చేస్తుంది... లాంటి మాటలు వింటుంటాం.
మొహంలో ప్రతిఫలిస్తుంటాయి. అలాంటివాళ్లు తాము చెప్పినదానికి ఎదుటివాళ్లని
తలూపేలా చేయగలరు.
ఫేస్‌రీడింగ్ అని అంటున్నారు. ఇదంతా నిజమని చెప్పలేం. అయితే ముఖకవళికలకు
తెలివితేటలకు సంబంధం ఉందని ఇటీవల అమెరికన్ మానసికశాస్త్రవేత్తలు తమ
ప్రయోగాల ద్వారా వెల్లడించారు.
అందరికీ వర్తించదు కానీ మనిషి ముఖాన్ని చూసి అతని మనస్తత్వాన్ని అంచనా
వేయవచ్చన్నది కూడా కరెక్టే. ముఖం వారి భవిష్యత్తుకు కూడా కొలబద్ధగా ఉంటుందని
అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బ్రాన్‌డైజ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లెస్లీ జెబ్రోవిట్జ్ ఆధ్వర్యంలో జరిగిన
పరిశోధనల్లో తేలింది.
ఎక్కువగా ఉంటుందనీ, వారు తర్వాతి జీవితంలో విజయాలు సాధించే అవకాశాలూ
ఎక్కువనీ ఈ బృందం పేర్కొంది. అయితే పరిచితులు కాకుండా అపరిచితులైతేనే
ఐక్యూ శాతాన్ని అంచనావేయగలుగుతారిని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని కూడా ప్రయోగపూర్వకంగా పరిశీలించింది.
అందులో ఆకర్షణీయంగా కనిపించే వ్యక్తుల్లో వయసు పెరిగినప్పటికీ ఐక్యూ పరీక్షల్లో
మంచి ఫలితాలను సాధించారని తేలింది.
అంచనా వేయడంతోపాటు, ఇతరులు వారి ముఖకవళిలకలను పరిశీలించడం ద్వారా
తెలివితేటల్ని అంచనా వేసినప్పుడు రెండూ ఒకే రకమైన ఫలితాలు వచ్చాయని
పరిశోధకులు తేల్చి చెప్పారు.
ఉంటారని పరిశోధకులు పేర్కొంటున్నారు.
అనే అనుమానం కలగవచ్చు
ఇంకా :