బ్రిటిష్‌వారు రాక పూర్వం భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ? | ||||||||||||
- స్వయం సమృద్ధి గ్రామీణ సామూహిక ఆర్థిక వ్యవస్థతో కూడిన గణతంత్ర రాజ్యాలుగా ఉండేవి | ||||||||||||
బ్రిటిష్ కాలంలో గ్రామీణ వ్యవస్థలోని 3 ముఖ్య వర్గాలు ? |
||||||||||||
- వ్యవసాయదారులు, వృత్తిపనులవాళ్లు, గ్రామాధికారులు | ||||||||||||
అప్పట్లో ప్రధాన ఎగుమతులేవి ? |
||||||||||||
- పట్టు, ఉన్ని వస్త్రాలు, దారుశిలా శిల్పాలు, కంచు, రాగి, పాత్రలు, నగలు మొదలైనవి. | ||||||||||||
భారత దేశంలో వర్తకంలో ప్రధాన పత్ర వహించినవి ? |
||||||||||||
- యాలకులు, దాల్చిన
చెక్క, మిరియాలు, లవంగాలు, కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు, రంగుల కోసం ఉపయోగించే నీలి మందు, ఊదా వంటి సాంద్రకాలు,
నల్లమందు, ముసాంబరం లేదా అతిమధురం (లైకోథెస్) |
||||||||||||
17,18 శతాబ్దాలలో భారతదేశ వస్తువుల ముఖ్య కొనుగోలుదార్లలో అగ్రస్థానంలో ఉన్నవి ? - యూరపు దేశాలు |
||||||||||||
బ్రిటిష్ వలస రాజ్యాల నుంచి ముడిసరుకుల సరఫరా పెరగడానికి కారణం ? - ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవం (1780-1820) |
||||||||||||
ముడిసరుకుల దిగుమతి కారణంగా జరిగిన నష్టం ? |
||||||||||||
-ఇక్కడ పరిశ్రమలు
తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదాయ, వేతనాలు స్థాయి తగ్గి పేదరికం పెరిగింది. నిరుద్యోగం పెరిగింది. |
||||||||||||
జీవనాధార వ్యవసాయం స్థానంలో బ్రిటిష్ వారు వాణిజ్య వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల జరిగిన నష్టం ? |
||||||||||||
- ఆహార పదార్థాల కొరత ఏర్పడింది. | ||||||||||||
బ్రిటిష్ వారు దోపిడీని డీఆర్ గాడ్గిల్ ఎలా అభివర్ణించారు ? |
||||||||||||
- ఆర్థిక పీల్చివేత | ||||||||||||
బ్రిటిష్ వారు దోబిడీని దాదాభాయి నౌరోజీ ఎలా అభివర్ణించారు ? |
||||||||||||
- ఆర్థిక సంపదను కొల్లగొట్టడం | ||||||||||||
వ్వవస్థీకృత రంగం అంటేత ? |
||||||||||||
- ఒక క్రమ పద్ధతిలో ఉత్పత్తి, ఉపాధి కల్పనలున్న భారీ పరిశ్రమలు, వ్యవసాయ రంగాలు | ||||||||||||
అవ్యవస్థీకృత రంగం అంటే ? |
||||||||||||
- ఉద్యోగాల్లో, వేతనాల స్థాయిలో, ఉత్పత్తిలో ఒక నియమిత పద్ధతిలేని చిన్న చిన్న పరిశ్రమలు. | ||||||||||||
భరాతదేశంలో శ్రామికుల సంఖ్య, ఉత్పత్తి ఏ రంగంలో ఎక్కువ ? |
||||||||||||
- అవ్యవస్థీకృత రంగం | ||||||||||||
భారతదేశ వ్యవసాయ రంగం ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉండి ? |
||||||||||||
- వర్షాలపై | ||||||||||||
మన దేశంలో ఏ రుతుపవనాల వల్ల వర్షాలు కురుస్తాయి ? |
||||||||||||
- నైరుతి, ఈశాన్య రుతుపవనాలు | ||||||||||||
ఏ రుతుపవనాల వల్ల అధిక వర్షపాతం కురుస్తుంది ? |
||||||||||||
- జూన్,
సెప్టెంబర్ మధ్య కాలంలో వీచే నైరుతి రుతుపవనాలు(75శాతం), ఈ కాలంలోనే భారతదేశంలో విస్తారంగా పంటలు పండుతాయి. ఈ కాలాన్ని ఖరీఫ్ అంటారు. ఈ సీజన్‌లో వరి , జొన్న, మొక్కజొన్న, పండిస్తారు. |
||||||||||||
నవంబర్, డిసెంబర్ నెలల్లో వీచే ఈశాన్య రుగుపవనాల వల్ల ఎంత వర్షపాతం కురుస్తుంది ? - 25 శాతం |
||||||||||||
వేసవి పంటలుగా సాగు చేసేవి ? |
||||||||||||
- వరి, మొక్కజొన్న, వేరుశనగ, (ఖరీఫ్,రబీతోపాటు వేసవిలో కూడా కొన్ని పంటలు పండిస్తారు) | ||||||||||||
నవంబర్, డిసెంబర్ నెలల్లో వీచే ఈశాన్య రుతుపవనాల వల్ల ఎంత వర్షపాతం కురుస్తుంది ? - 25 శాతం |
||||||||||||
రుతుపవనాలు సక్రమంగా ఉండి తగినంత వర్షం కురిస్తే అది ? |
||||||||||||
- మంచి సంవత్సరం | ||||||||||||
ఒక ఏడాదిలో తగినంత వర్షం లేకపోతే అది ? |
||||||||||||
- చెడ్డ సంవత్సరం | ||||||||||||
భారతదేశంలో అసమాన సామాజిక, ఆర్థిక నిర్మాణానికి కారణమైన భూమి ఒడంబడిక పద్ధతులేవి ? |
||||||||||||
- జమిందారీ వ్యవస్థ, మహల్వారీ వ్యవస్థ, రైత్వారీ వ్యవస్థ | ||||||||||||
జమిందారీ వ్యవస్థను ప్రవేశ పెట్టింది ఎవరు ? - లార్డ్ కార్న్ వాలీస్ |
||||||||||||
మహల్వారీ పద్ధతి అంటే ఏంటి ? |
||||||||||||
- భూమి ఒక చిన్న
కుటుంబాల సమూహానికి చెంది ఉంటుంది. ఇవి ఆ ప్రాంతంలో శక్తివంతమైఉంటాయి. ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిన బాధ్యత వీరిదే. |
||||||||||||
రైత్వారీ పద్ధతి అంటే ? |
||||||||||||
- ఈ పద్ధతిలో భూమి
విడివిడి వ్యక్తులకు చెంది ఉంటుంది. ఆ వ్యక్తులే ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. |
||||||||||||
ఆర్థిక వ్యవస్థలు ఎన్ని రకాలు ? |
||||||||||||
- మూడు రకాలు, అవి :
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ |
||||||||||||
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ ? |
||||||||||||
- ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు | ||||||||||||
సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ ? |
||||||||||||
- చైనా, తూర్పు ఐరోపా దేశాలు | ||||||||||||
మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ ? |
||||||||||||
-వస్తువుల ఉత్పత్తి, పంపిణీ, సేవలు ప్రయివేటు, ప్రభుత్వ సంస్థల ఆధీనంలో నిర్వహిస్తారు. | ||||||||||||
ఆదాయ అసమానతలను కొలిచే రేఖ ? - లారెంజ్ వక్రరేఖ |
||||||||||||
భారత ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న రెండు ముఖ్య సమస్యలు ? |
||||||||||||
- పేదరికం, నిరుద్యోగం | ||||||||||||
ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అన్నది నిర్ధారించేది ? |
||||||||||||
- తలసరి జాతీయాదాయం | ||||||||||||
పేదరికం ఎన్ని రకాలు ? |
||||||||||||
- రెండు రకాలు (సంపూర్ణ దారిద్య్రం, సాపేక్ష దారిద్య్రం) | ||||||||||||
ప్రముఖ ఆర్థిక వేత్త సురేష్ టెండూల్కర్ కమిటీ నివేదిక ప్రకారం 2011-12వలో ఆంధ్రప్రదేశ్‌లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు ? |
||||||||||||
- గ్రామీణ ప్రాంతాల్లో :61.80లక్షలు (10.96%) | ||||||||||||
- పట్టణ ప్రాంతాల్లో :16.98లక్షలు (5.81%) | ||||||||||||
- మొత్తం పేదల సంఖ్య్ల :78.78లక్షలు (9.20%) | ||||||||||||
అపుడున్న వేతన రేటుకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వ్యక్తులకు పని లభించని స్థితి ? - అనిచ్చాపూర్వక నిరుద్యోగం |
||||||||||||
అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య ? |
||||||||||||
- అనిచ్చాపూర్వక నిరుద్యోగం | ||||||||||||
లాభదాయకమైన ఉపాధి కలిగిన వ్యక్తులు తమ పూర్తి శక్తిమేరకు పనిచేయని స్థితే ? - ప్రచ్ఛన్న నిరుద్యోగం |
||||||||||||
.కుటుంబ యాజమాన్యంలోని వ్యవసాయ భూములు ఉన్న భారతదేశం వంటి దేశాల్లో కనిపించే నిరుద్యోగం ? - ప్రచ్ఛన్న నిరుద్యోగం |
||||||||||||
భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే నిరుద్యోగాలు ? |
||||||||||||
- ప్రచ్ఛన్న, సాధారణ నిరుద్యోగాలు | ||||||||||||
వ్యక్తులు ధనవంతులు కావడం వల్లనో, విశ్రాంతిని స్థాయి కంటే చాలా పెద్ద వేతనాలను ఆశించడం వల్లనో పని చేయడానికి ఇష్టపడని స్థితి ? |
||||||||||||
- సచ్ఛంద నిరుద్యోగం | ||||||||||||
అనిచ్ఛాపూర్వక, స్వచ్ఛంద నిరుద్యోగాల మధ్య భేదాన్ని మొదట గుర్తించినవారు ? - జానీమేనార్డ్ కీన్స్ |
||||||||||||
జాతీయ నమూనా సర్వే సంఘం (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) ఎవరిని అప్ప ఉపాధి కలవారిగా గుర్తించింది ? |
||||||||||||
- వారానికి 14 గంటల కంటే తక్కువ పనిచేసే వారిని | ||||||||||||
ద్రవ్యోల్బణం అంటే ? |
||||||||||||
- ధరల సాధారణ స్థాయిలో నిరంతర పెరుగుదల, డబ్బు విలువ పతనంతో కూడిన స్థితి | ||||||||||||
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ? |
||||||||||||
- వస్తువులు, సేవల విలువ కంటే డబ్బు పరిమాణం ఎక్కువగా ఉంటుంది | ||||||||||||
డబ్బు ఎంత ఎక్కువైతే అది తెచ్చే వస్తువుల సంఖ్య అంత తగ్గుతుంది అనే నానుడి ? - ద్రవ్యోల్బణ పరిస్థితిని వివరిస్తుంది. |
||||||||||||
. ద్రవ్యోల్బణం ఎన్ని రకాలు ? |
||||||||||||
- రెండు రకాలు :1.డిమాండ్ ఫుల్, కాస్ట్-పుష్ | ||||||||||||
ప్రభుత్వ / ప్రయివేటు లేదా రెండింటి పెట్టుబడి వ్యయం పెరగడం వల్ల మొత్తం డిమాండ్ నిరంతరాయంగా పెరగడంతో ఏర్పడే ద్రవ్యోల్బణం ? |
||||||||||||
- డిమాండ్ ఫుల్ ద్రవ్యోల్బణం | ||||||||||||
.డిమాండ్ ఫుల్ ద్రవ్యోల్బణానికి కారణం? - లోటు ద్రవ్య విధానం |
||||||||||||
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా కనిపించే ద్రవ్యోల్బణం ? |
||||||||||||
- డిమాండ్ ఫుల్ | ||||||||||||
కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం అంటే ? |
||||||||||||
- ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల సాధారణ ధరల స్థాయి స్థిరంగా పెరగడం | ||||||||||||
ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల మధ్య సమన్వయ లోపం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం ? - నిర్మాణ సంబంధ |
||||||||||||
నిర్మాణ సంబంధ ద్రవ్యోల్బణం ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ? |
||||||||||||
- లాటిన్ (దక్షిణ) అమెరికా దేశాల్లో | ||||||||||||
భారతదేశంలో ఇంత వరకూ లేని ద్రవ్యోల్బణం ? |
||||||||||||
- నిర్మాణ సంబంధ ద్రవ్యోల్బణం | ||||||||||||
.ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువ లేదా ఒక సంవత్సర కాలంలో ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ప్రవాహ ద్రవ్య రూపం ? - జాతీయాదాయం |
||||||||||||
జాతీయాదాయాన్ని నిర్ణయించేది ? |
||||||||||||
- వస్తువులు, సేవలు, ఆ దేశపు ఉత్పత్తులు | ||||||||||||
భారతదేశంలో జాతీయాదాయాన్ని తొలిసారిగా లెక్కించిన వారు ఎవరు ? |
||||||||||||
- దాదాబాయి నౌరోజీ(1868) | ||||||||||||
దాదాభాయి నౌరోజీ గణాంకాల ప్రకారం జాతీయాదాయం ? |
||||||||||||
- రూ.340 కోట్లు కాగా, తలసరి ఆదాయం రూ.20 | ||||||||||||
.స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేస్తే ? |
||||||||||||
- నికర జాతీయోత్పత్తి వస్తుంది. | ||||||||||||
జాతీయాదాయాన్ని గణించడానికి ఆర్థిక వ్యవస్థను ఎన్ని రంగాలుగా వర్గీకరించారు ? |
||||||||||||
- మూడు రంగాలుగా వర్గీకరించారు. | ||||||||||||
అవి : ప్రాథమిక, ద్వితీయ, తృతీయ | ||||||||||||
ఇంకా :
|
Home / Unlabelled / డబ్బు ఎంత ఎక్కువైతే అది తెచ్చే వస్తువుల సంఖ్య అంత తగ్గుతుంది? - అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం