'పెనిప్లేన్' అనే పదాన్ని మొదట ప్రతిపాదించినవారు?
డేవిస్
పరీవాహ నమూనాలో చెట్టులాంటి నమూనాను ఏమంటారు?
డెండ్రిటిక్
గోదావరి నది ఏ పరివాహక నమూనాకు చెందింది?
డెండ్రిటిక్
'రివర్ కాప్చర్'కు ఉదాహరణ (నదీ గ్రహణం)
భగీరథి
'ఆక్స్‌బౌ సరస్సు' ఏ దశలో ఏర్పడతాయి?
వృద్ధదశ
13వ ఆర్థిక సంఘం అమలు కాలం?
2010-2015
2012 ఏప్రిల్ 9న ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ప్రపంచ సంతోష నివేదిక ప్రకారం
ప్రపంచంలో సంతోషంగా ఉన్న దేశాల్లో ప్రథమ స్థానంలో ఏ దేశం నిలిచింది?
డెన్మార్క్
నానాటికి వృద్ధుల జనాభా పెరుగుతూపోతున్న చైనాలో 2011 జనాభా లెక్కల ప్రకారం
మొత్తం జనాభాలో 65 ఏళ్ల పైబడిన వృద్ధుల జనాభా ఎంత శాతం?
9.1
ఐక్యరాజ్య సమితి రూపొందించిన రివిజన్ ఆఫ్ ద వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్-2011
నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ నగర జనాభా పెరుగుదలలో 86 శాతం ఏ రెండు
ఖండాల్లో నమోదు అవనుంది?
ఆసియా-ఆఫ్రికా
2012 ఏప్రిల్ 7న చెన్నైలో ప్రారంభమైన 'మలబార్' ఇండో యుఎస్ నావికా దళ యుద్ధ
విన్యాసాల ద్వైపాక్షిక కసరత్తు వరుసలో ఎన్నవది?
16వది
ఈస్ట్రన్ 'ఐ' అనే మీడియా సంస్థ 2012 సంవత్సరానికి రూపొందించిన బ్రిటన్‌లోని 101
సంపన్న ఆసియన్ల జాబితాలో ఎప్పటిలాగే తొలి స్థానం దక్కించుకున్న వారు ఎవరు?
లకీë నివాస్ మిట్టల్
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు 2012 జూన్ 6, 7 తేదీల్లో చైనా రాజధాని
బీజింగ్‌లో జరిగింది. అయితే ఇది ఎన్నవ సదస్సు?
12వ సదస్సు
షాంఘై సహకార సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
2001
సమోవాలో జూన్ 9న ముగిసిన కామన్‌వెల్త్ వెయిట్ లిప్టింగ్ ఓనరాల్ ఛాంపియన్‌షిప్‌ను
భారత జట్టు గెలుచుకుంది. అయితే ఈ టోర్నమెంట్‌లో భారత్ మొత్తం ఎన్ని పతకాలను గెలుచుకుంది?
45
జాతీయ నూతన టెలికాం విధానం (ఎన్‌టీపీ) 2012ను కేంద్ర కేబినెట్ ఏ తేదీన ఆమోదం
తెలిపింది?
2012 మే 31
ప్రేమ్‌కు ఆనంద్ అని పేరు గల ఒక కుమారుడున్నాడు. రాజీవ్ ప్రేమ సోదరుడు నేహాకు
కూడా ఒక కూతురు. ఆమె పేరు రష్మి, నేహ రాజీవ్ సోదరి. ఆనంద్‌కు రష్మీకి గల
సంబంధం ఏమిటి?
కజిన్
Nap కి Pan అయితే TAP----- కి?
Pat
Cork అనేది Bottle కి అయితే --- అనేది Box కి అవుతుంది.
Lock
రేఖ వీరేంద్ర తల్లి కుమార్తె యొక్క కూతురు. ఆమెకు వీరేంద్రకు గల సంబంధం మెట్టింది?
నీస్ (Niece)
ఇద్దరు ఆటగాళ్ళు ఒక నాణాన్ని బొమ్మా, బొరుసా అని వేస్తున్నప్పుడు వరుసగా
నాలుగు సార్లు బొమ్మపడితే ఐదవ సారి కూడా బొమ్మ పడటానికి ఎంత అవకాశం
ఉంటుంది?
0.50
రేపటి రోజు ఆదివారం అయితే నిన్నటి రోజేమిటి?
శుక్రవారం
ఒక గడియారం 12.20 సమయాన్ని చూపిస్తున్నప్పుడు గంటల ముల్లు నిముషాల
ముల్లుతో కలిసి రూపొందించే కోణం ఏది?
1100
ఎన్ని ప్రధాన సంఖ్యల పూర్ణాంక లబ్ధం 26 అవుతుంది?
2
'వెండి రూపాయిని' ప్రవేశపెట్టిన చక్రవర్తి ఎవరు?

షేర్షా