తిరుమలకు మొదటి ఘాట్ రోడ్డు నిర్మించిన భారత ఇంజనీర్ ఎవరు ?





క్రీ.శ 483లో గౌతమ బుద్ధుడు ఎక్కడ నిర్యాణం పొందాడు ?
- కుశీనగరం (ఉత్తరప్రదేశ్‌)

 అశ్వఘోషుడు రచించిన గ్రంథాలు ? 
- బుద్ధచరితం, సౌందర నందనం, సారిపుత్ర ప్రకరణం

క్రీ.శ 1వ శతాబ్దంలో కాశ్మీరులోని కందుల వనంలో 4వ బౌద్ధ సదస్సును 
(సంగీతి) ఏ రాజు నిర్వహించాడు, దానికి అధ్యక్షుడెవరు ?
- కుప్రాణురాజు కనిష్కుడు, వసుమిత్రుడు (అధ్యక్షుడు)

 దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం ?
- భట్టిప్రోలు (గుంటూరు జిల్లా)

 జాతక కథలు అంటే ఏమిటి ?
- బుద్ధుడి పూర్వ జన్మ వృత్తాంతాన్ని వివరించే కథలు

 తమిళ ఇతిహాసమైన శిలప్పాధికారం గ్రంథ రచయిత ?
- ఇలంగో అడిగళ్‌

 ధర్మచక్ర ప్రవర్తనం అంటే ?
- బుద్ధుడు మొదటిసారిగా ధర్మాన్ని బోధించడం (సార్‌నాథ్‌లో)

 భాగవత మతశాఖను స్థాపించినవారు ?
- వాసుదేవ కృష్ణుడు

 సంగం అంటే ?
- పండితుల పరిషత్తు

 తొల్కాకప్పీయం రచయిత ?
- తొల్కాకప్పీయర్‌

జైన మహావీరుడి జన్మస్థలం ?
- కుందగ్రామం

 బౌద్ధమత మాధ్యమిక తత్వ సిద్ధాంతకర్త ఎవరు ?
- ఆచార్య నాగార్జునుడు

వర్థమాన మహావీరుడు తన బోధనలను ఏ భాషలో బోధించాడు ?
- అర్థమాగధి

మౌర్యుల కాలంలో పరిపాలనా భాష ?
- ప్రాకృతం

 అశోకుడి కాలంలో పాటలీపుత్రలో జరిగిన మూడో బౌద్ధమత సదస్సుకు అధ్యక్షుడు ? 
- మొగ్గలి పుత్త తిస్యుడు

 ముద్రారాక్షసం గ్రంథకర్త ?
- విశాఖదత్తుడు

సింధునాగరికత ప్రజలకు ఏ లోహం తెలియదు ? 
- ఇనుము

 మౌర్యుల తర్వాత పాటలీపుత్ర సింహాసనాన్ని అధిష్టించినవారు ?
- శుంగులు

 అశోకుడి కాలంలో రెండో బౌద్ధమత సంగీతి సదస్సును ఎక్కడ నిర్వహించారు ?
- వైశాలి

 తిరుమలకు మొదటి ఘాట్ రోడ్డు నిర్మించిన ఇంజనీర్ ఎవరు ?
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

తిరుమలకు మొదటి ఘాట్ రోడ్డు ఏ సంవస్థరం లో నిర్మించారు ?
1945

 అజాత శత్రువు కాలంలో నిర్వహించిన మొదటి బౌద్ధమత సదస్సుకు అధ్యక్షుడు ఎవరు ?
- మహాకశ్యపుడు

 జైన మహావీరుడు ఏ నది ఒడ్డున కైవల్యం పొందాడు ?
- రిజుపాలిక

 మణిమేఖలై గ్రంథకర్త ?
- సిత్త లై సత్తనార్‌

 మౌద్ధమత సాహిత్యం ఏ భాషలో రాశారు ?
- పాళీభాషలో

 మగధ తొలి రాజధాని ?
- గిరివ్రజం

 చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ మరణించాడు ?
- శ్రావణ బెళగొల (కర్ణాటక)

ఇంకా :
ఐజక్ న్యూటన్
మొదటిసారి చక్రాన్ని ఎప్పుడు ఉపయోగించారో మీకు తెలుసా ?
ఆధునిక భౌతిక శాస్త్రము
సబ్బు పొడి తయారీ ?
దీపారాదనలో తెలియకుండా చేసే పొరపాట్లు ఏమిటి?

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మరింత తెలుసుకోవడానికి