మింటో మార్లే సంస్కరణలు ఏ సంవత్సరంలో వచ్చాయి ? - అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం




 అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం

 అమృత్‌ బజార్‌ పత్రిక సంపాదకుడు ఎవరు ? 
- శిశిర్‌ కుమార్‌ ఘోష్‌

 కేసరి, మరాఠా పత్రికల సంపాడకుడు ? 
- తిలక్‌

 పూనా సర్వజనిక సభను నిర్వహించినవారు ? 
- గోవింద్‌ రసడే

 మద్రాస్‌ మహాజన సభను ఏ సంవత్సరంలో స్థాపించారు ?
-1884

భారత జాతీయ కాంగ్రెస్‌ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించినవారు ? 
- ఉమేష్‌ చంద్రబెనర్జీ

రక్షక కవాట సిద్ధాంత కర్త ?
-ఏఓ హ్యూమ్‌

 మైక్రోస్కోపిక్‌ మైనార్టీ ప్రతినిధి అని జాతీయ కాంగ్రెస్‌ను వర్ణించినవారు ?
- లార్డ్‌ డిఫిన్‌

మింటో మార్లే సంస్కరణలు ఏ సంవత్సరంలో వచ్చాయి ?
-1909

బెంగాల్‌ను ఎవరు విభజించారు ?
- లార్డ్‌ కర్జన్‌

వందేమాతరం గేయాన్ని రచించినవారు ? 
- బంకించంద్ర ఛటర్జీ

బెంగాల్లో స్వదేశీ కెమికల్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేసినవారు ?
- పిసి రారు

 తిలక్‌ హోంరూల్‌ లీగ్‌ను ఎక్కడ ప్రారంభించారు ? 
- మహారాష్ట్ర

 దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
- అడయార్‌

హోంరూల్‌ ఉద్యమాన్ని అణిచివేయాలని నిర్ణయించుకున్నవాడు ?
- జేమ్స్‌ఫోర్డ్‌

1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఏమని పిలుస్తారు ?
- మాంటేగ్‌-చెమ్స్‌ఫర్‌ సంస్కరణలు

 ఏ రంగంలో శ్రామిక శక్తి, ఉపాధి కల్పన జరిగితే ఆధునికీకరణగా గుర్తించవచ్చు ? 
-ద్వితీయ, తృతీయ రంగాల్లో

 రసాయనాలు, అల్యూమినియం పరిశ్రమలు ? 
- మైలిక వస్తు పరిశ్రమలు

 1994 టెలీకమ్యూనికేషన్‌ విధానం వల్ల ఎలా ప్రతి పాదించింది ? 
- ప్రయివేటు పెట్టుబడి పెంచడం

 ఐదు లక్షల రూపాయల పెట్టుబడికి మించిన పరిశ్రమలను ఎలా పిలుస్తారు ? 
- అతిచిన్న పరిశ్రమలు

 ఆర్థిక సంస్థలు (ద్రవ్యసంస్థలు) ఏరంగంలోకి వస్తాయి ? 
-తృతీయ రంగంలోకి

 చిన్న తరహా పరిశ్రమల గరిష్ట పెట్టుబడి ?
- 35లక్షలు

 మన దేశంలో ద్రవ్య నియంత్రణ, క్రమబద్దీకరణ అధికారం కలిగిన కేంద్ర బ్యాంకు ?
- రిజర్వు బ్యాంకు

 మౌలిక పరిశ్రమకు ఒక ఉదాహరణ ? 
- సిమెంట్‌ పరిశ్రమ

 సేవారంగం అభివృద్ధి దేనికి సూచిక ?
- ఆధునీకరణ

తోటల పెంపకం ఏ రంగానికి చెందినది?
-ప్రథమ

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment