జవాబు: గుజరాత్
2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?
జవాబు: లక్షద్వీప్
భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవులు - వీటిలో సార్క్ సభ్య దేశం కానిది ఏది?
జవాబు: మయన్మార్
ఐక్యరాజ్యసమితి అంగాల్లో ఒకటైన సాధారణ సభ మొదటి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
జవాబు: లండన్
జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ (జి.ఎ.టి.టి.) స్థానంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యు.టి.ఒ.) ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది?
జవాబు: 1995
దేశంలో ఎన్నికల నియమావళి తొలిసారిగా మూడో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జవాబు: 1962
'వేక్ ఆఫ్ ఇండియా' గ్రంథ రచయిత్రి ఎవరు?
జవాబు: అనిబిసెంట్
ఏ రాష్ట్రాన్ని గతంలో ఎన్.ఇ. ఎఫ్.ఎ.(నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ) అని పిలిచేవారు?
జవాబు: అరుణాచల్‌ప్రదేశ్
'మార్చ్ ఆఫ్ ద వాలంటీర్స్' అనే జాతీయగీతం ఏ దేశానికి చెందింది?
జవాబు: చైనా
నాందఫా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు: అరుణాచల్‌ప్రదేశ్
2008లో సుమారు లక్షన్నర మందిని బలిగొన్న నర్గీస్ తుపాను ఏ దేశంలో ప్రళయం సృష్టించింది?
జవాబు: మయన్మార్
హిందుస్థాన్ కేబుల్స్ కంపెనీ రూప్‌నారాయణ్‌పూర్ వద్ద ఉంది. రూప్‌నారాయణ్‌పూర్ ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు: పశ్చిమబెంగాల్
భారతదేశ మొదటి క్షిపణి ఏది?
జవాబు: పృథ్వీ
'తిప్పణి' అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది?
జవాబు: గుజరాత్
వైశాల్యంలో మొదటి అతిపెద్ద ఖండం ఆసియా అయితే రెండో అతిపెద్ద ఖండం ఏది?
జవాబు: ఆఫ్రికా
2001-10 దశాబ్దాన్ని సార్క్ ఏమని ప్రకటించింది?
జవాబు: బాలల హక్కుల దశాబ్దం
'జన్యు' భాషను ఏ దేశంలో ఉపయోగిస్తారు?
జవాబు: చైనా
ప్రఖ్యాత కట్టడం బ్రౌన్‌హౌస్ ఎక్కడ ఉంది?
జవాబు: బెర్లిన్
చైనా జాతీయ క్రీడ ఏది?
జవాబు: టేబుల్ టెన్నిస్
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment