. సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడని నగరం - జనరల్ నాలెడ్జ్ బిట్స్







నయాగరా జలపాతం ఏ దేశంలో ఉంది?
జ:  యు.ఎస్.ఎ

 అరేబియా సముద్రాన్ని బంగాళాఖాతాన్ని కలిపే జలసంధి-
జ:  పాక్ జలసంధి

 ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు-
జ:  బైకాల్ సరస్సు

ఉత్తర పసిఫిక్ సముద్రంలోని ప్రధానమైన శీతల ప్రవాహాలను ఏమంటారు?
జ:  ఒయాషియొ, కాలిఫషోర్నియా ప్రవాహాలు

 యూరప్‌లో ప్రధానమైన చేపల వేట ప్రాంతమైన డాగర్ బాంకు ఏ సముద్రంలో ఉంది?
జ:  ఉత్తర సముద్రం

కారకోరమ్ రహదారి ఏయే దేశాలను కలుపుతుంది?
జ:  చైనా- పాకిస్థాన్

 భారతదేశం నుంచి వెళ్లే అక్షాంశం
జ:  కర్కట రేఖ

. భారతదేశంలో అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఉన్న దేశం
జ:  బంగ్లాదేశ్

 భారతదేశంలో అతి పెద్ద, దక్షిణాగ్ర భాగాన ఉన్న ఒకే దీవి ఏది?
జ:  గ్రేట్ నికోబార్

క్రియాశీల అగ్నిపర్వతం ఉన్న భారతదేశంలోని దీవి ఏది?
జ:  బారెన్

 అత్యల్ప భూ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం-
జ:  గోవా

 భారతీయ ప్రామాణిక కాలమానాన్ని నిర్ధారించే రేఖాంశం-
జ:  82.50 E

 సూర్యకిరణాలు నిట్టనిలువుగా  పడని నగరం-
జ:  శ్రీ నగర్

 భారతదేశ కేంద్రపాలిత ప్రాంతాల్లో అతిపెద్దది ఏది?
జ:  అండమాన్ నికోబార్

డంకన్ కనుమ వేటి మధ్య ఉంది?
జ:  దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్

 మధ్యప్రదేశ్‌కు ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దులున్నాయి?
జ:  5

 భారతీయ ప్రామాణిక మధ్యాహ్న రేఖ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లతో పాటు మరే రాష్ట్రాల నుంచి వెళుతుంది?
జ:  ఆంధ్రప్రదేశ్, తమిళనాడు

 అండమాన్ దీవులకు అత్యంత సమీపంగా ఉన్న దేశం-
జ:  మయన్మార్

భారతదేశంలోని అత్యధిక సంఖ్యలో ఇతర రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రం-
జ:  అసోం

. కిందివాటిలో జార్ఖండ్‌తో సరిహద్దు లేని రాష్ట్రం-
      మధ్యప్రదేశ్ - పశ్చిమ బెంగాల్ - ఒడిశా
జ:  మధ్యప్రదేశ్

మయన్మార్‌తో ఉమ్మడి సరిహద్దు ఉన్న భారతదేశ రాష్ట్రాలు?
జ:  మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్

 రాష్ట్ర జనాభాలో షెడ్యూల్డ్ కులాల జనాభా శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం-
జ:  పంజాబ్

 భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు తీరరేఖలున్నాయి?
జ:  9

 దేశంలో అత్యంత ప్రాచీన శిలా రూపాలున్న రాష్ట్రం-
జ:  కర్ణాటక

అటవీ ప్రాంతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
జ:  మధ్యప్రదేశ్

 అండమాన్- నికోబార్ దీవుల రాజధాని పోర్ట్‌బ్లెయిర్, ఏ దీవిలో ఉంది?
జ:  దక్షిణ అండమాన్

కూనూర్ పర్వత కేంద్రం ఉన్న రాష్ట్రం ఏది?
జ:  కేరళ

28, 38 ఉత్తర అక్షాంశం, 77-12 తూర్పు రేఖాంశంలో ఉన్న ప్రాంతం?
జ:  ఢిల్లీ

బంగ్లాదేశ్‌తో ఉమ్మడి అంతర్జాతీయ సరిహద్దులేని భారతీయ రాష్ట్రం?
జ:  మణిపూర్

9 డిగ్రీల ఛానల్ ఏయే ప్రాంతాలను వేరు చేస్తుంది?
జ:  లక్షదీవులు, మినికాయ్

అత్యంత తూర్పు దిశలో ఉన్న ప్రధాన భారతీయ నగరం-
జ:  లక్నో

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment