* ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకుల ద్వారా తొలుత ఏ జిల్లాలో ఎల్‌పిజి వినియోగదారులకు
నేరుగా సబ్సిడీ బదలాయింపు చేశారు?
- హైదరాబాద్, రంగారెడ్డి, అనంతపూర్, చిత్తూరు, తూర్పుగోదావరిజిల్లా.
* భారత ప్రభుత్వం పునర్ వ్యస్థీకరించబడిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డు గవర్నర్లకునూతన ఛైర్మన్‌గా నియమితులైన వ్యక్తి ఎవరు?
- డా|| ఆర్.కె. శ్రీవాస్సవ
* భారత్ 290 కి.మీ. లక్ష్య సామర్థం గల బ్రహ్మాస్ సూపర్ సోనిక్ విధ్వంసకర క్షిపణిని
ఏ నౌకాదళ గైడెడ్ మిసైల్ నుండి ప్రయోగించింది?
- ఐ.ఎన్.ఎస్. తర్కస్
* కేంద్ర ప్రభుత్వం క్రిమిలేటర్ పరిధిలోని ఆదాయ పరిమితిని ఎంత నుండి ఎంత
వరకు పెంచింది?
- 4.5 లక్షల నుండి 6 లక్షలకు
* జాతీయ ఆహార భద్రత బిల్లు ప్రకారం భారత్‌లోని 67 శాతం ప్రజలు ప్రతి ఒక్కరు ప్రతి
నెల ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు పొందుతారు?
- 5 కిలోలు
* గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డ్‌గా పిలిచే గ్లోబల్ ఛెంజ్ అవార్డ్‌ను 2013కు ఎవరికి దక్కింది?
- మలాలా యూసఫ్ జారు
* జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమితులైనవారు?
- కుషన్ సింగ్
* అంతర్జాతీయ స్థాయిలో ఏటా ఒక కార్పొరేట్ సంస్థకు అందించే టోస్ట్ మాస్టర్స్
ఇంటర్నేషనల్ కార్పొరేట్ అవార్డుకు 2013 సంవత్సరానికి ఎంపికైన ప్రముఖ కార్పొరేట్
సంస్థ?
- ఇన్ఫోసిస్
* ఎయిడ్స్ కన్నా ప్రమాదకరమైన సూపర్‌బగ్‌ను ఇటీవల ఏ దేశ శాస్త్రజ్ఞులు
గుర్తించారు?
- జపాన్
* ప్రపంచం టెలిఫోన్ నెట్‌వర్కింగ్‌లో తొలి స్థానంలో చైనావుండగా, రెండవ స్థానంలో
ఏ దేశం వుంది?
- ఇండియా
* భారత్ స్వదేశీయంగా ఇటీవల రూపొందించిన రోటా వ్యాక్ వ్యాక్సిన్ ఏ వ్యాధికి
నిర్మూలనకు వినియోగిస్తారు?
- డయేరియా
* ఇటీవల ప్రవేశపెట్టి ఎంసిఎక్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మొట్టమొదటగా నమోదైన కంపెనీ
ఏది?
- డాబర్ ఇండియా లిమిటెడ్
* ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోఎలక్రిక్ ప్రాజెక్ట్ ఇంగా డ్యామ్ ఏ నదిపై
నిర్మించబడుతోంది?
- కాంగో నది
* అంగవైకల్యం గల కాలుతో ఎవరెస్క్‌ట అధిరోహించిన తొలి భారతీయ మహిళగా
రికార్డు కెక్కినది?
- అరుణిమ సిన్హా
* అండర్ స్టాండిండ్ భగత్‌సింగ్ అను పుస్తకాన్ని రచించనది?
- ప్రొ|| చమన్ లాల్
* ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డు 2013 పొందిన వారు?
- సునితా జైన్
* భారత తొలి డెబిట్ ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్‌ను ప్రవేశపెట్టినది?
- ఎన్‌ఎస్‌ఈ
* అమెరికన్‌శాస్త్రవేత్త రూపొందించిన అతిచిన్న రోబో పేరు?
- రోబో ఫ్లై
* పర్యాటక అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో తొలి బీచ్ రిసార్ట్‌ను ఎక్కడ
ఏర్పాటుచేశారు?
- నెల్లూరుజిల్లా మైపాడ్ బీచ్.
* ప్రముఖ హాస్య నటుడు ఆలీకి ఇటీవల డాక్టరేట్ ప్రధానం చేసిన విశ్వవిద్యాలయం?
- అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్
ఇంకా :