బ్రూక్‌రేంజ్ : అలస్కా ఉత్తరాన ఉన్న ముడుతపర్వతాలు
మెకెంజీ : కెనడా వాయువ్య భాగాన ఉన్న ముడుత పర్వతాలు
ఆలస్కా : ఆలస్కాలో ఉన్నాయి. ఉత్తర అమెరికాలోని అతి ఎత్తైన శిఖరం మెకిన్లే
దీనిలోనే పర్వతాలు.
రాకీ : ఉత్తర అమెరికాలో పశ్చిమ భాగాన ఉన్న ముడత పర్వతాలు.
తీరపర్వతాలు : అమెరికా పశ్చిమ తీరాన ఉన్నాయి.
కాస్కెడ్ : రాకీ తీరపర్వతాల మధ్య ఉన్న పర్వత సముదాయం
వాస్టాక్ : అమెరికా నైరుతి భాగాన ఉన్న పర్వత సముదాయం.
అలెఘొని : అమెరికా నైరుతి భాగాన ఉన్న పర్వతాలు
అపలేచియన్ : ప్రపంచంలోని అతిపురాతన పర్వతాలు.
అమెరికాకు తూర్పున ఉన్న ఈ పర్వతాల్లో అపార ఖనిజ సంపద ఉంది.
ఆండీస్ : ప్రపంచంలోనే పొడవైన పర్వత శ్రేణి. దక్షిణ అమెరికా పశ్చిమ ప్రాంతం
వరకు విస్తరించాయి.
జోలెన్ : నార్వే స్వీడన్ సరిహద్దులో ఉన్న ప్రాంతాలు.
స్కాండినేవియన్ : నార్వే, స్వీడన్‌లో ఉన్న ముడుత పర్వతాలు.
పెన్సిన్స్ : సెంట్రల్ ఇంగ్లాండ్‌లో ఉన్న ముడుత అవక్షేప పర్వతాలు.
పెరెనీస్ : ఫ్రాన్స్-స్పెయిన్ మధ్య విస్తరించిన ముడుత పర్వతాలు.
కాంటాబ్రియన్ : స్పెయిన్‌కు ఉత్తరాన ఉన్న ముడుత పర్వతాలు.
జురా : జురాసిక్ కాలం నాటి ముడుత పర్వతాలు.
ఆల్ఫ్స్ : ఐరోపాలో ఉన్న ఎత్తైన, సాంద్రమైన ముడుత పర్వతాలు. 'బ్లాన్' శిఖరం
దీనిలో అతి ఎత్తైనది.
సెవెన్నెస్ : ఫ్రాన్స్‌లో ఉన్న ముడుత పర్వతాలు.
అపెనిన్స్ : ఇటలీలో ఉన్నాయి. సున్నపురాయి సమృద్ధం. గ్రాండ్ పార్క్ అత్యున్నత శిఖరం.
డినారిక్ ఆల్ఫ్స్ : ఆడ్రియాడిక్ సముద్ర నైరుతి భాగాన ఉన్న ముడుత పర్వతాలు.
. బాల్కన్ : బల్గేరియాలో ఉన్నాయి. మతపరమైన స్థావరాలకు, పురాతన పట్టణాలకు
యుద్ధస్మృతులకు ఆలవాలం.
పిన్‌డిస్ : గ్రీస్‌లో ఉన్న సున్నపురాతి పర్వతాలు.
కార్పథియన్స్ : రొమానియా, ఉక్రెయిన్, పోలండ్‌లలో విస్తరించి ఉన్నాయి.
ఖనిజాలతో సమృద్ధం.
కాకసన్ : ఆసియాను, ఐరోపాను విభజించే ముడుత పర్వతాలు. జార్జియా,
అజర్ బైజాన్‌లలో ఉన్నాయి.
.ఉరల్ : ఆసియా, ఐరోపాలను విభజించే ఖనిజాలతో సమృద్ధమైన ముడుత పర్వతాలు.
తారస్ : టర్కి దక్షిణాన ఉన్న ముడుత పర్వతాలు.
అట్లాస్ : మొరాకో, అల్జీరియా మధ్య విస్తరించిన ముడుత పర్వతాలు.
డ్రాకెన్స్ బెర్గ్ : దక్షిణాఫ్రికాలోని ముడుత పర్వతాలు.
జాగ్రొస్ : ఇరాన్‌కు పశ్చిమాన ఉన్న ఆల్ఫైన్ కాలంనాటి ముడుత పర్వతాలు.
ఎల్బర్జ్ : ఇరాన్‌కు ఉత్తరాన ఉన్న ముడత పర్వతాలు.
హిందూకుష్ : ఆఫ్ఘనిస్తాన్ - పాకిస్తాన్ సరిహద్దులలోని ముడుత పర్వతాలు.
సులేమాన్ : పామీర్ నాట్‌లో మొదలైన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా
ఉన్న పర్వతాలు.
అల్టారు : తైన్-షాన్‌కు ఉత్తరాన ఉన్న ముడుత పర్వతాలు.
కున్‌లున్‌షాన్ : పామర్ పీఠభూమిలో మొదలై టిబెట్ పీఠభూమి నుంచి తరిమ్
బేసిన్ వరకు విస్తరించాయి.
అరకాన్ యోమ : హిమాలయాల కొనసాగింపు. ఇవి మయన్మార్ నుంచి ఇండోనేషియా
వరకు విస్తరించాయి.
గ్రేట్ డివైడింగ్ రేంజ్ : ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలో ఉన్న ఖనిజ సమృద్ధమైన
ముడుత పర్వతాలు
ఆస్ట్రేలియన్ ఆల్ఫ్స్ : గ్రేట్ డివైడింగ్ రేంజ్‌లో దక్షిణానికి విస్తరించి పర్వాతాలివి.
. డార్లింగ్ : పశ్చిమ ఆస్ట్రేలియాలో నైరుతి భాగాన ఉన్న ఇనుప ఖనిజం ఉన్న పర్వతాలు.
తాస్మన్ : న్యూజిలాండ్ దక్షిణ ద్వీపంలో ఉన్న ముడుత పర్వతాలు.
దక్షిణ ఆల్ఫ్స్ : న్యూజిలాండ్ దక్షిణ ద్వీపంలో ఉన్న ముడుత పర్వతాలు.
బ్లూమౌంటేన్స్ : న్యూసౌత్ వేల్స్ (ఆస్ట్రేలియా)లో ఉన్న ముడుత పర్వతాలు.
ఇంకా :
మీకు తెలుసా ?
పీఠభూముల
సౌర కుటుంబం
దేశాలు - మారిన పేర్లు
మహామహులు
భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు
న్యూమరికల్ / అనలటికల్ ఎబిలిటీ