మనం వాడే విద్యుత్ ఉపరణాలు షాక్‌కొట్టే ప్రమాదముంది. దీనికి కారణం
పొరబాటున లోపల ఉన్న విద్యుత్ వైర్లు బయటికి రావడమే. ఇలా బయటికి
వచ్చిన వైర్లను పట్టుకున్న వ్యక్తికి ప్రాణాపాయం ఉంటుంది.
పాతి దానికో వైరును జత చేస్తారు.
దీనినే ఎర్త్‌వైర్ అంటారు. ఆ వైరును తీసుకొచ్చి ఇంట్లోని ప్లగ్ హోల్‌లో ఉన్న
మూడవ పిన్నుకు కలుపుతారు. అలాగే విద్యుత్ ఉపకరణాల్లో మూడవ ప్లగ్ నుండి
వెళ్లే వైరును ఉపరితలానికి కలుపుతారు.
పొరపాటున ఉపరితలం మీదకు విద్యుత్ వస్తే అది అక్కణ్ణుంచి మూడవ పిన్నుకు,
దాని నుంచి ప్లగ్ హోల్ ద్వారా భూమిలోకి వెళ్తుంది. అలాంటి స్థితిలో మనం దాన్ని
పట్టుకున్నా ఎర్త్‌వైర్ ద్వారా వెళ్తే విద్యుత్ ఎక్కువగా ఉండి, మనగుండా ప్రసరించే
విద్యుత్ తక్కువగా వుంటుంది. అందువల్ల మనకు ఎలాంటి ప్రమాదమూ జరగదు.
ఇంకా :
లిక్విడ్ ఇంకు తయారి |
హెర్బల్ ఫినాయిల్ తయారి పరిశ్రమ ? |
కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా? |
నరదిష్టి అనేది నిజంగా ఉందా? |
మనిషి ఎప్పుడు చనిపోయాడో లెక్కించే 'సూక్ష్మ' గడియారం! |
నాట్యమాడే ఉపగ్రహాలు మీకు తెలుసా? |
కంప్యూటర్ వైరస్ అంటే ఏమిటి? |
ఎడారులు గురించి తెలుసుకుందాం ? |