రాజ్యాంగ పరిహార హక్కును రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయం అని ఎవరు వర్ణించారు? |
(డా||
బి.ఆర్. అంబేద్కర్) |
ఆత్యయిక పరిస్థితులలో 'ప్రాథమిక హక్కులను' నిలుపు చేసే అధికారం ఎవరికి వుంది? (రాష్ట్రపతి) |
'ప్రాథమిక విధులు' ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చ బడ్డాయి?
(42వ
సవరణ) |
ఆదేశ
సూత్రాల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
(శ్రేయోరాజ్య స్థాపన) |
ఎన్నవ రాజ్యాంగ సవరణ 'ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపై అధిక్యత'ను కల్పిం
చింది?
(42వ రాజ్యాంగ సవరణ) |
ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తిరిగి 'ప్రాథమిక హక్కు లకే ఆదేశ సూత్రాలపై ఆధిక్యత'
ను కల్పించబడింది? |
(44వ
సవరణ) |
మనదేశానికి కార్యనిర్వహణ అధిపతి ఎవరు?
(రాష్ట్రపతి) |
పార్లమెంటు ఆమోదించిన ప్రతి బిల్లు ఎవరి ఆమోదం పొందితేే చట్టమవుతుంది?
(రాష్ట్రపతి) |
'సామ్యవాద, లౌకిక, జాతీయ సమైక్యత' పదాలను ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో
చేర్చారు? |
(42వ
రాజ్యాంగ సవరణ) |
'రాజ్యాధిపతిని ప్రజలేఎన్నుకొనే రాజ్యాన్ని' ఏమంటారు? |
(గణతంత్ర
రాజ్యం) |
జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న అధి కరణం ఏది?
(అధికరణం
370) |
.
జమ్మూ - కాశ్మీర్ రాజ్యాంగాధి నేతను పూర్వం ఏమని పిలిచే వారు?
(సదర్-యి-రియాసత్) |
ప్రస్తుతం రాజ్యాంగాధినేతను ఏమని పిలుస్తున్నారు?
(గవర్నర్) |
జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వ అధినేతను పూర్వం ఏమని పిలిచేవారు?
(ప్రధానమంత్రి) |
ప్రస్తుతం ప్రభుత్వ అధినేతను ఏమని పిలుస్తున్నారు? |
(ముఖ్యమంత్రి) |
రాజ్యాంగసవరణలో అతి సుదీర్ఘ మైన సవరణ ఏది?
(44వ రాజ్యాంగ సవరణ) |
'మినీ రాజ్యాంగం' అని పేరు పొందిన సవరణ ఏది?
(42వ రాజ్యాంగ సవరణ) |
రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో 'అధికార విభజన' గురించి తెలిపారు? |
(7వ
షెడ్యూలు) |
దేశ
పాలనకు సంబంధించిన అంశా లను రాజ్యాంగం ఎన్ని జాబితాల క్రింద విభజించింది?
(3
జాబితాలు. 1. కేంద్ర జాబితా 2. రాష్ట్ర జాబితా 3. ఉమ్మడి జాబితా) |
కేంద్ర జాబితాలోని పాల నాంశాలపై చట్ట నిర్మాణాధికారం ఎవరికి ఉంది?
(పార్లమెంటు) |
రాష్ట్ర జాబితాలోని పాలనాంశా లపై చట్టాలను ఎవరు ఆమోదిస్తారు? |
(రాష్ట్ర
శాసనసభ) |
ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై కేంద్ర, రాష్ట్రాలు ఆమోదించిన చట్టా లలో వైరుధ్యం
ఉంటే ఎవరిచట్టం అమలులోకి వస్తుంది?
(కేంద్రచట్టం) |
రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం 'ఎన్నికల సంఘం' భారతదేశంలో ఏర్పాటైంది?
(నిబంధన
324) |
ఎన్నికల సంఘానికి అధ్యక్షుడు ఎవరు?
(ప్రధాన ఎన్నికల కమిషనర్) |
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఏవిధంగా తొలగించవచ్చు? |
(హాజరై,
ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యులలో మూడింట రెండు వంతుల మెజారిటీతో పార్లమెంటు అభిశంసన
తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా) |
ప్రధానమంత్రికి ఇచ్చే జీతభత్యాలను ఎవరు యిస్తారు?
(పార్లమెంటు) |
.
లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడు కానప్ప టికి, రెండు సభల కార్యకలాపాలలో పాల్గొనే
అధికారం ఎవరికి ఉంది? (అటార్ని జనరల్) |
విధి నిర్వహణలో భారతదేశంలోని అన్ని న్యాయస్థానాలలోకి ప్రవేశించే అర్హత
ఎవరికిఉంది? (అటార్ని జనరల్) |
మన
రాజ్యాంగాన్ని అనుసరించి సార్వ భౌమాధికారం ఎవరి చేతుల్లో వుంది?
(ప్రజలు) |
రాజ్యాంగంను అనుసరించి, మన దేశంయొక్క పేరు ఏమిటి? |
(భారత్
లేక ఇండియా) |
మన
రాజ్యాంగంలో 'ప్రాథమిక బాధ్యతలు' అనే అంశాన్ని ఎప్పుడు చేర్చారు?
(1976) |
ఈ
మధ్య రాజ్యాంగంలోని ఏ అధి కరణకు సవరణ చేయాలనే అంశం చర్చలోనికి వచ్చింది? |
(356వ
అధికరణం) |
356వ అధికరణం దేనికి సంబం ధించినది?
(రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనకు
సంబంధించినది) |
ఎవరి అధ్యక్షతన 'రాష్ట్రాల పునర్విభజన సంఘం' నియమించ బడింది? |
(జస్టిస్
ఫజల్ అలి) |
77వ
రాజ్యాంగ సవరణ ద్వారా ఏయే భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చారు? |
(నేపాలి,
మణిపురి, కొంకణి) |
సేకరణ:
పి.వి.కార్తీక్
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment