ఆంగ్ల అక్షరాలు ఆర్.ఎక్స్. కలిపి రాసిన గర్తును డాక్టర్లు రాసే మందుల చీటీల
పైభాగంలో ఉండడం మనందరం చూస్తుంటాం. అయితే దీనికి అర్థం ఏంటో తెలుసా?
దీనికే మరో అర్థం కూడా ఉంది. అదేంటంటే గురు గ్రహానికి ఇది గుర్తు. రోమన్లు గురుడిని
దేవుడిగా భావిస్తారు. పూజిస్తారు.
'ఆ దేవుడి దయ వల్ల నీకు త్వరగా వ్యాధి నయం కావాలి' అని డాక్టర్లు
కోరుకుంటున్నదానికి గుర్తుగా ఇలా రాసేవారంట.
తర్వాత తర్వాత అదే అలవాటేగా మారిపోయింది. ఇప్పుడు ఈ గుర్తును డాక్టర్లు రాసే
మందుల చీటీ మీదే ముద్రించడం మొదలుపట్టారు.
ఇంకా :
భారత రాజ్యాంగం - చట్టాలు | |
సుప్రీం కోర్ట్ | |
ఏనుగు పిల్ల "తల్లి కడుపు" లో ఎన్ని నెలలు ఉంటుంది ? |
భారత కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత మంత్రి మండలి | |
ముఖ్యమైన వ్యక్తులు - జీవిత చరిత్ర |
మృత సముద్రం (Dead Sea)గురించి మీకు తెలుసా ? |
పెన్సిల్ గురించి మీకు ఎంతవరకు తెలుసు ? |
ఇళ్లలో ఉన్న ఫ్యాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు తేడా ఏమిటి ? |