బాబర్ చక్రవర్తి (మొఘల్ సామ్రాజ్యం)



>>బాబర్ ఫిబ్రవరి 14, 1483 న జన్మించాడు

>>బాబర్ తల్లి పేరు ఉత్లక్  నిగర్  ఖ్హనుమ్ 

>>బాబర్ తండ్రి పేరు ఒమర్  షేక్  మీర్జా , అమీర్  అఫ్  ఫర్ఘన 

>>బాబర్ పూర్తి పేరు జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్

>>బాబర్ కాలము  ఫిబ్రవరి 23, 1483, మరణం జనవరి 5, 1531

>>బాబర్ 'మధ్య ఆసియా' కు చెందిన వాడు

>>బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు

>>బాబర్ వంశము తైమూరిద్

>>బాబర్ భార్యలు 
*బీబీ ముబారికా యూసుఫ్ జయీ,
*దిల్దార్ బేగం,
*గుల్నార్ అగాచెహ్,
*గుల్ రుఖ్ బేగం,
*మాహం అంగా,
*మాసూమెహ్ బేగం,
*నర్గుల్ అగాచె,
*సయ్యిదా ఆఫాక్

>>ఇతని బిరుదనామములు - అల్ సుల్తాన్ అల్-ఆజమ్ వల్ లాహ్ ఖాన్ అల్-ముకఱ్రం
     జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ పాద్షాహ్ ఘాజీ

>>ఉజ్బెక్ లచే సమర్‌ఖండ్ నుండి తరిమివేయబడిన బాబర్ మొదటగా 1504లో 
     కాబూల్ లో తన పాలనను స్థాపించాడు

>>ఇతను తన స్వీయచరిత్ర(ఆత్మకథ)ను 'బాబర్ నామా' పేరిట పర్షియన్ భాషలో రచించాడు.

>>ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల 
     చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది

>>ఆ తరువాత ఇబ్రహీం లోఢీ పాలిస్తున్న ఢిల్లీ సల్తనతులో అంత:కలహాలను 
     ఆసరాగా తీసుకొని దౌలత్ ఖాన్ లోఢీ (పంజాబ్ గవర్నరు) మరియు ఆలం ఖాన్ 
     (ఇబ్రహీం లోఢీ మామ)ల ఆహ్వానంతో బాబరు 1526లో ఢిల్లీపై దండెత్తాడు

>>మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోఢి మొఘల్ రాజవంశ స్థాపకుడైన 
     బాబరు చేతిలో ఓటమిపాలై, చివరకు మరణించారు.

>>ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా 
     బాబర్ వశమయ్యింది

>>బాబర్ పాలనలో మూడవ పెద్ద యుద్ధము 1529లో జరిగిన గోగ్రా యుద్ధము.

>>బాబర్ కొడుకు హుమాయున్‌

>>బాబర్ జనవరి  5, 1531 , 47 సంవస్తరాల వయసులో ఆగ్రా వద్ద మరణించాడు.

>>బాబర్ సమాధి పేరు భఘ్ -ఎ - బాబుర్ 


ఇంకా .... 
» జనరల్ సైన్స్
>భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు
» గ్రంథాలు – రచయితలు (భారతదేశంలో...)
» భారతదేశంలోని ప్రధాన సరస్సులు
» ప్రసిద్ధ కట్టడాలు - అవి ఉండే ప్రదేశాలు
>మహామహులు