఉన్న తీగ ఒకే తీగ కాదు. నిజానికి ఇది కొన్ని తీగల కలయిక.
దానిలో నీళ్లు తోడుకునే చేంతాడులాగా, ఇది కొన్ని తీగలను కలిపితే ఏర్పడినదన్న
మాట. ఇక కరెంటు తీగలో సాధారణంగా మధ్యలో వెన్ను పూసలాగ ఒక దృఢమైన
ఇనుప స్టీలు తీగ ఉంటుంది.
ఈ తీగకు అదనపు బలాన్ని గట్టిదనాన్ని ఇచ్చేందుకు ఆ స్టీలు తీగ చుట్టూ అయిదారు
అల్యూమి నియం తీగల్ని కూడా జోడిస్తారు.
ఈ తీగలన్నీ చాలా దూరంపాటు కుదురుగా వెళ్లాలి కాబట్టి అన్నింటినీ కలిపి ఉంచడానికి
వాటిని పెనవేస్తారు.
ఇవి మధ్యలో ఉండే స్టీలు తీగను హత్తుకుని మెలివేసుకోవడం వల్ల మరింత
కుదురుగా ఉంటాయి అందుకే కరెంటు తీగకు పురితిప్పి ఉంటుంది .
ఇంకా :
జీవిత కాలంలో నీరు త్రాగని జీవి ఎక్కడ ఉంది ?
మృత సముద్రం (Dead Sea)గురించి మీకు తెలుసా ?
మహామహులు
జనరల్ నాలెడ్జ్
మంగళవారం పనిని మొదలు పెట్టకూడదా?
గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీయాలో మీకు తెలుసా?