రూపాయి నోటుపై గవర్నర్ సంతకం ఎందుకు ఉండదు ? - అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం





 ప్రాథమిక రంగంలోకి వచ్చేవి ? 
- వ్వయసాయం, పశు, అటవీ, మత్స్య సంపదలు, గనులు, క్వారీలు

ద్వితీయ రంగంలోకి వచ్చేవి ? 
- తాయారీ, నిర్మాణం, విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా మొదలైనవి.

తృతీయ రంగంలోకి వచ్చేవి ? 
- వర్తక, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, రియల్‌ ఎస్టేట్‌, రవాణా,
కమ్యూనికేషన్‌, స్టోరేజీ, వ్యక్తిగత సేవలు, సామాజికి సేవలు, మొలైనవి.

జాతీయదాయాన్ని గణించేది ? 
- కేంద్ర గణాంక సంస్థ

 ఆర్థిక పెరుగుదల అంటే ? 
- ఒక దేశంలోని వస్తు ఉత్పత్తుల పరిమాణం ఒక నిర్ణీత కాలంలో గణాత్మకమైన పెరుగుదలను
సూచిస్తే దాన్ని ఆర్థిక పెరుగుదల అంటారు.

 ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి ? 
- ఆర్థిక పెరుగుదలతో పాటు సంస్థాగత మార్పుల్లో వచ్చే ప్రగతిని ఆర్థికాభివృద్ధి సూచిస్తుంది.

ఆర్థికాభివృద్ధి సూచికలు ఎన్ని రకాలు ? 
- రెండు రకాలు

ప్రభుత్వ రాబడి అంటే ఏమిటి ? 
- పౌరుల ఖర్చుల కోసం పౌరుల నుండి గ్రహించిన ఆదాయాల మొత్తం

 పన్ను అంటే ఏమిటి ? 
- సంబంధం లేకుండా చేసే నిర్భంధ వసూలు

. పన్నులు ఎన్ని రకాలు.? 
- రెండు రకాలు, ప్రత్యేక్ష పన్ను, పరోక్ష పన్ను

ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి ? 
- పన్ను తొలి ప్రభావం, అంతిమ ప్రభావం ఒకరి మీద పడుతుంది.

 పరోక్ష పన్ను అంటమేమిటి ? 
- పన్నులో తొలి ప్రభావం ఒకరి మీద, అంతిమ ప్రభావం మరొకరి మీద పడుతుంది.

 ప్రభుత్వ వ్యయం అంటే ? 
- దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, పౌర సంక్షేమం, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం చేసే
ఖర్చుల మొత్తం.

 రాబడి వ్యయం అంటే ? 
- ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు అంటే దేశ రక్షణ, ప్రజా సంక్షేమం, పథకాల అమలు కోసం,
 వృద్ధాప్య పించన్లు మొదలైన ఖర్చుల కోసం చేసే వ్యయం

మూల ధన వ్యయం అంటే ? 
- జాతీయ రహదారులు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, మొదలైన వాటిపై చేసే వ్యయం

 అభివృద్ధి వ్యయం అంటే ? 
- సాంఘిక, ఆర్థికాభివృద్ధి అంశాలపై పెట్టిన ఖర్చు.

 అభివృద్ధేతర వ్యయం అంటే ? 
- పరిపాలన, దేశ రక్షణ, పోలీసు వంటి అంశాలపై పెట్టిణ ఖర్చు.

 రాబోయే ఆదాయం, చేయబోయే ఖర్చుల గురించి తెలిపే కోశ నివేదిక ? 
- బడ్జెట్‌

 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను తయారు చేసేది ? 
- కేంద్ర ఆర్థిక మంత్రి

 పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టేది ? 
- కేంద్ర ఆర్థిక మంత్రి

. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు ? 
- లోటు బడ్జెట్‌

 ఆదాయం కంటే వ్యయం తక్కువగా ఉంటే అది ? 
- మిగులు బడ్జెట్‌

 ఆదాయం, వ్యయం సమానంగా ఉంటే ? 
- సంతులిత బడ్జెట్‌

 బడ్జెట్‌లో ఆదాయ వర్గీకరణ ఎన్ని రకాలు ? 
- రెండు రకాలు

 రెవెన్యూ ఆదాయాలు ఎన్ని రకాలు ? 
- రెండు రకాలు

చేబదుళ్లు, ఇతర అప్పుల వసూళ్లు, ఆస్తులపై వచ్చే ఆదాయం ? 
- మూలధన ఆదాయం
 మార్పిడి మాధ్యమంగా, విలువల కొలమానంగా అందరి ఆమోదం పొందినదే ? 
- ద్రవ్యం

. న్యాయాత్మక టెండరు ద్రవ్యం కిందకు వచ్చేది ? 
- కరెన్సీ నోట్లు

 చెక్కులు, డ్రాప్టులు, బాండ్లు, డిబెంచర్లు, షేర్లు, క్రెడిట్‌ కార్డులు, మొదలైనవి దేనికిందకు వస్తాయి ? 
- ఇచ్ఛాపూర్వక ద్రవ్యం

మన దేశంలో ఒక రూపాయి నోటు మినహా మిగతా కరెన్సీ నోట్లును ముంద్రిచేది ? 
- భారతీయ రిజర్వు బ్యాంకు

రూపాయినోటుపై ఎవరి సంతకం ఉంటుంది ? 
- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి

రూపాయి నోటును ముద్రించేది ? 
- కేంద్ర ఆర్థిక శాఖ

 ఆధునిక కరెన్నీ నోట్ల ప్రెస్‌లను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
- కర్ణాటకలోని మైసూరు, పశ్చిమ బెంగాల్‌లోని సల్బానీల్లో

ఒక రూపాయి మినహా అన్ని కరెన్సీ నోట్లపై ఎవరి సంతకం ఉంటుంది ? 
- రిజర్వు బ్యాంకు గవర్నర్‌

ఆర్‌బీఐ ముంద్రించిన తొలి కరెన్సీ నోటు ? 
- రూ.5

ఆర్‌బీఐను జాతీయం చేసిన సంవత్సరం ? 
- 1949

ఆర్‌బీఐ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది ? 
- న్యూఢిల్లీ

 భారతదేశంలో మొట్టమొదటి బ్యాంకు ? 
- బ్యాంకు ఆఫ్‌ హిందుస్థాన్‌ (1770-1829)

 భారతదేశంలో అతిపెద్ద, అత్యంత ప్రాచీనమైన బ్యాంకు ? 
- స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (1921లో మూడు బ్యాంకులు కలిసి ఇంపీరియల్‌ బ్యాంకుగా
 ఏర్పడ్డాయి. అదే 1955లో స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాగా మారింది)

1969లో ఎన్ని బ్యాంకులను జాతీయికరణం చేశారు ? 
- 14

 1980లో ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారు ? 
- 6 వాణిజ్య బ్యాంకులను

1993లో ఏ బ్యాంకును పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుతో విలీనం చేశారు ? 
- న్యూ బ్యాంక్‌ ఆఫ్‌

 ప్రస్తుతం దేశంలో ఉన్న జాతీయాకరణ అయిన బ్యాంకులు ? 
- 19

 బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన కమిటీ ? 
- నరసింహన్‌ కమిటీ

.ప్రపంచంలోనే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికను ఎవరు ఎప్పుడు అమలు చేశారు ? 
-1920లలో సోవియట్‌ యూనియన్‌లో అప్పటి అధ్యక్షుడు జోసెఫ్‌ స్టాలిన్‌

 భారత దేశంలో ప్రణాళికలను తయారు చేసేది ? 
- కెేంద్ర ప్రణాళికా సంఘం

 భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ? 
- 1950 మార్చిలో

 ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ? 
- ప్రధానమంత్రి

 మన దేశంలో ప్రణాళికలు ఎప్పుటి నుంచి ప్రారంభమయ్యాయి ? 
- 1951 నుంచి

. మొట్టమొదటి ప్రణాళికను ఎవరు ప్రవేశ పెట్టారు ? 
- భారతదేశ మొదటి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ

. ప్రణాళికా సంఘం ప్రస్తుత ఉపాధ్యక్షుడు ? 
- మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా

.చైనా, తూర్పు ఐరోపా దేశాల్లో ఏ ఆర్థిక వ్యవస్థ ఉంది ? 
- సామ్యవాద వ్యవస్థ

 భారతదేశ ఆర్థిక వ్యవస్థ ? 
- మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

ఉత్పత్తి, పంపిణీల్లో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటే అది ? 
- పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ

.శ్రమ లేదా పని చేయడం ద్వారా సంపాదించే ఆదాయం ? 
- సంపాదిత ఆదాయం

డిమాండ్‌, సప్లైలు ఏ వ్యవస్థలో వస్తువు ధరను నిర్ణయిస్తాయి ? 
- పెట్టుబడిదారీ వ్యవస్థ

 భారతదేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాజకీయ అధికారాన్ని చేపట్టిన సంవత్సరం ?
 - 1757

సంపద, ఆస్తుల నుంచి సంపాదించే ఆదాయం ? 
- సంపాదిత ఆదాయం

 ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం కొనసాగిన కాలం ? 
-3600

ఐరోపా దేశాలు భారతదేశం నుంచి ముఖ్యంగా దిగుమతి చేకున్నవి ? 
- సుగంధ ద్రవ్యాలు

పశ్చిమ ఐరోపా దేశాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ ? 
- పెట్టుబడిదారీ వ్యవస్థ

 హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఇళ్లలో ఉత్పత్తి కార్యక్రమాలు వంటివి ఏ ఆర్థిక వ్యవస్థలో భాగాలు ? 
- అవ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థ

ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే సంస్థలను ఏమంటారు ? 
- ప్రభుత్వ రంగ సంస్థలు

 ఏ వ్యవస్థలో సప్లరు, డిమాండ్‌ వక్తులు ధరల స్థాయిని నిర్ణయిస్తాయి ? 
- పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ

 అధిక సంఖ్యలో పట్టణాల పెరుగుదల దేన్ని సూచిస్తుంది ? 
- పట్టణీకరణ

 పట్టణీకరణ, ఆధునీకరణలు మందగతిలో సాగడానికి కారణాలు ? 
- మత విశ్వాసాలు, సాంఘిక మూఢ నమ్మకాలు, సాంస్కృతిక సాంప్రదాయాలు, నిరక్షరాస్యత

 ఆర్‌డబ్య్లూపి అంటే ? 
- రూరల్‌ వర్క్స్‌ ప్రోగ్రామ్‌

 సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది ? 
- 1757 (దీని మూలంగా బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశ పరిపాలనను హస్తగతం చేసుకుంది)

 భారతదేశం స్వాతంత్య్రం పొందింది ఎప్పుడు ? 
- 1947 ఆగస్టు 15

వివరణ :
రెండు రూపాయల నుండి ఎక్కువ డినామినేషన్ కరెన్సీ నోటులు ఆర్ బి ఐ ఆధీనం 
లోనికి వస్తాయి.కాబట్టి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సంతకం ఉంటుంది.


ఒక్క రూపాయి మరియు దానికంటే తక్కువ విలువ కలిగిన కరెన్సీ లేదా నాణేలు
 ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనం లో ఉంటాయి.


కాబట్టి ఒక్క రూపాయి నోటు పై సెక్రటరీ,మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సంతకం ఉంటుంది.


ఇంకా :
మొదటిసారి చక్రాన్ని ఎప్పుడు ఉపయోగించారో మీకు తెలుసా ?
Computer Education
మీకు తెలుసా ?
ఏయే పదవుల్లో ఎవరెవరు ?
ఇంట్లో బీరువా ఏ వైపు పెట్టుకోవాలి?
ఇంటి ఓనర్స్ పైన ఉండాలా? కింద ఉండాలా?
కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?
అమావాస్య నాడు ముగ్గులు వేయకూడదా?