భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నవాడు?


 తొలితెలుగుశాసనం ఎవరి కాలంలో వేయబడింది. 
- రేనాటి చోళులు (జి.-1-1995)


 దక్షిణ కాంతిగా పేరొందిన అతిపురానత మత విద్యాకేంద్రం 
- కంచి (జి-1-1991)


 ఇక్ష్వాకుల రాజముద్రికపై ముద్రించబడిన చిహ్నము 
- సింహము


ఆంధ్రుల గూర్చి ప్రథమంగా పేర్కొనిన అశోకుని శాసనం ఏది? 
- 13వ శిలా శాసనం


ఆంధ్రప్రాంతమునందు లభ్యమైన తొలి శాతవాహన శాసనం ఏది? 
- అమరావతి శాసనం


 ''త్రి సముద్రాధిపతి, త్రిసముద్రతోయపీతవాహన'' బిరుదులుగలవాడు? 
- గౌతమీపుత్ర శాతకర్ణి


 ''బృహత్కథామంజరి'' గ్రంథకర్త ఎవరు? 
- గుణాఢ్యుడు (ఎపిపిఎస్సీ)


 ''మొదట శాతకర్ణి''కి గల బిరుదు 
- దక్షిణ పథపతి


 ఫలాలు (పండ్లు) త్వరగా పక్వాని రావడానికి తోడ్పడునది? 
- ఇథైలీన్‌


''పురాణం పంచ లక్షణం'' అని పేర్కొన్నవాడు ? 
- అమరసింహుడు


18 పురాణాలను తెలుగు (వచనం)లో అనువదించినవారు? 
- ఏలూరిపాటి అనంతరామయ్య


''పాండురంగ మహత్మ్యం'' ప్రబంధ రచయిత? 
- తెనాలి రామకృష్ణుడు


''ఆంధ్రా షేక్స్‌ స్పియర్‌, ఆంధ్రా ఎడిసన్‌'' అని బిరుదులెవరివి?
- పానుగంటి లక్ష్మీనరసింహారావు


''జయసింహ వల్లభుని శాసనం'' ఏది? 
- విప్పర్తి శాసనం


భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నవాడు? 
-వాస్కోడిగామా (1498, పోర్చుగీసు)


''మెకీమోహన్‌ రేఖ'' ఏఏదేశాల మధ్య కలదు? 
- భారత్‌-చైనా


''రాడ్‌క్లిప్‌రేఖ'' ఏ ఏ దేశాల మధ్య కలదు? 
- భారత్‌-పాకిస్థాన్‌


''240 అక్షాంశం'' ఏ ఏ దేశాల మధ్య కలదు? 
- భారత్‌-పాకిస్థాన్‌


''డ్యూరాండ్‌ రేఖ'' ఏ ఏ దేశాల మధ్య కలదు? 
- భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌


20.''ఆడమ్స్‌ బిడ్జి'' ఏ ఏ దేశాల మధ్య కలదు? 
- భారత్‌-శ్రీలంక


సర్‌క్రీక్‌ సరిహద్దు వివాదం ఏ దేశాల మధ్య ఉంది? 
- భారత్‌-పాకిస్తాన్‌


''తీన్‌బిఘాకారిడార్‌'' ఏ ఏ దేశాల మధ్య కలదు? 
- భారత్‌-బంగ్లాదేశ్‌


భారత్‌కు ఎన్నిదేశాలతో సరిహద్దు కలదు? 
- ఏడు (7)


సునామీ అనే పదం ఏ దేశంనుండి తీసుకోబడింది? 
- జపాన్‌


''బాన్‌'' పట్టణం ఏ నదీ తీరాన ఉంది? 
- రైన్‌


''డెన్‌మార్క్‌'' వాస్తవ్యులను ఏమని పిలుస్తారు? 
- డేన్‌ 


లాస్‌ ఏంజిల్స్‌ నగరం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది? 
- సినిమా


జనాభా పరంగా ప్రపంచంలో ముస్లింల స్థానం? 
- 2వ స్థానం


''చెపాక్‌గ్రౌండ్‌'' ఏ నగరంలో కలదు? 
- చెన్నై 

ఆలీవ్‌ కొమ్మ దేనికి చిహ్నం? 
- శాంతికి (యు.ఎన్‌.ఒ)