మానవుడిలో క్రోమోజోమ్‌ల సంఖ్య ఎంత ?
46
క్లోరోఫిల్‌లో ఉండే మూలకం ?
మెగ్నీషియం
కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కం ?
ఎంటమోఫిలి
స్ప్రూ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది ?
ఫోలిక్ ఆమ్లం
వ్యాక్సిన్స్‌ను మెదట కనుక్కున్నది ?
ఎడ్వర్డ్ జెన్నర్
అగ్నిమాపక నిరోధకంలో వాడే గ్యాస్ ?
కార్బన్ డై ఆక్సైడ్
మురుగునీరు ఎప్పుడూ నల్లగా కనిపిస్తుంది. ఎందు కంటే అందులో ?
కార్బన్ డై సల్పైట్ ఉంటుంది.
పాలలో కొవ్వు పదార్థం ఏ కాలంలో తక్కువగా ఉంటుంది ?
ఎండాకాలం
.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది ?
హైదరాబాద్
భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన వాయువు ?
మిథైల్ ఐసోసైనేట్
మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాల్లో అంధత్వానికి కారణమయ్యే పదార్థం ఏది ?
మిథైల్ ఆల్కహాల్
కిడ్నీల్లో ఏర్పడే రాళ్లలో అధికంగా ఉండేది ?
కాల్షియం ఆగ్జలేట్
నేత్రదానంలో దాత తన కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తాడు ?
కార్నియా
అప్పుడే గుడ్ల నుంచి బయటకు వచ్చిన చిన్న చేపలను ఏమంటారు ?
స్పాన్
రొనాల్డ్ రాస్ మలేరియా వ్యాధిపై పరిశోధనలు జరిపిన ప్రాంతం ?
హైదరాబాద్
పక్షులు విసర్జించే పదార్థం ?
యూరిక్ ఆమ్లం
అనార్థ్రతతో కూడిన చవిటి నేలలున్న ప్రాంతాలు ఎక్కడ కనిపిస్తాయి. ?
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ తీరమైదానం పొడవు ఎంత ?
972 కి.మీ
తూర్పు కనుమలు ఏయే శిలలతో ఏర్పడ్డాయి ?
చార్నోకైట్, శోండాలైట్
నిజాం సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు ?
మంజీరా
వెంట్రుకల గురించి చదివే శాస్త్రాన్నిఏమని పిలుస్తారు ?
ట్రైకాలజీ
పంచగంగ ఏ నదికి ఉపనది ?
కృష్ణా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ మండలంలో ఉంది ?
ఆయనరేఖా
పడమటి పీఠభూమి ఎత్తు (సుమారుగా) ఎంత ?
750 కి.మీ
శేషాచలం కొండలను ఏమని పిలుస్తారు ?
తిరుపతి కొండలు
గౌతమి, శిష్ట, వైనతేయ అనే మూడు పాయలుగా చీలి డెల్టాను ఏర్పరిచే నది ?
గోదావరి
ఏ కాలంలో బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడి దక్షిణ కోస్తాలో ఎక్కువ
వర్షం కురుస్తుంది ?
ఈశాన్య రుతుపవన
మృత్తికా క్రమక్షయం వల్ల జరిగే పరిణామం ఏది ?
భూసారం తగ్గుతుంది
ఏ నేలకు నీటిని గ్రహించి చాలాకాలం వరకూ నిల్వ ఉంచుకునే శక్తి ఉంది ?
నల్లరేగడి
మెదక్ జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి ఉన్నవి ?
జేగురు నేలలు
సుగంధ నూనె తయారీలో వినియోగించే రూసా గడ్డి ఏ జిల్లాలోని అడవుల్లో
విరివిగా లభిస్తుంది ?
నిజామాబాద్
మిరప పరిశోధనా కేంద్రమైన 'లాం' ఏ జిల్లాలో ఉంది ?
గుంటూరు
నవ్వుల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ?
విశాఖజిల్లా
మహబూబ్‌నగర్ జిల్లా ఏ తోటలకు ప్రసిద్ధి ?
సీతాఫలాలు
బాక్సైట్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది ?
ప్రథమ
అభ్రకం నిక్షేపాలు ఎక్కువగా లభ్యమయ్యే జిల్లా ?
నెల్లూరు
అగ్నిగుండాల క్షేత్రం ఏ ఖనిజ లభ్యతకు ప్రసిద్ధి గాంచింది ?
రాగి
ఎరువుల తయారీలో ఉపయోగించే ఖనిజం ఏది ?
అపోటైట్
విశాఖపట్నం సముద్ర తీరంలో లభించే అణు ఖనిజం ఏది ?
జిర్కాన్, గార్నెట్
దేశంలోకెల్లా పొడవైన కన్వేయర్ బెల్ట్ ఉన్న ఓడరేవు ఏది ?
విశాఖపట్నం
అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన స్పేస్ స్టేషన్ ఏది ?
మిర్
అంతరిక్షంలో అత్యధిక కాలం ఉన్న వ్యోమగామి ఎవరు ?
వలేరి పాలియాకోవ్
భాతర అంతరిక్ష రంగం పితామముడు ఎవరు ?
విక్రం సారాభారు
నాసా పూర్తి పేరు ఏమిటి ?
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన
భారత దేశంలో ఏక కాలంలో ప్రయోగించిన గరిష్ట ఉపగ్రహాల సంఖ్య ఎంత ?
10
ఇంకా :
కిరణజన్య సంయోగక్రియ
డిఎస్సీ పరీక్షల ప్రత్యేకం - బిట్స్
ఏపిసెట్/నెట్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్
రైల్వే రెక్రూట్ మెంట్ బోర్డ్ బిట్స్
సి లాంగ్వేజ్ తెలుగులో నేర్చుకుందాం