భారతదేశంలో తగరం (టిన్) ఉత్పత్తిదారు లలో అతి ముఖ్యమైనది?
1) బీహార్
2) రాజస్థాన్
3) కర్నాటక
4) ఆంధ్రప్రదేశ్
జర్మనీ సహకారంతో ఏ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పబడింది?
1) టి.ఐ.ఎస్.కో. జంషెడ్‌పూర్
2) హెచ్.ఎస్.ఎల్. రూర్కేలా
3) హెచ్.ఎస్.ఎల్.భిలారు
4) హెచ్.ఎస్.ఎల్. దుర్గాపూర్
ప్రస్తుత ప్రపంచంలోని జనాభా ఎంత?
1) 5.6 బిలియన్లు
2) 5.8 బిలియన్లు
3) 6.4 బిలియన్లు
4) 8 బిలియన్లు
అమెరికాలో ఏ ప్రాంతం అత్యధిక జనసాంద్రతను కలిగి ఉంది?
1) ఉత్తర మధ్య భాగం
2) ఉత్తర పశ్చిమ
3) ఉత్తర-తూర్పు
4) దక్షిణ మధ్య భాగం
+మీ కంటే ముందుండే సమయం గల ప్రదేశం ఏది?
1) లిస్బన్
2) బాగ్దాద్
3) న్యూయార్క్
4) బ్యూనస్ ఎయిర్స్
భారతదేశంలో మొదటి నూలుమిల్లును 1818 సంవత్సరంలో ఫోర్ట్ గ్లోస్టర్ వద్ద
నెలకొల్పబడింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర
2) పశ్చిమబెంగాల్
3) తమిళనాడు
4) గుజరాత్
నల్లరేగడి భూమి చాలా తక్కువగా దున్నవలసి వస్తుంది ఎందుకనగా?
1) ఇది సారవంతమైనది
2) ఇది ఎండిపోతే పగుళ్ళు ఏర్పడతాయి
3) ఇది లావాకు మూలం
4) ఇది ఇనుము, అల్యూమినియం మిశ్రములను
చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది
వాతావరణంలోని కొన్ని భాగాలలో ఉపరితల వాయు వ్యవస్థ లోపల అత్యధిక
వేగముతో ఉండుటను ఏమంటారు?
1) తుఫాను
2) యాంటి సైక్లోన్
3) జెట్ స్ట్రీము
4) ఒక సునామీ
మహా సముద్ర జల ప్రవాహాలను ఏ కారకాలు ప్రభావిత పరుస్తున్నాయి?
ఎ. కోరియాలిస్ ఫోర్స్ బి. స్థానిక పవనాలు
సి. తరంగాలు డి. ఖండం ఆకారం
1) ఎ మరియు సి
2) ఎ,సి మరియు డి
3) ఎ మరియు బి
4) ఎ,బి మరియు డి
క్రింద పేర్కొన్న వాటిలో ఒకటి తప్ప అన్నీ పొగమంచును రూపొందించే ఉపకరణాలే.
అది ఏమిటి?
1) అధిక సాపేక్ష ఆర్ధ్రత
2) దైనిక ఉష్ణోగ్రత హ్రస్వతారతమ్యం
3) చలి కాలం
4) శీఘ్ర వికిరణం
జీవసంబంధ శిల ఏది?
1) పాలరాయి
2) బొగ్గు
3) గ్రానైట్
4) పలకరాయి
రాజ్యాంగ పరిషత్తు (కాన్స్‌టిట్యూయెంట్ అసెంబ్లీ) దేని చేత రూపొందించబడింది?
1) 1945 సిమ్లా సమావేశం
2) కాబినెట్ మిషన్ ప్లాన్
3) భారత స్వాతంత్య్ర చట్టం
4) క్రిప్స్ మిషన్
క్రింద పేర్కొనబడిన వాటిలో ఏది పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం?
1) కార్యనిర్వాహక వర్గం న్యాయశాఖకు బాధ్యత వహించును
2) కార్యనిర్వాహక వర్గం శాసనసభకు బాధ్యత వహించును
3) న్యాయశాఖ కార్యనిర్వాహక శాఖకు బాధ్యత వహించును
4) శాసనసభ కార్యనిర్వాహక వర్గానికి బాధ్యత వహించును
బ్రిటన్ ప్రధాన మంత్రి కెమ్‌రూన్ ఏ రోజున జలియన్ వాలా బాగ్‌ను సందర్శించారు?
1. జనవరి 18
2. జనవరి 19
3. జనవరి 20
4. జనవరి 21
ఫిబ్రవరి 21న, రాష్ట్ర రాజధాని హైదరా బాద్‌తో పాటు, ఏ నగరంలో బాంబు దాడులు
జరిగాయి, ఫలితంగా 31 మంది మృతి చెందారు?
1. హవనా
2. డమస్కస్
3. కాబుల్
4. ఇస్లామాబాద్
రాఫెల్ కొరియా 2013 ఫిబ్రవరి 18న ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు?
1. ఈక్వెడార్
2. స్పేయిన్
3. ఉత్తర కొరియా
4. దక్షిణ కొరియా
2013 ఫిబ్రవరి 24న ప్రకటించిన ఆస్కార్ అవార్డ్‌ల్లో ఎక్కువ అవార్డ్‌లు
దక్కించుకున్న చిత్రం ఏది?
1. ఆర్గో
2. లైఫ్ ఆఫ్ పై
3. బ్రేవ్
4. ఏదీ కాదు
పార్క్ గూయన్-హై ఏ దేశానికి ఇటీవల అధ్యక్షురాలిగా పదవి ప్రమాణం చేశారు?
1. ఉత్తర కొరియా
2. మాల్దీవులు
3. దక్షిణకొరియా
4. భూటాన్
1978 తర్వాత తొలిసారిగా ఏ దేశ ర్యాంకును 2013 ఫిబ్రవరి 16న ప్రముఖ
రేటింగ్ సంస్థ మూడీస్
1. బ్రిటన్
2. అమెరికా
3. చైనా
4. జపాన్
ప్రపంచంలో అతి ఎక్కువ మంది కోటీశ్వరులు ఏ ఖండంలో ఉన్నారని చైనా
సర్వేలో తేలింది?
1. ఉత్తర అమెరికా
2. ఆస్ట్రేలియా
3. ఆసియా
4. యూరప్
తూర్పు కరేబియన్ సముద్రంలోని సెయింట్ లూసియాలో 'నోబుల్ విజేతల
వారం' జన వరిలో నిర్వహిస్తారు. దీనికి ఆహ్వానం పొందిన తొలి ఆసియా
ఖండపు కవి ఎవరు?
1. సౌమిత్రి చటర్జీ
2. రామన్ శాస్త్రీ
3. సుదీప్ సేన్
4. రంగనాథ్ మిశ్రా
2012 డిసెంబర్ 10న మృతి చెందిన ఇయాజుద్దీన్ అహ్మద్, ఏ దేశానికి
18వ రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు?
1. పాకిస్తాన్
2. బంగ్లాదేశ్
3. ఇండోనేషియా
4. ఇరాక్
ఇటీవలే భారత్‌ను సందర్శించిన విక్టోర్ యాంకువిచ్, మాజీ ప్రధాని మన్మోమన్ సింగ్‌ను
కలిసి ఎరువులు, ఔషధాలు, సాంకేతిక రంగం, మైనింగ్ తదితర రంగాల్లో ఒప్పందాలు
కుదుర్చు కున్నారు. విక్టోర్, ఏ దేశానికి అధ్యక్షుడు?
1. లిబియా
2.తజికిస్తాన్
3.ఉక్రెయిన్
4. ఇండోనేషియా
పాక్ విదేశాంగమంత్రి రెహ్మన్ మాలిక్ భారతదేశాన్ని ఇటీవల సందర్శించారు. భారత్‌తో
వీసా నిబంధనలకు సంబంధించి ఆయన సమక్షంలో కొన్ని ఒప్పందాలు జరిగాయి.
ఆయన ఏ దేశానికి చెందిన మంత్రి?
1. ఇరాన్
2. బంగ్లాదేశ్
3.మయన్మార్
4. పాకిస్తాన్
వ్యయాల్లో ఎంత మేర కోత విధిస్తూ పేర్కొన్న తీర్మానంపై 2013 మార్చి 2న
ఒబామా సంతకం చేశారు? (అమెరికన్ డాలర్లలో)
1.రూ 55 బిలియన్లు
2.రూ 65 బిలియన్లు
3.రూ 75 బిలియన్లు
4.రూ 85 బిలియన్లు
నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఏ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థపై 731
మిలియన్ డాలర్ల జరిమానాను యూరోపియన్ యూనియన్ 2013 మార్చి
7న విధించింది ?
1. మైక్రోసాఫ్ట్
2. డెలాయిట్
3. విప్రో
4. యాపిల్
వెనెజులా మాజీ అధ్యక్షుడు చావెజ్, ఏ సంవత్స రంలో తిరుగుబాటుకు యత్నించి
విఫలం చెందారు?
1. 1990
2. 1991
3. 1992
4.1993
2013 మార్చి 6న ఏ దేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ధ విగ్రహాన్ని ప్రారంభించారు?
1. తైవాన్
2. భూటాన్
3. చైనా
4. జపాన్
మానవులు రాళ్ళు మరియు రాగి పరికరాలను ఉపయోగించిన కాలాన్ని ఏమంటారు?
1) మోనో లిథిక్ యుగం
2) చాల్కోలిథిక్ యుగం
3) నియో లిథిక్ యుగం
4) లోహ యుగం
ఈ క్రింది వాటిలో ఋగ్వేద కాలానికి సంబంధించిన మతము యొక్క ప్రధాన లక్షణము ఏమిటి?
1) బలిదానాలు
2) విగ్రహారాధన
3) పునఃర్జన్మపై విశ్వాసం
4) స్త్రీ దేవతామూర్తుల ప్రాముఖ్యత
కైవల్యం అనేది ఏ మతముకు సంబంధించినది?
1) బౌద్ధమతం
2) జైనమతం
3) హిందూమతం
4) సిక్కుమతం
రంజిత్ సింగ్ ఏ ప్రాదేశిక మండలానికి (మిస్ల) నాయకుడు?
1) సకర్ సుకియా
2) అహ్లూవాలియా
3) పుల్కియ
4) రామ్‌గరియ
అక్బరు వివిధాంశాలపై చాలా విలువైన వ్రాత ప్రతులను సేకరించి గ్రంథాలయాన్ని
ఏర్పాటు చేయడానికి గల కారణం?
1) చాలా ఎక్కువ పుస్తకాలు చదివేవాడు
2) అక్బరునామా రచించడం కోసం
3) అతను జ్ఞాన పిపాసి
4) నూతన మతాన్ని స్థాపించాలనే అతని కోరిక
'వర్ణ' మరియు 'జాతి' మధ్య గల ప్రధానమైన తేడా?
1) జాతి తరువాత వర్ణ ఏర్పడింది
2) జాతి అనేది వర్ణం నుండి ఉద్భవించింది
3) వర్ణాలు నాలుగు కానీ జాతి అనేకము
4) వాటికి ఒక దానికొకటికి సంబంధం లేదు
క్రీ.పూ. 150వ శతాబ్దినాటి ప్రఖ్యాతిగాంచిన బేస్నాగర్ స్థూప శాసనం ఈ
ఆధ్యాత్మిక పూజా పద్ధతిని సూచిస్తుంది?
1) పంచిక మరియు హరతి
2) పాశుపథాలు
3) కృష్ణ-వాసుదేవ
4) శక్తి
బుద్ధుని స్మారక చిహ్న స్థూపం ఏర్పరచినది?
ఎ. బుద్ధుని అవశేషాలపై
బి. బుద్ధుని జీవితంతో సంబంధం గల స్థలాల వద్ద
సి. ఆ సంఘ ప్రముఖ సభ్యుల అవశేషాలపై
డి. బౌద్ధ భిక్షువుల భక్తి శ్రద్ధల లక్ష్యాలుగా
పైన చెప్పిన వక్తవ్యములలో ఏది సరైనది?
1) ఎ మాత్రమే
2) ఎ మరియు బి మాత్రమే
3) ఎ,బి మరియు సి మాత్రమే
4) ఎ,బి,సి మరియు డి
అజ్మీర్‌లో ఢాయీ-దిన్-కా జోప్రా ఎవరిచే నిర్మించబడింది?
1)షేర్షా
2) కుతుబ్-ఉద్-దిన్
3)జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ
4) బాల్బన్
ఈ క్రింది వాటిలో ఏది 1335లో సుల్తానేట్‌కు తూర్పు సరిహద్దుగా ఏర్పడింది?
1) బజ్‌నగర్
2) పెషావర్
3) కలనూర్
4) మాళ్వా
మహమ్మద్ గజనీ భారతదేశంపైకి అనేకసార్లు దండెత్తడానికి గల కారణం?
1) భారతదేశం సంపదను కొల్లగొట్టడం
2) భారతదేవములో ఇస్లాం మతాన్ని
వ్యాప్తి చేయడం కోసం
3) భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని
ఏర్పాటు చేయడం కోసం
4) ప్రముఖ భారత కళాకారులను
తన దర్బారుకు తీసుకెళ్ళడం కోసం
ఈ క్రింద పేర్కొన్నవాటిని వాటి నిర్మాణ ఆరోహణా క్రమంలో క్రమానుగతంగా అమర్చండి.
ఎ. పూరీ జగన్నాథ దేవాలయం
బి. మీనాక్షీ దేవాలయం
సి. మామల్లపురం దేవాలయం
డి. కుతుబ్ మీనార్
1) ఎ,బి,సి,డి
2) ఎ,సి,బి,డి
3) బి,సి,ఎ,డి
4) సి,ఎ,డి,బి
శతాబ్దాల నిరాదరణకు గురి అయిన తరువాత మాతృదేవత తిరిగి ఎప్పుడు ఆరాధ్య
దేవత అయింది?
1) వేదకాలం తరువాత (క్రీ.పూ. 1000-600)
2) మౌర్యుల కాలంలో (క్రీ.పూ. 321-185)
3) మౌర్యులకు, గుప్తులకు మధ్యకాలంలో
(క్రీ.పూ. 184- క్రీ.శ. 320)
4) గుప్తుల ఉచ్ఛస్తితికి చేరుకొన్న కాలం నుండి
హర్ష వర్ధనుడు మరణించే మధ్య కాలంలో
(క్రీ.శ. 320-647)
42. బ్రిటీష్ ఇండియాలో అతి తక్కువ కాలం అమలులో ఉన్న రాజ్యాంగ సవరణలు?
1) 1909 భారత్ కౌన్సిళ్ళ చట్టం
2) 1919 మాంటేగ్ ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు
3) 1892 భారత కౌన్సిల్ చట్టం
4) 1861 భారత కౌన్సిల్ చట్టం
రాజా రామ్‌మోహన్ రారు యొక్క హిందుత్వ సంస్కరణల రీతి?
ఎ. భావజాలాలను ఖండించడం
బి.బ్రాహ్మణ మతాధిపత్యానికి
అనుగుణ్యత లేకపోవడం
సి. భగవంతుడు ఒక్కడే అనే ప్రచారం
డి. శాస్త్రీయ సత్యాలకు మూలాధారం
వేదాలని చూపించడం
పైన చెప్పిన వాక్యాలలో ఏది సరైనది?
1) ఎ మరియు డి
2) ఎ,సి మరియు డి
3) ఎ,బి మరియు సి
4పైన పేర్కొన్నవన్నియు
క్రింద పేర్కొన్నవాటిలో దేనివలన ఇనుము తుప్పు పడుతుంది?
ఎ. ఆక్సీకరణం
బి. క్షయకరణం
సి. ఆక్సీజన్‌తో రసాయనిక చర్య
డి. జశీ2 తో రసాయనిక చర్య
1) ఎ మరియు బి
2) బి మరియు సి
3) సి మరియు డి
4) ఎ మరియు సి
. వాటర్ గ్యాస్ ఏ చర్య ద్వారా ఏర్పడుతుంది?
1)వైట్ హాట్ కోక్ మీదుగా ఆవిరిని పంపించడం ద్వారా
2) రెడ్ హాట్ కోక్ మీదుగా గాలిని పంపించడం ద్వారా
3)రెడ్ హాట్ కోక్ మీదుగా మిథేన్‌ను పంపించడం ద్వారా
4)వేడి చేసిన సల్ఫర్ మీదుగా ఆవిరిని పంపించడం ద్వారా