జవాబు: 130 సెంటీగ్రేడ్
చైనా దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు?
జవాబు: హోయాంగ్-హో-నది
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సముద్రం ఏది?
జవాబు: దక్షిణ చైనా సముద్రం
ప్రపంచంలో తగరం (టిన్)ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది?
జవాబు: మలేషియా
ప్రపంచంలో మైకా, ముగ్గురాళ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
జవాబు: ఇండియా
ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్వం ఏది?
జవాబు: సౌదీ అరేబియా
ప్రపంచంలో పొడవైన జలసంధి ఏది?
జవాబు: టార్టార్ జలసంధి
సహారా ఎడారిలో నివసించే ఆదిమవాసులను ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు: బిడౌయిన్లు
ఆఫ్రికాలోని ఉష్ణమండల గడ్డి భూములను ఏమని పిలుస్తారు?
జవాబు: సవన్నాలు
వెల్డులు (సమశీతల గడ్డి భూములు) ఎక్కడ ఉన్నాయి?
జవాబు: దక్షిణాఫ్రికా
కలహారి ఎడారి ఏ ఖండంలో ఉంది?
జవాబు: ఆఫ్రికా
ఆసియాను యూరప్ నుంచి వేరుచేస్తున్న పర్వతాలు ఏవి?
జవాబు: ఆల్ఫ్స్ పర్వతాలు
లండన్ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
జవాబు: థేమ్స్
అంతర్జాతీయ నదిగా పేరొందిన 'డాన్యూబ్ నది' ఏ సముద్రంలో కలుస్తుంది?
జవాబు: నల్ల సముద్రం
మధ్యదరా సముద్ర లైట్‌హౌస్‌గా పేరుగాంచిన 'స్ట్రంబోలి అగ్నిపర్వతం' ఏ దేశంలో ఉంది?
జవాబు: ఇటలీ
ఎడారి ప్రాంతాలు లేని ఏకైక ఖండం ఏది?
జవాబు: యూరప్
యూరేషియాలోని సమశీతల గడ్డి మైదానాలను ఏమని పిలుస్తారు?
జవాబు: స్టెప్పీలు
ఆస్ట్రేలియా ఖండంలో అతి ఎత్తయిన పర్వత శిఖరం ఏది?
జవాబు: కోషియాస్కో
. నిర్జన ఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారు?
జవాబు: ఆస్ట్రేలియా
ప్రపంచంలో అతిపెద్ద రేవు పట్టణం ఏది?
జవాబు: న్యూయార్క్
ప్రపంచంలో కాగితపు గుజ్జు, కాగితాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది?
జవాబు: కెనడా
ప్రపంచంలోనే పొడవైన ఆండీస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?
జవాబు: దక్షిణ అమెరికా
ప్రపంచంలోనే అత్యధికంగా నైట్రేట్ ఖనిజాన్ని ఏ దేశం ఉత్పత్తి చేస్తుంది?
జవాబు: చిలీ
'సూర్యుడిని అనుసరించి వర్షపాతం' అని ఏ ఖండాన్ని పిలుస్తారు?
జవాబు: దక్షిణ అమెరికా
పంపాలు అనే సమశీతోష్ణ గడ్డి భూములు ఏ దేశంలో ఉన్నాయి?
జవాబు: అర్జెంటీనా
కెనడా జాతీయ చిహ్నం ఏది?
జవాబు: వైట్ లిల్లీ
డెన్మార్క్ జాతీయ చిహ్నం-
జవాబు: బీచ్ (సముద్ర తీరం)
న్యూజిలాండ్ జాతీయ పక్షి ఏది?
జవాబు: కివి
స్వీడన్ జాతీయ జంతువు ఏది?
జవాబు: సింహం
బంగ్లాదేశ్ జాతీయ పుష్పం ఏది?
జవాబు: హైబిస్కస్
థాయ్‌లాండ్ జాతీయ జంతువు ఏది?
జవాబు: ఏనుగు
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment