1. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ డిసెంబర్ 6న ఎంత మొత్తం విలువైన
పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది?
రూ 47.2 కోట్లు
2. ఏ రెండు రెండు బ్యాంకులకు సంబంధించి సూపర్ వైజరీ కాలేజీల ఏర్పాటుకు
ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది?
ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్
3. వాణిజ్య శాఖ సహాయ మంత్రి జగత్ రక్షకన్ తెలిపిన వివరాల ప్రకారం 2006 నుంచి
ఇప్పటి వరకు ఎన్ని సింగిల్ బ్రాండ్ రిటైల్ ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది?
66
4. డిసెంబర్ 4న ఆర్‌బీఐ మారిషెస్ బ్యాంక్‌తో సమాచార మార్పిడికి సంబంధించిన
ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాల
సంఖ్య ఎంతకు పెరిగింది?
15
5. రిస్క్‌షేరింగ్ ఫెసిలిటీ పథకాన్ని అమలు చేయ డానికిగాను ఎస్‌ఐడీబీఐ ఏ
బ్యాంక్‌తో ఒప్పం దం కుదుర్చుకుంది?
ఎస్‌బీఐ
6. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ Ê జైపూర్ తన 1000వ శాఖను ఇటీవల ఎక్కడ
ప్రారంభించింది?
జైపూర్
7. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ విడుదల చేసిన అత్యుత్తమ సీఈవోల జాబితాలో ఏడో
స్థానంలో భారత్‌కు చెందిన వై.సి.దేవేశ్వర్ నిలిచారు. ఆయన ఏ సంస్థకు ప్రస్తుతం
సీఈవోగా ఉన్నారు?
బీహెచ్‌ఈఎల్
8. 12వ ప్రణాళిక కాలంలో ఎన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యం అంటూ మూసాయిదాలో
పేర్కొ న్నారు?
20 కోట్లు
9. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, బేస్ క్యాపిటల్ పెంచేందుకు గాను ఎస్‌బీఐకి ఎంత
మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది?

రూ. 3004 కోట్లు
10. ప్రస్తుతం ద్వంద్వ పన్నుల నిరోధక చట్టాన్ని భారత దేశం ఎన్ని దేశాలతో
ప్రస్తుతం కలిగి ఉంది?
85

11. కేంద్ర ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా ఎవరు నియామకం అయ్యారు?
రాధికా ప్రియదర్శిని
12. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఎంత శాతం దాటవచ్చని 'అసోచాం' అంచనా
వేసింది?

5%
14. జనవరి 22 నుంచి 27 వరకు నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో
పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లే బృందానికి ఎవరు నేతృత్వం వహించారు?
1. చిదంబరం
15. డీజిల్, ఎల్‌పీజీల ధరలపై నియంత్రణను దశల వారీగా తొలగించాలని సూచించిన
కమిటీ ఏదీ?
రంగరాజన్ కమిటీ

66. భారతీయ జాతీయ కాంగ్రెస్‌కు మొదటి ఇంగ్లీష్ అధ్యక్షుడు?
జార్జ్ యూల్
17. దేని స్థాపనతో నరేంద్ర దేవ్ మరియు మీనూ మసానీలకు సంబంధం ఉంది?

కాంగ్రెస్ సోషలిష్ట్ పార్టీ
18. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత దేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు?
09.01.1915
19. మహాత్మా గాంధీజీ ఎవరిని తన రాజకీయ గురువుగా భావించారు?
గోపాల కృష్ణా గోఖలే
20. 2012లో 24వ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) రాష్ట్ర
మహాసభ జరిగిన చోటు?
విజయవాడ
21. దేశంలో పేదల గణనానికి నోడల్ ఏజన్సీగా ఉండే వ్యవస్థ ఏది?
ప్రణాళిక సంఘం
22. యూఎన్‌డీపీ మానవాభివృద్ధి సూచిక 2013 లో భారత్ ర్యాంక్ ఎంత?
139
23. 2012 ఫిబ్రవరిలో టి-20 అంతర్జాతీయ ఆటలో అత్యంత వేగంగా శతకం
చేసిన క్రీడాకారుడు?
క్రిస్ గేల్
24. మార్క్ టల్లీ తాజా గ్రంథం పేరు?

నాన్‌స్టాప్ ఇండియా
25. బ్రోకెన్ రిపబ్లిక్ - త్రీ ఎస్సేస్ గ్రంథ కర్త ?

అరుంధతి రారు
26. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని ఏ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా
రాజీనామా చేసి, అదే బ్యాంక్ గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్‌లో చేరనున్నారు?
స్విస్ బ్యాంక్
27. ఇండియా రూపాయిలలో, అత్యంత విలువైన విదేశీ కరెన్సీ?
కువైట్దీనార్
28. ఇటీవల జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్‌సిసిటి) గురించి రాష్ట్ర
ముఖ్యమంత్రులకు లేఖ రాసింది ఎవరు?
పి. చిదంబరం
29. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రకారం, శాస్త్ర పరిశోధనలో ఏ దేశం
భారత దేశము కన్నా ముందున్నదని తెల్పారు?
చైనా
20. యూనిఫైడ్ ఫైనాన్షియల్ ఏజన్సీ ఏర్పాటును సూచించిన కమిటీ ఏది?
ప్రదీప్ చౌదరీ కమిటీ
31. 11వ ప్రణాళిక కాలంలో ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎంత మేర విదేశీ పెట్టుబడులు
వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది?
రూ 7, 198 కోట్లు
32. బొగ్గు, మాంగనీస్, ఇనుములను కేటాయించిన దానికంటే ఎక్కువ స్థాయిలో తవ్వుతున్నారంటూ ఏ రాష్ట్రాంపై కాగ్ నివేదిక ఇచ్చింది?
ఒడిశా
33. ఏ దేశానికి 13 బిలియన్ యూరోల బెయిల్‌ఔట్ ప్యాకేజీని యూరోజోన్ ప్రకటించింది?
సైప్రస్
34. 1950 తర్వాత భారత దేశములో ఏర్పడిన మొదటి రాష్ట్రము?
ఆంధ్రప్రదేశ్
35. భారత రాజ్యాంగ అధికరణలు 54 మరియు 55 దీనికి సంబంధించినవి?

రాష్ట్రపతి ఎన్నిక
36. డాక్టర్ ఎస్. రాధాకృష్ణ తర్వాత 1967-69 మధ్యకాలంలో రాష్ట్రపతిగా ఉన్నవారు?

జాకిర్ హుస్సేన్
37. నాయమూర్తి హిదయతుల్లా ఎన్ని సార్లు రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహించారు?

2 సార్లు
38. రాష్ట్రపతి ఎంతమందిని రాజ్యసభకు నియమించవచ్చు?
12
39. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల జాబితా రాజ్యాంగం యొక్క ఏ షెడ్యూల్‌లో ఉంది?

8 షెడ్యూల్
40. భారత రాజ్యాంగం లోని 19వ అధికరణ ఎన్ని ప్రాథమిక స్వాతంత్య్రాలను
హామీ ఇచ్చింది?
6
41. క్రొత్త 21-ఎ అధికరణను భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా
చేర్చబడింది?

86
42. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ మతపరమైన వ్యవహారాల నిర్వహణ
స్వాతంత్య్రానికి హామి ఇచ్చింది?
26
43. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణను బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం యొక్క
ఆత్మ మరియు హృదయముగా పేర్కొన్నారు?
32
44. 1872లో ఒక పఠాన్ నేరస్తునిచే ఒక వైశ్రాయి హత్య చేయబడెను.
హత్యగావించబడిన ఆ వైశ్రాయి ఎవరు?
లార్డ్ మేయో
45. ఎవరి కాలంలో స్వరాజ్ పార్టీ ప్రారంభమైంది?
లార్డ్ రీడింగ్
46. ఏ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలి పోయింది?

1907
47. గదర్ పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న చోటు?
సాన్ ఫ్రాన్సిస్కో
48. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపార సంస్థను మొదట ఎక్కడ నెలకొల్పింది?

మచిలీపట్నం
49. ఏ సంవత్సరంలో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైంది?
1617
50. సివిల్ సర్వీస్‌ను ప్రవేశ పెట్టింది?
లార్డ్ కారన్‌వాలీస్