.ప్రపంచంలో అతి ఎత్తైన (పెద్దదైన) పోస్టాఫీసు ఎక్కడుంది?
ఎ. సిక్కిం (హిమాచల్ ప్రదేశ్)
బి. విజయవాడ (ఆంధ్ర)
సి. మలప్పురం (కేరళ)
డి. పూనే (మహారాష్ట్ర)
మొబైల్ ఫోన్‌ను కనుగొన్నది ఎవరు?
ఎ. రేమండ్ శామ్యూల్
బి. మార్టిన్ కూపర్
3. సబీర్ భాటియా
డి. జావెద్ కరీమ్
కేంద్ర శుస్కల పరిశోధనా కేంద్రం(centra arid zone research institute (cazri)
ఎక్కడుంది?
ఎ.జోధ్‌పూర్
బి.నాగ్‌పూర్
సి.న్యూఢిల్లీ
డి. బెంగుళూరు
2015 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డును ఎవరికి
ప్రకటించారు?
ఎ. అటల్ బిహారీ వాజ్‌పేరు
బి. మదన్ మోహన్ మాలవ్యా
సి. సుభాష్ చంద్రబోస్
డి. ఎ, బి
భారత్‌లో మొట్టమొదటి A.T.M మెషిన్ను ఎప్పుడు, ఏ బ్యాంకు ప్రారంభించింది?
ఎ. 1987: హెచ్‌ఎస్‌బిసి
బి. 1988: ఐసిఐసిఐ
సి. 1986: ఒసిబి
డి. 1985: హెచ్‌డిఎఫ్‌సి
ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ. 1945, సెప్టెంబర్ 8
బి. 1946, అక్టోబర్ 9
సి. 1945, సెప్టెంబర్ 14
డి. 1946 , అక్టోబర్ 15.
భారత్‌లోని ఏ రాష్ట్రంలో అత్యధిక సినిమా థియేటర్స్ ఉన్నాయి?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. కేరళ
సి.తమిళనాడు
డి. మహారాష్ట్ర
నిషిద్ధ నగరం ఏది?
ఎ. డెట్రాయిట్
బి. జెరూసలేం
సి. యెరెవాన్
డి.రోమ్
పేపర్ కరెన్సీని మొట్టమొదట ఉపయోగించిన దేశం?
ఎ. భారత్
బి. అమెరికా
సి.చైనా
డి. జపాన్
'సినిమా' అనే పదాన్ని ఏ భాష నుండి తీసుకున్నారు?
ఎ. ఫ్రెంచ్
బి. జపనీస్
సి.చైనీస్
డి. గ్రీక్
2014 ఏప్రిల్ నాటికి భారత్‌లో ఎన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు ఉన్నాయి?
ఎ. 20
బి. 21
సి. 22
డి. 23
సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సెన్సార్ ఎప్పుడు స్థాపించబడింది?
ఎ. 1949
బి. 1950
సి.1951
డి. 1952
భారత్‌లో మొట్టమొదటి వన్‌డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది?
ఎ. అహ్మదాబాద్
బి. ముంబయి
సి. బెంగుళూరు
డి. హైదరాబాద్
ప్రపంచంలో అతి పొడవైన చెట్టు ఏది?
ఎ. అశోక
బి. సీక్వోవా
సి. యుకలిఫ్టస్
డి. మర్రి
1935 నుండి 2014 వరకు ఆర్‌బిఐ గవర్నర్లుగా ఎంతమంది పనిచేశారు?
ఎ. 20
బి. 21
సి. 22
డి. 23
ఒలంపిక్ మ్యూజియం ఏ దేశంలో ఉంది?
ఎ. స్ట్జిర్లాండ్
బి. గ్రీస్
సి. జర్మనీ
డి. ఫ్రాన్స్
ఏ సంవత్సరం నుండి జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతున్నవారు?
ఎ. 1971
బి. 1972
సి. 1973
డి. 1974
పచ్చి బఠాణీలను మొదటా కనుగొన్న దేశం?
ఎ. కెనడా
బి. నెదర్లాండ్స్
సి. కెన్యా
డి. ఫిజీ
కేరళ ప్రభుత్వం 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత ప్రాజెక్టు పేరు?
ఎ. అక్షర
బి. అక్షయ
సి. విద్య
డి. ప్రగతి
గుప్తుల కాలంలో జారీ చేసిన వెండి నాణేలను ఏమని పిలిచేవారు?
ఎ. రూపీ
బి. ఘటికాలు
సి.రూపకాలు
డి. అణాలు
భగవద్గీతను మొదటగా ఇంగ్లీష్‌లోకి అనువదించినవారు?
ఎ. చార్లెస్ విల్కిన్స్
బి. చార్లెస్ విలియమ్స్
సి. చార్లెస్ బెంటింక్
డి. ఎవరూ కాదు.
ప్రపంచంలోని దేకశాలలో సిమెంట్ తయారీలో భారత్ స్థానం?
ఎ. మొదటి
బి. రెండవ
సి. మూడవ
డి. నాల్గవ
బొగ్గు నిల్వలలో ప్రపంచంలో ఇండియా స్థానం?
ఎ. 2
బి. 3
సి.4
డి. 5
మాన శరీరంలో పొడవైన కండరం ఏది?
ఎ. సార్టోరియస్
బి. ఫీమర్
సి. పెల్విస్
డి. ఏదీకాదు.
2014, మార్చి 12 నాటికి ఇంటర్నెట్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది?
ఎ. 20 సంవత్సరాలు
బి. 25 సంవత్సరాలు
సి. 30 సంవత్సరాలు
డి. 35 సంవత్సరాలు
ప్రపంచంలోని కార్బన్ ఉద్గారిత దేశాలలో ప్రథమ స్థానంలో గల దేశం?
ఎ. చైనా
బి. అమెరికా
సి. భారత్
డి. రష్యా
ప్రపంచంలోని మొట్టమొదటగా బైపాస్ సర్జరీని ఎప్పుడు, ఎక్కడ చేశారు?
ఎ. 1960 భారత్
బి. 1960 అమెరికా
సి. 1962 రష్యా
డి. 1962 జర్మనీ
1907వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కలర్ ఫొటోగ్రఫీ ని కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ. అగస్టే
బి. లూయిస్ లుమిరే
సి. రారు ప్లంకెట్
డి. అగస్టే, లూయిస్ లుమిరే
ప్రపంచంలోని దేశాలలో అత్యధిక పార్లమెంటు స్థానాలు గల దేశం?
ఎ. శాన్ మారినో
బి. మొనాకో
సి. లిచ్‌టెన్‌స్టీన్
డి. సీషెల్స్
ప్రపంచంలో అత్యధిక రైల్వే నెట్‌వర్క్ గల దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం?
ఎ. అమెరికా
బి. చైనా
సి. రష్యా
డి. భారత్
పంచ వర్ష ప్రణాలికలు |
బడ్జెట్ - పన్నులు |
భారత దేశ ఎలక్షన్ కమీషన్ |
భారత దేశ కోర్టులు |
భారత రాష్ట్రాల సమాచారం |
ఏ . పీ . హిస్టరీ |
భారత రాజ్యాంగం - సవరణలు |
భారత పార్లమెంట్ |
ప్రధానమంత్రి - విధులు, అధికారాలు |