మగధ సామ్రాజ్య కాలము?
1. 6-4 శతాబ్దాలు క్రీ.పూ.
2. 5-3 శతాబ్దాలు క్రీ.పూ.
3. 3-2 శతాబ్దాలు క్రీ.పూ.
4. 2-1 శతాబ్దాలు క్రీ.పూ.
ఏ సంవత్సరములో అలెగ్జాండర్ ఇండియాపై దండెత్తినాడు?
1. 326 క్రీ.పూ.
2. 336 క్రీ.పూ.
3. 346 క్రీ.పూ.
4. 316 క్రీ.పూ.
పాకిస్తాన్ - ఆప్గనిస్తాన్‌ల మధ్య సరిహద్దు రేఖ?
1. రాడ్‌క్లిఫ్ రేఖ
2. మెక్‌మోహన్ రేఖ
3. డ్యూరాండ్ రేఖ
4. మాజినాట్ రేఖ
దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశము ?
1. చిలీ
2. బ్రెజిల్
3. అర్జెంటినా
4. బోట్స్‌వానా
1. టోరొంటో
2. ఒంటారియో
3. క్యుబెక్
4. బ్రిటిష్ కొలంబియా
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన జలపాతము ఉన్నచోటు ?
1. ఆసియా
2. యూరప్
3. ఉత్తర అమెరికా
4. దక్షిణ అమెరికా
ప్రపంచములో అత్యధికంగా ముస్లిములు ఉన్న దేశం?
1. పాకిస్తాన్
2. ఇండియా
3. ఇండోనేషియా
4. సౌది అరేబియా
మెక్సికో సింధు శాఖ తర్వాత, అత్యంతపెద్ద సింధుశాఖ?
1.అరేబియన్ సింధు శాఖ
2.కాలిఫోర్నియా సింధు శాఖ
3.హడ్సన్ సింధు శాఖ
4.సైంట్. లారెన్స్ సింధు శాఖ
వాటికన్ సిటి తర్వాత, ప్రపంచములో విస్తీర్ణములో అతిచిన్న దేశం?
1. మొరాకో
2. నౌరు
3. తువలు
4. మాల్టా
ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)కు వైస్ చైర్మన్‌గా ఇటీవలే నియమితుడైన
భారత వ్యాపార దిగ్గజం ఎవరు?
2. సునీల్ మిట్టల్
3. ఆదిత్య బిర్లా
4. అనిల్ అంబానీ
ఆమ్‌స్టర్‌డాం నగరము ఏ నది ఒడ్డున ఉంది?
1. ఆమ్సెల్
2. కాజిల్
3. స్పీృ
4. డాన్యూబ్
. బెర్లిన్ నగరము ఏ నది ఒడ్డున ఉంది?
1. ఆమ్సల్
2. కాజిల్
3. స్ప్రీృ
4. డాన్యూబ్
. ప్రతిపాదిత ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్.సి.టి.సి) విషయంలో వస్తున్న వ్యతిరేకత
గురించి ''దాని (ఎన్.సి.టి.సి.) ప్రధాన లక్ష్యం ఉగ్రవాద నిరోధక చర్యలను దేశవ్యాప్తంగా సమైక్య
పరచటం'' అని అన్నది ఎవరు?
1. పి. చిదంబరం
2. కపిల్ సిబాల్
3. ప్రణబ్ ముఖర్జీ
4. మన్మోహన్ సింగ్
ఉచీ+జ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొ రేషన్) జచీూజ (చైనా నేషనల్ పెట్రోలియం
కార్పొరేషన్)లు ఏ రంగంలో పరస్పర సహ కారానికి ఇటీవలే ''అవగాహన ఒప్పందాన్ని''
కుదుర్చుకున్నారు?
1) హైడ్రో కార్బన్ రంగం
2) పెట్రోల్ రంగం
3) బొగ్గు రంగం
4) పైవేవీ కాదు
నాస్‌కామ్ అధ్యక్షుడిగా సోమ్ మిట్టల్ పదవీ కాలాన్ని ఎంత వరకు పొడిగించారు?
1) 2013
2) 2014
3) 2015
4) 2016
.ఏ సంవత్సరం నాటికి వి100 బిలియన్ల వ్యాపారం చేయాలని భారత్- చైనాలు
నిర్ణయించాయి?
1) 2013
2) 2014
3) 2015
4) 2016
బీమా నిబంధనల ఉల్లంఘించినందుకు ఇన్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్
అథారిటీ ఏ సంస్థపై రూ.1.47 కోట్లు జరిమానా విధించింది?
1) హెచ్‌డీఎఫ్‌సీ
2) ఐఎన్‌జి వైశ్యా ఇన్యూరెన్స్
3) టాటా ఏఐజీ
4) బిర్లా సన్‌లైఫ్ ఇన్యూరెస్స్
యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరు?
1.జోస్ మాన్యువల్ బారోసో
2. హెర్మన్ వ్యాన్ రొంపు
3. ఏంజిలా మెర్కెల్
4. పైఎవరు కాదు
'ఈయూ' అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దేశం ఏది?
1. జర్మనీ
2. ఫ్రాన్స్
3. బ్రిటన్
4. సైప్రస్
పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ విధానంలో రైల్వేలలో వివిధ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి
ఎంత మొత్తం అవసరం?
1. రూ 60,000 కోట్లు
2. రూ. 70,000 కోట్లు
3. రూ. 80,000 కోట్లు
4. రూ. 90,000 కోట్లు
ఫ్లోటింగ్ రేట్ డిపాజిట్ స్కీంను ప్రారంభించిన తొలి బ్యాంక్ ఏది?
1. ఎస్‌బీఐ
2. ఇండియన్ బ్యాంక్
3. ఐడీబీఐ బ్యాంక్
4. సెంట్రల్ బ్యాంక్
రూ. 24,400 కోట్లను ఖాతాదారులకు తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్ట్ ఏ సంస్థను
ఆదేశించింది?
1. హెడ్‌ఎఫ్‌సీ కార్పొరేషన్
2. ఎన్‌సీఎఫ్‌సీ కార్పొరేషన్
3.సహరా
4. ఏది కాదు
జీవితబీమా సంస్థ ఆవిర్భవించి 56 సంవత్స రాలు అయిన సందర్భంగా ఆర్థికంగా
వెనకబడిన వర్గాల కోసం ఆ సంస్థ ప్రారంభించిన పథకం ఏది?
1. జీవన్ మధు
2. జీవన్ మంగల్
3. జీవన్ దీప్
4. పైవేవి కావు
మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' త్వరలో తన వెబ్‌సైట్‌ను ఎన్ని భాషల్లో
అందుబాటులోకి తేనుంది?
1. 13
2. 22
3. 25
4. 21
ఎస్‌బీఐ లైఫ్ ఇన్సురెన్స్‌కు మేనెజింగ్ డైరెక్టర్, సీఈవోగా ఎవరు నియామకం
అయ్యారు?
1. ప్రదీప్ చౌధురీ
2. హెచ్‌వీఎల్ రామ్ ఛౌధురీ
3. అతనూ సేన్
4. నవీన్ జింగానియా
ప్రభుత్వం డీజిల్ ధరలను రూ. 6 మేర పెంచింది. రాయితీపై ఇచ్చే సిలిండర్ల సంఖ్య
కూడా ఏడాదికి 6కు తగ్గించింది. రాయితీల భారం ఎంతమేర పెరగడంతో ఈ నిర్ణయం
తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది?
1.రూ1,87,127 కోట్లు
2. రూ 2,87,127 కోట్లు
3.3,87,127 కోట్లు
4. రూ4,87,127 కోట్లు
ప్రధాన మంత్రి అధ్యక్షతన సమావేశం అయిన ప్రణాళిక సంఘం 12వ ప్రణాళిక కాలంలో
వార్షిక సగటు వృద్ధి రేటును ఎంతకు తగ్గించారు?
1. 8.2%
2. 8.3%
3. 8.4%
4. 8.5%
ఎఫ్‌డీఐలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో కింది వానిలో
సరైనదేది ?
1.మల్టీబ్రాండ్‌లో 51% పెట్టుబడులకు కేంద్రం ఆమోదం
2. సింగిల్ బ్రాండ్‌లో 100%, వైమానిక రంగంలో 49% పెట్టుబడులకు ఆమోదం.
1. కేవలం 1 సరైనది
2. కేవలం 2 సరైనది
3. రెండూ సరైనవే
4. రెండు సరికాదు
దేశవ్యాప్తంగా గ్రామీణ స్వయం ఉద్యోగ అవకా శాల కల్పనలో చేసిన కృషికిగాను
2011-12 సంవత్సరానికి సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ పొందిన బ్యాంక్ ఏది?
1. ఇండియన్ బ్యాంక్
2. ఎస్‌బీఐ
3. సిండికేట్ బ్యాంక్
4.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇందిరాగాంధీ రాజ్‌భాషా ప్రోత్సాహన్ అవార్డ్ 2010-11 సంవత్సరానికిగాను
దక్కించుకున్న బ్యాంక్ ఏది?
1.ఇండియన్ బ్యాంక్
2. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
4. సిండికేట్ బ్యాంక్)