బోధనలో నియమం నుంచి ఉదాహరణకు పోయే పద్ధతిని ఈ విధంగా పిలుస్తారు ? |
|||||||||||||||
1. ఆగమన-నిగమన
పద్ధతి 2. నిగమన పద్ధతి |
|||||||||||||||
3. అన్వేషణ పద్ధతి
4. ఆగమన పద్ధతి |
|||||||||||||||
గణిత అభ్యసంలో విద్యార్థుల వేగాన్ని అభివృద్ధి చేయడానికి ఉపకరించే ప్రక్రియ ? |
|||||||||||||||
1. సూత్రాలు
ప్రయోగించడం 2.అంచనా వేయడం |
|||||||||||||||
3. స్పష్టత కలిగి
ఉండడం 4.సరిచూడడం |
|||||||||||||||
డాల్టన్ పద్ధతిలో విద్యార్థుల వర్గీకరణ దీని ఆధారంగా చేస్తారు ? |
|||||||||||||||
1. విద్యార్థుల
ప్రజ్ఞ 2. విద్యార్థుల వయస్సు |
|||||||||||||||
3. విద్యార్థుల
ఆర్థిక పరిస్థితి 4. ప్రవేశపరీక్షల్లో విద్యార్థుల మార్కులు |
|||||||||||||||
కరికులమ్ రూపొందించడంలో శీర్షిక పద్ధతిలోని ఒక దోషం ? |
|||||||||||||||
1. శీర్షికలోని భాగం అతి పెద్దదిగా చేయడం | |||||||||||||||
2. అనవసరమైన, స్థాయి మించిన విషయాలు చేర్చడం | |||||||||||||||
3. చదివిన అంశాలే మళ్లీ మళ్లీ చదివేటట్లు చేయడం | |||||||||||||||
4. ఒకే శీర్షికను విభాగాలుగా చేయడం | |||||||||||||||
విద్యార్థి ప్రతి ఉపకరణాన్ని వీలైనన్ని విధాల ఉపయోగిస్తాడు- ఇది ఈ లక్ష్యానికి సబంధించిన స్పష్టీకరణ ? |
|||||||||||||||
1. అవగాహన 2. జ్ఞానము |
|||||||||||||||
3. వినియోగము 4. నైపుణ్యము |
|||||||||||||||
నిత్య జీవితంలో గణిత వినియోగం ఈ బోధనా ఉద్దేశంగా భావించబడుతుంది ? |
|||||||||||||||
1. ప్రయోజనోద్దేశము
2.క్రమశిక్షణోద్దేశము |
|||||||||||||||
3.సన్నాహోద్దేశము 4. సాంస్కృతికోద్దేశము |
|||||||||||||||
విద్యార్థి క్రమంగా ప్రతి సంవత్సరం పొందిన వాస్తవిక ప్రగతి సమాచారాన్ని సూచించే లేఖోపకరణం ? |
|||||||||||||||
1.పాఠశాల మార్కుల
రిజిస్టర్ 2. ప్రగతి పత్రం |
|||||||||||||||
3. విద్యార్థుల
హాజరు రిజిస్టర్ 4. కుమ్యులేటివ్ రికార్డు |
|||||||||||||||
గణితంలో ప్రయోగశాలపద్ధతి ప్రకారం బోధన చేయవలెనన్న ఉపాధ్యాయుడు ప్రధానంగా గుర్తించాల్సింది ? |
|||||||||||||||
1.
ప్రధానోపాధ్యాయుని అనుమతి 2. విద్యార్థి అభిరుచి |
|||||||||||||||
3. విద్యార్థుల
తల్లిదండ్రుల సమ్మతి 4. ఉపకరణాల లభ్యత |
|||||||||||||||
ఒక్కొక్క పెన్సిల్ ఖరీదు రూ.3 చొప్పున 15పెన్సిళ్లవెల ఎంత ? |
|||||||||||||||
1.
సంశ్లేషణ-విశ్లేషణ పద్ధతి 2. సంశ్లేషణ పద్ధతి |
|||||||||||||||
3. ప్రకల్పన పద్ధతి
4. విశ్లేషణ పద్ధతి |
|||||||||||||||
పాఠ్యపథకంలో పునర్విమర్శ సోపానము యొక్క ప్రధాన లక్ష్యం ? |
|||||||||||||||
1. ఉపాధ్యాయుడు తాను నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించాడా లేదా అనేది తెలుసుకొనుట | |||||||||||||||
2.విద్యార్థికి పాఠము అవగాహన అయినదా లేదా తెలుసుకొనుట | |||||||||||||||
3. బోధన
అభ్యసనకృత్యాలు ఎంతవరకూ సమంజసంగా ఉన్నవో తెలుసుకొనుట 4. విద్యార్థి తాను సంపాదించిన జ్ఞానాన్ని నిజజీవితంలో వినియోగిస్తాడో లేదో తెలుసుకొనుట |
|||||||||||||||
పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ? |
|||||||||||||||
1. సంరక్షణ సూత్రం, సమాజ కేంద్రీకృత సూత్రం | |||||||||||||||
2. సమైక్యతాసూత్రం, శిశుకేంద్రీకృత సూత్రం | |||||||||||||||
3. పైవన్నియు | |||||||||||||||
4. సృజనాత్మక సూత్రం, కృత్యాధార సూత్రం | |||||||||||||||
కొఠారి కమిషన్ సూచించిన ప్రాథమిక దశలోని లక్ష్యాలు, బోధన అంశాలలో ఇది ఒకటి ? |
|||||||||||||||
1. పరిశీలనాత్మక దృష్టిని పెంపొందించడం | |||||||||||||||
2. జ్ఞానముపార్జనతో పాటు తార్కికంగా ఆలోచించడం | |||||||||||||||
3. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచడం | |||||||||||||||
4. విస్తృత పఠనానికి దోహదం చేయడం | |||||||||||||||
ఇంకా :
| |||||||||||||||