ఆంగ్ల కవిత్వ పితామహుడు?
1. మిల్టన్ 2. అరిస్టోఫేన్స్
3. ఎస్చాయలస్
4. చాసర్
ఆర్థికశాస్త్ర పితామహుడు?
1. మాల్థస్ 2. రికార్డో
3. జెఎమ్. కీన్స్
4. ఆడం స్మిత్
దేశ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీ 2030 నాటికి తన ఉత్పత్తులను రెట్టింపు
చేసేందుకు ఎన్ని కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది?
1. రూ 8 లక్షల కోట్లు 2. రూ 9 లక్షల కోట్లు
3. రూ 10 లక్షల కోట్లు
4. రూ 11 లక్షల కోట్లు
పన్నులశాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది ఎంత మొత్తం పన్ను ఎగవేత ఉంది?
1. రూ 3,770 కోట్లు
2. రూ 2,770 కోట్లు
2. రూ 2,770 కోట్లు
3. రూ 1770కోట్లు
4. రూ4470 కోట్లు
4. రూ4470 కోట్లు
. ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు రంగరాజన్ నేతృత్వంలోని కమిటీ ఏ పరిశ్రమకు
సంబంధించి నియంత్రణ ఎత్తివేయాలని సూచించింది?
1. చక్కెర 2. పెట్రోల్
3. ఎండు ఫలాలు
4. ఏవికాదు
వివిధ ఆర్థిక నియంత్రణ సంస్థల స్థానే ఒకే ఒక నియంత్రణ సంస్థ ఉండాలని
సూచించిన కమిటీ ఏది?
1. రంగరాజన్ పనేల్
2. పార్ధ సారథి షోమ్ పానెల్
3. శ్రీకృష్ణ పానెల్
4. కెల్కర్ పానెల్
2. పార్ధ సారథి షోమ్ పానెల్
3. శ్రీకృష్ణ పానెల్
4. కెల్కర్ పానెల్
రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ ఇన్‌క్లూసన్ అడ్వైజరీ కమిటీకి
ఎవరు నేతృత్వం వహించనున్నారు?
1. ప్రదీప్ ఛౌధురీ
2. రఘురాం రాజన్
2. రఘురాం రాజన్
3. కె.సి. చక్రవర్తి
4. రంగరాజన్
4. రంగరాజన్
రాయితీల మొత్తాన్ని నేరుగా ప్రజలకు చేర్చేలా (డైరెక్ట్ సబ్సిడీ ట్రాన్స్‌ఫర్) సరికొత్త ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ పథకాన్ని సూచించడంతో పాటు దానికి సంబం ధించి విధివిధానాలను గతేడాది నివేదికను అందించింది ఎవరు?
1. కౌశిక్ బసు
2. మాంటెక్ సింగ్ అహ్లువాలియా
2. మాంటెక్ సింగ్ అహ్లువాలియా
3. వినరు రారు
4. నందన్ నిలేకని
4. నందన్ నిలేకని
పింఛను రంగంలోనూ విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ రంగంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులను 26 శాతానికే పరిమితం చేయాలని స్టాండింగ్
కమిటీ సూచించింది. ఈ కమిటీకి నేతృత్వం వహించిందెవరు?
1. అరుణ్ శౌరీ 2. యశ్వంత్ సిన్హా
3. జస్వంత్ సింగ్
4. అరుణ్ జైట్లి
4. అరుణ్ జైట్లి
. స్టాండర్డ్ పూర్ సంస్థ ఏ రెండు బ్యాంక్‌ల రేటింగ్‌ను తగ్గించింది?
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్
3. ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్
4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్
'గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్' ఇటీవలే వివాదాస్పద మైన లాండ్ ఆక్సిజేషన్ బిల్లు'పై నివేదిక
పూర్తి చేసింది. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు నేతృత్వం వహించిందెవరు?
1. చిదంబరం
2. శరద్‌పవార్
3. సుశీల్‌కుమార్ షిండే
4. వీరప్పమెయిలీ
4. వీరప్పమెయిలీ
వివిధ రేటింగ్ సంస్థలు భారత దేశానికి సంబంధించి ఇచ్చిన గణంకాలకు సంబంధించి
కిందివానిలో సరైనవేవి?
1.'ఇక్రా' దేశ స్థుల దేశీయోత్పత్తిని 5.7% నుంచి 5.4%నికి తగ్గించింది
2. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుందని 'మూడీస్' సంస్థ పేర్కొంది
3.దేశవృద్ధిరేటు 4.5% ఉంటుందని ఆర్గనై జేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్
డెవలప్‌మెంట్ పేర్కొంది.
డెవలప్‌మెంట్ పేర్కొంది.
4. పైవన్నీ
. అక్టోబర్ 2012 నాటికి ముంబాయిలోని నేషనల్ స్టాక్ ఎక్సేంజీ, ప్రపంచంలో
ఎన్నో స్థానంలో ఉంది?
1. 10
2. 11
3. 12
4. 13
2. 11
3. 12
4. 13
1950లో ఇండియా రిపబ్లిక్ అయినప్పుడు దాని జనాభా?
1. 34 కోట్లు
2. 35 కోట్లు
3. 36 కోట్లు
4. 37 కోట్లు
2. 35 కోట్లు
3. 36 కోట్లు
4. 37 కోట్లు
మీటర్ దేని కొలమానం?
1. పొడవు 2. రాశి
3. కాలం
4. ఉష్ణోగ్రత
అత్యంత తియ్యని ప్రకృతి సిద్ధ పంచదార?
1. గ్లూకోజ్ 2. ఫ్రక్టోస్
3. లాక్టోస్
4. సుక్రోస్
పండ్ల అధ్యయన శాస్త్రం?
1. పామాలజీ 2. పెడాలజీ
3. ఆంథాలజీ
4. స్పెర్మాలజీ
ఆహార కాలుష్యము దీనివలన కలుగును?
1. క్లోస్ట్రిడియం టెటని
2. బాసిల్లస్ ఆంత్రాసిస్
3. సాల్మొనెల్లా టైఫోసా
4.క్లోస్ట్రీడియమ్ బోట్యులినమ్
4.క్లోస్ట్రీడియమ్ బోట్యులినమ్
క్రింది వానిలో వైరల్ వ్యాధి?
1. మశూచి 2. టూబర్‌క్యులోసిన్
3. మలేరియా
4. కలరా
4. కలరా
క్యారట్ ప్రధానంగా ఒక......
1. వేరు 2. కొమ్మ
3. పుష్పం
4. థాలమస్
సున్నం దేనికి ఉదాహరణ?
1. సోడియం క్లోరైడ్
2. జింక్ సల్ఫేట్
3. లెడ్ ఆక్సైడ్
4. కాల్షియం ఆక్సైడ్
4. కాల్షియం ఆక్సైడ్
. టూత్‌పేస్ట్ తయారీలో వాడేది?
1. క్యాల్షియం ఫాస్ఫేట్ 2. మెగ్నీషియం ఆక్సైడ్
3. సూపర్ ఫాస్ఫేట్
4. మెగ్నీషియం హైడ్రాక్సైడ్
4. మెగ్నీషియం హైడ్రాక్సైడ్
3. జాన్ డాల్టన్
4. అల్బర్ట్ ఐన్‌స్టీన్
4. అల్బర్ట్ ఐన్‌స్టీన్
అభరణాల తయారీకి బంగారంతో కలిపే లోహము?
1. జింక్
2. వెండి
3. రాగి
4. ఇనుము
2. వెండి
3. రాగి
4. ఇనుము
అత్యుత్తమ విద్యుత్ వాహకము?
1. రాగి 2. వెండి
3. బంగారం
4. ఇనుము
దూరంగా ఉన్న వస్తువులను సరిగ్గా చూడలేక పోతే అతను ఏ వ్యాధితో ఉన్నట్లు?
1. హైపర్‌మెట్రోపియా
2. మైయోపియా
2. మైయోపియా
3. అస్టిగ్మాటిజమ్
4. పైవి ఏవీ కావు
4. పైవి ఏవీ కావు
డెసిబెల్ దీనికి కొలమానం ?
1. ధ్వని తీవ్రత 2. కాంతి తీవ్రత
3. ధ్వని ఆవృత్తి
4. ధ్వని దైర్ఘ్యం
4. ధ్వని దైర్ఘ్యం
. కొలనులోతు తక్కువ ఉన్నట్లు కనపడుతుంది. ఎందువల్ల?
1. పరావర్తనం
2. వక్రీభవనం
2. వక్రీభవనం
3. వివర్తనం
4. పైవి ఏవీ కావు
4. పైవి ఏవీ కావు
ఇండియన్ ప్రమాణ కాలానికి గ్రీన్‌విచ్ కాలం ఇంత వెనుక ఉంటుంది?
1. 6 1/2 గంటలు
2. 6 గంటలు
3. 5 గంటలు
4. 5 1/2 గంటలు
4. 5 1/2 గంటలు