42, 43ల మధ్యగల పూర్ణాంకాల సంఖ్య ? |
1) అనంతం 2) 48 3) 46 4) 47 |
పూర్ణాంకాలలో సహచర న్యాయము ఈ కింది ఏ పరిక్రియలో పాటించును ? |
1) సంకలనం, గుణకారం,
వ్యవకలనం 2) సంకలనం, గుణకారం |
3) సంకలనం, వ్యవకలనం
4) గుణకారం, వ్యవకలనం |
పూర్ణాంకాల సంఖ్యా సమితిలోని మూలకాల మీద తీసివేత ప్రక్రియ ఈ కింది వాటిలో ఏది తృప్తి పరచదు.? |
1) సంవృత ధర్మం 2) సహచరధర్మం 3) వినిమయధర్మం 4) పైవన్నీ |
రెండు వరస బేసి పూర్ణాంకాల లబ్ధం 483 అయిన ఆ రెండు పూర్ణాంకాలు? |
1) 21, 23 2) - 21, - 23 3) 1, 2 లు 4) ఏదీకాదు |
మిక్కిలి చిన్న పూర్ణాంకము ? |
1) కనుగొనలేము 2) 0 3) 1 4) ఏదీకాదు |
మిలియన్ స్థానంలో 8 ఉన్న సంఖ్య ? |
1) 754328 2) 804653 |
3) 80352 4) 8046532 |
రెండు సంఖ్యల మొత్తం 40. వాటి మధ్య వ్యత్యాసం 8 అయిన ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ? |
1) 5:1 2) 1 : 5 3) 3 : 2 4) 2 : 5 |
రెండంకెల
సంఖ్యలోని అంకెలను తారుమారు చేస్తే ఏర్పడిన సంఖ్యల మధ్య బేధం 72 అయితే ఆ సంఖ్యలోని అంకెల భేదం. ? |
1) 9 2) 8 3) 6 4) 5 |
ఒక కుటుంబంలో ఒక అతనికి నలుగురు కొడుకులు, ఒక్కొక్క కొడుకుకు నలుగురు మగపిల్లలు అయితే ఆ కుటుంబంలో మగవారు ఎంత మంది ? |
1) 24 2) 20 3) 16 4) 21 |
.f (1)R2 మరియు f (n + 1)R 2f (n)+1/2 అయిన f(2013) విలువ ? |
1) 2014 2) 1008 3) 2016 4) 1007 |
కింది వానిలో ఏవి నిజాలు ? |
1) రెండు విభిన్న ప్రధాన సంఖ్యల గ.సా.బా.1 |
2) రెండు పరస్పర ప్రధాన సంఖ్యల గ.సా.బా .1 |
3) సరి, బేసి ప్రధాన సంఖ్యల గ.సా.బా .2 |
4) రెండు వరుస సంఖ్యల గ.సా.బా .1 |
పరస్పర ప్రధాన సంఖ్యలు కానివి ? |
1) 14, 15 2) 4, 9 3) 8, 18 4) 5, 7 |
x, x+2, x+4 లు ప్రధాన సంఖ్యలు అయిన x యొక్క సాధనాల సంఖ్య- |
1) 4 2) 3 3) 2 4) 1 |
a, b లు రెండు బేసి ప్రధాన సంఖ్యలు అయిన a2-b2 అనునది |
1) ప్రధాన సంఖ్య 2) సంయుక్త బేసి సంఖ్య |
3) సంయుక్త సరి
సంఖ్య 4) ఫెర్మట్ సంఖ్య |
130 ను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయదగినది.? |
1) 41+85 2) 59+71 3) 79+51 4) 53+77 |
ఒక సంఖ్యను 8తో గుణించగా దాని విలువ 105కు పెరుగుతుంది. అయిన ఆ సంఖ్య |
1) వివరణ సరిగా లేదు
2) 105/8 3) 15 4) 25 |
వంద వేలను హిందూ అరబిక్ సంఖ్యమానములో ఏమంటారు? |
1) వంద వేలు 2) వేయి వందలు |
3) లక్ష 4) మిలియన్ ఆంగ్ల సంఖ్యామానంలో వందవేలను హిందు అరబిక్ సంఖ్యా మానంలో లక్ష అంటారు. |
22X 22 X53, 22 X31 X54 \ ల క.సా.గు |
1) 23X32 X54,
2) 22 X31X 53, |
3) 23X32,
4) 23X32 X54, |
23X32 X53, 22 X31 X54 ల గ.సా.భా |
1) 23X32X 54,
2) 2X3X5, |
3) 22X31X51,
4) 22 X32 X53, |
ఒక గడి పొడవు,
వెడల్పులు వరసగా 105మీ, 70మీ అయితే ఆ గది అడుగుభాగం ఒక్కొక్క పలక భుజం పొడవు ఎంత ఉండే చుతురస్రాకారపు పలకలను అమర్చవచ్చు ? |
1) 35మీ 2) 16మీ 3) 5మీ 4) నిర్వచింపలేం |
రెండు సంఖ్యల నిష్పత్తి 4:5, వాటి కా.సా.గు 180 అయిన అందులో గరిష్ట సంఖ్య ? |
1) 18 2) 36 3) 45 4) కనుగొనలేము |
మూడు గంటలు ప్రతి 15, 18, 20 నిమిషాలకు ఒకసారి మోగుతాయి. అన్ని కలిసి ఉదయం 6గంటలకు మోగిన తరువాత ఎన్ని నమిషాలకు అన్ని ఒకేసారి మోగుతాయి ? |
1) అన్నీ ఒకేసారి
మోగవు 2) 3 గంటలకు |
3) 6గంటల
30నిమిషాలకు 4) 9గంటలకు |
7,10,15,21లచే భాగిస్తే వరసగా 5,8,13,19లు శేషాలు వచ్చే కనిష్ట సంఖ్య ? |
1) 212 2) 208 3) 210 4) ఏదీకాదు |
ఏ కనిష్ట సంఖ్య నుండి 4 తీసివేస్తే అది 7, 10,15, 21లచే నిశ్శేషంగా భాగిస్తుంది ? |
1) 214 2) 210 3) 204 4) 200 |
సరిసంఖ్య X బేసిసంఖ్య X సరిసంఖ్య X బేసిసంఖ్య X ....15 పదాల లబ్ధము ? |
1) సరిసంఖ్య 2) బేసిసంఖ్య |
3) ప్రధానసంఖ్య 4) ఏదీకాదు అటవీశాఖ పరీక్షల ప్రత్యేకండిఎస్సీ పరీక్షల ప్రత్యేకం - బిట్స్APPSC GROUP - IV పోలీస్ కానిస్టేబుల్జనరల్ నాలెడ్జ్ ( Bits) |