జాతీయ బ్యాంకులు
|
జ: 19
జ: భారతీయ స్టేట్ బ్యాంకు
జ: ఆర్.బి.ఐ
జ: 1948
జ: పంజాబ్ నేషనల్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా
జ: సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్
జ: షేర్ మార్కెట్
బాసెల్ (Basal)- II, దేనికి సంబంధించింది?
జ: బ్యాంకు మూలధనం అడిక్వసీని మాపనం చేసే అంతర్జాతీయ ప్రమాణాలు
భారతదేశంలో సెంట్రల్ బ్యాంకింగ్ విధులను ఏది నిర్వహిస్తుంది?
జ: భారత రిజర్వ్ బ్యాంకు
తమ చేతిలో ఉన్న నగదుకూ, మొత్తం ఆస్తులకూ మధ్య ఒక నిష్పత్తిని బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నిష్పత్తిని ఏమంటారు?
జ: చట్టబద్ద ద్రవ్యత్వ నిష్పత్తి
రెపోరేటు అంటే-
జ: భారత రిజర్వ్ బ్యాంకు, బ్యాంకులకు అప్పు ఇచ్చే రేటు
'కుక్క బొమ్మ' చిహ్నం, అందులో 'విశ్వాసపాత్రం', 'స్నేహపాత్రం' అనే మాటలుండే ఎంబ్లమ్ ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకు ఏది?
జ: సిండికేట్ బ్యాంకు
S & P CNX నిఫ్టీ అంటే ఏమిటి?
జ: బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లోని 50 పెద్ద కంపెనీలకు సూచీనే S & P CNX నిఫ్టీ
జాతీయాదాయాన్ని అంచనా వేసే పద్ధతి కానిది ఏది?
జ: ఎగుమతి - దిగుమతి పద్ధతి
భారత జాతీయాదాన్ని ప్రధానంగా దేని ద్వారా అంచనా వేస్తారు?
జ: ఉత్పత్తి, ఆదాయ పద్ధతులు
అడ్వలోరెమ్ (advalorem) అనే పన్నుకు ప్రాతిపదిక ఏది?
జ: సరుకు ధర
భారతదేశంలో బడ్జెట్ విధానాన్ని ఏ వైస్రాయ్ కాలంలో ప్రవేశపెట్టారు?
జ: కానింగ్
నియంత వ్యవస్థ మౌలిక లక్షణాలు-
జ: నియమాలు, నిబంధనలు
తక్కువ నాణ్యత ఉన్న వస్తువు ధర పడిపోతే దాని డిమాండ్-
జ: స్థిరంగా ఉంటుంది
సమాంతర ఆర్థిక వ్యవస్థ లేదా నల్లధనం వల్ల-
జ: ద్రవ్య విధానాల ప్రభావం తగ్గుతుంది
13వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరు?
జ: విజయ్ కేల్కర్
భారతదేశంలో జాతీయాదాయాన్ని సరిగ్గా లెక్కగట్టడంలో ఉన్న సమస్య-
జ: మోనటైజ్ కాని వినియోగం
1991 సంవత్సరం తర్వాత కేంద్ర ప్రభుత్వం పన్ను విధింపు రంగంలో వివిధ రకాల సంస్కరణలను అమలుచేసింది. దీనికి ఏ కమిటీ సిఫార్సులు ఆధారమయ్యాయి?
జ: రాజా చెల్లయ్య కమిటీ
అభివృద్ధి అనేది-
జ: ఆర్థిక వృద్ధి కంటే విస్తృతమైంది
స్వల్పకాలంలో ఒక ఉత్పత్తిదారు ఏ వ్యయం వచ్చేవరకు తన ఉత్పత్తిని కొనసాగిస్తాడు?
జ: స్థిర వ్యయం
సేవాపన్ను-
జ: కేంద్ర ప్రభుత్వం విధించే పరోక్ష పన్ను
భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కార్మికులున్న పరిశ్రమ ఏది?
జ: జౌళి పరిశ్రమ
భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఇనుము, ఉక్కు కర్మాగారం-
జ: జంషెడ్‌పూర్‌లోని టిస్కో (Tisco)
భారతదేశ విభజన వల్ల తీవ్రంగా దెబ్బతిన్న పరిశ్రమ ఏది?
జ: జనుము, పత్తి
అత్యధిక సంఖ్యలో వ్యవసాయాధారిత పరిశ్రమల పరంగా ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం
జ: పంజాబ్
భారతదేశంలోని ఏ పరిశ్రమలో మహిళలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు?
జ: తేయాకు
భారతదేశానికి గరిష్ఠ పరిమాణంలో విదేశీ వర్తకం ఉన్న దేశం-
జ: యు.ఎస్.ఎ.
ఏదైనా పారిశ్రామిక యూనిట్‌ను సంబంధంగా ఖాయిలా యూనిట్‌గా ప్రకటించే అధికారం
ఉన్న ఏజెన్సీ ఏది?
జ: బిఐఎఫ్ఆర్
సంపూర్ణ పోటీలో-
జ: ఏ సంస్థ అయినా మార్కెట్‌లో ధర, సరఫరాలపై ప్రభావం చూపగలదు
బొకారో స్టీల్ లిమిటెడ్ ఏర్పాటుకు సహకారం అందించింది-
జ: సోవియట్ యూనియన్
వియత్నాం, బ్రూనై దారుస్సలామ్, బంగ్లాదేశ్, మయాన్మార్ దేశాల్లో ఏసియన్ (ASEAN)లో సభ్యదేశం కానిది?
జ: బంగ్లాదేశ్
అల్జీరియా, బ్రెజిల్, ఈక్వెడార్, నైజీరియాలో పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్) సభ్యదేశం కానిది-
జ: బ్రెజిల్
ప్రపంచ అభివృద్ధి నివేదికను వార్షికంగా ప్రచురించేది-
జ: అంతర్జాతీయ పునర్నిర్మాణం, అభివృద్ధి బ్యాంకు
మానవ వికాస సూచీలో అక్షరాస్యత రేట్లు, జనన సమయంలో జీవితాశంస కాలంతో పాటుండే మరో అంశం-
జ: తలసరి వాస్తవ కొనుగోలు శక్తిలో స్థూల దేశీయోత్పత్తి
ఉరుగ్వే రౌండ్ సంప్రదింపుల ఫలితంగా ఏర్పాటైంది-
జ: డబ్ల్యుటిఒ(WTO)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment