'రాజు దైవాంశసంభూతుడు'గా (సుల్తాన్‌ దేవుని నీడ) చెప్పిన సుల్తాన్‌ ఎవరు?


71.4 మీ. ఎత్తుగల కుతుబ్‌ మినార్‌ ఏ సూఫీ మతగురువుకు అంకితం ఇవ్వడం 
జరిగింది? 
 భక్తియార్‌ కాకి 

“Blood & Iron Policy” ఏర్పాటు చేసిన సుల్తాన్‌ ఎవరు?
 బాల్బన్‌

బాల్బన్‌ ఏర్పాటు చేసిన 'దివాన్‌-ఇ-ఆర్జ్‌' శాఖ ఏ రంగానికి చెందింది? 
 సైనిక రంగం

'రాజు దైవాంశసంభూతుడు'గా (సుల్తాన్‌ దేవుని నీడ) చెప్పిన సుల్తాన్‌ ఎవరు? 
 బాల్బన్‌ 

 బహ్మనీ రాజ్య ఆవిర్భావం గురించి తెలియచేసే గ్రంథం ఏది? 
 ఫతు-ఉస్‌-సలాటిన్‌

 భారతదేశపు చిలుక అనే బిరుదు పొందిన తొలి ప్రసిద్ధ కవి ఎవరు? 
అమీర్‌ఖుస్రూ 

 ఖిల్జీల రాజ్యపాలన ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగింది? 
1206-1290 ఎ.డి.

భారతదేశంలో ఎవరి కాలంలో ''నయా ముస్లింలు'' ఏర్పడ్డారు? 
 జలాలుద్దీన్‌ ఖిల్జి 

అల్లాఉద్దీన్‌ ఖిల్జి 'దాగ్‌-చిరాహా' పద్ధతి ఏ రంగంలో ప్రవేశపెట్టారు? 
 సైనికరంగం 

''దివాన్‌-ఇ-ముస్తక్‌రాజ్‌'' అనే సంస్థను అల్లాఉద్దీన్‌ ఖిల్జీ ఏరంగంలో నెలకొల్పాడు?
 ఆర్థిక రంగం

ఇవి కేంద్రకం చుట్టూ తిరిగే కణాలు 
 ఎలక్ట్రాన్‌లు

తన పరమాణు నమూనాలో ఎలక్ట్రాన్లను కేంద్రకంలో ఉంచిన శాస్త్రవేత్త?
 నీల్స్‌బోర్‌


ఒక ఎలక్ట్రాన్‌ బాహ్య కక్ష్య నుండి లోపలి కక్ష్యలోనికి దూకినప్పుడు శక్తి?
విడుదల అవుతుంది

 కింది వానిలో పరమాణువు భౌతిక ధర్మం?
ధన విద్యుదాత్మకత 


 పరమాణు వ్యాసార్థం అంటే? 
 కేంద్రకానికి, మొదటి ఆర్బిటాల్‌కి గల దూరం


. రెండు పరమాణువులు దగ్గరకు వచ్చినప్పుడు శక్తి తగ్గుతూ కనిష్ట విలువను
 చేరుకున్నట్లయితే వాటి మధ్య ఉండే దూరం? 
బంధ దైర్ఘ్యం


'ఆదేశిక సూత్రాలు'' అనే భావన ఏ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది?
ఐరిష్‌ రాజ్యాంగం

''వసతిగా ఉన్నప్పుడు మాత్రమే ఒక బ్యాంకు డబ్బు చెల్లించే చెక్కులు'' అని 
నిర్దేశిక నియమాలను విమర్శించిన వ్యక్తి ఎవరు? 
 కె.ఎం.మున్షీ 

 50 శాతానికి మించిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఏ కేసులో సుప్రీంకోర్టు
 తీర్పునిచ్చింది? 
 సజ్జన్‌సింగ్‌ కేసు

 భారత ప్రభుత్వ సర్వసైన్యాధిపతిగా ఎవరు వ్యవహరిస్తారు? 
  రాష్ట్రపతి

. మన దేశంలో యుద్ధం ప్రకటించే, సంధి కుదుర్చుకునే అధికారం ఎవరికి ఉంటుంది? 
ప్రధానమంత్రి

 భారత రాష్ట్రపతి? 
పార్లమెంట్‌లో అంతర్భాగం 

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం వీగిపోయినట్లయితే?
మంత్రిమండలి రాజీనామా చేయాలి

 రాష్ట్రపతిని ఎవరు పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు? 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

 భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఐర్లండ్‌

ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఉన్న ప్రదేశం? 
వయలేలి పర్వత శిఖరం

 భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతం? 
మాసిన్‌రామ్‌

 ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశం? 
బంగ్లాదేశ్‌ 

 బ్రోకెన్‌హిల్స్‌ గల దేశం? 
ఆస్ట్రేలియా

ద్రాక్ష సారాయి అధికంగా ఉన్న దేశం? 
 అర్జెంటీనా

. టైగా మండలంలోని వర్షపాతం? 
చక్రవాత

దట్టమైన పెట్రోలియం క్షేత్రం విస్తరించిన ప్రదేశం?
 సిగల్‌-హిల్‌ (కాలిఫోర్నియా)

 భారతదేశంలో 2011 జనాభా ప్రకారం గ్రామీణ జనాభా శాతం? 
 74.2 కోట్లు 

 2011 జనాభా ప్రకారం దేశంలోని పట్టణాల సంఖ్య 
5161

మరణాల రేటు ప్రతి 1000 మందికి?
 70

పాకిస్తాన్‌ అణ్వాయుధాలను వేగంగా అభివృద్ధి చేస్తుందని తెలిపిన నివేదిక 
రీచింగ్‌ క్రిటికల్‌ విల్‌ విభాగం

ఆసియాలోనే అతిపెద్ద సోలార్‌ పార్క్‌ను ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించారు?
 గుజరాత్‌

సముద్రపు జలాల్లో డ్రిల్లింగ్‌లో ఇటీవలే రికార్డ్‌ సృష్టించిన జపాన్‌ సాధనం పేరు?
చిక్యూ 

ఇటీవల 40 సం||లు పూర్తి చేసుకున్న ఇస్రో శాటిలైట్‌ కేంద్రం ఏది?
 బెంగళూరు 

 కేంద్ర వాణిజ్య శాక తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం కూరగాయలు 
పండ్లు ఎగుమతులు 2010-11లో ఎంత శాతం పడిపోయింది?
14.66 శాతం 

 20వ ఆసియన్‌ సదస్సు ఎక్కడ జరిగింది?
ఆడిస్‌ అబాబా


సామల సదాశివ ఎప్పుడు మరణించాడు? 
 ఆగస్టు 7 

కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ నేతగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? 
సుశీల్‌ కుమార్‌ షిండే 

డి.ఆర్‌ మెహతాకు ఇటీవల ఏ ఆవార్డు లభించింది?
 రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు