గ్రహంబెల్‌ టెలిఫోన్‌ ద్వారా తొలిసారిగా ఎవరితో మాట్లాడాడు - ఫిజిక్స్ బిట్స్







అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌  ఎపుడు జన్మించాడు
జ. మార్చి 3, 1847

అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌    టెలిఫోన్‌ ఏ సంవత్సరంలో కనుగొన్నాడు
జ. 1876

అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌    జన్మించిన ప్రాంతం
జ. ఎడిన్‌ బర్గ్‌ (యునైటెడ్‌ కింగ్‌ డమ్‌)

*అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌    కనుగొన్న ముఖ్యమైన ఆవిష్కరణ
జ. టెలిఫోన్‌

* టెలిఫోన్‌ ఆవిష్కరణగాను గ్రహంబెల్‌కు ఫ్రాన్స్‌ ప్రభుత్వం అందజేసిన పురస్కారం
జ. ఓల్టా పురస్కారం

అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌    జన్మదినాన్ని ఏ దినంగా జరుపుకుంటారు
జ. టెలిఫోన్‌ దినోత్సవం

అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌    టెలిఫోన్‌ ద్వారా తొలిసారిగా ఎవరితో మాట్లాడాడు
జ. వాట్సన్‌

* టెలిఫోన్‌ ఆవిష్కరణ అనంతరం అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌    స్థాపించిన కంపెనీ
జ. బెల్‌ టెలిఫోన్‌ కంపెనీ

అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌    ఎపðడు మరణించాడు
జ. ఆగస్టు 2, 1922

అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌    ఏ వ్యాధి వలన మరణించాడు
జ. డయాబెటిస్‌

* గెలీలియో తన ప్రయోగాల కోసం ఉపయోగించుకున్న ప్రముఖ టవర్‌
జ. పీసాటవర్‌

* గెలీలియో ఏ దేశస్థుడు
జ. ఇటలీ

* గెలీలియో ఏ రంగంలో ప్రసిద్ధి చెందాడు
జ. ఖగోళశాస్త్రం

* గెలీలియో ఏ రంగానికి పితామహుడిగా పరిగణించబడతాడు
జ. ఆధునిక ఖగోళశాస్త్రం, ఆధునిక భౌతికశాస్త్రం, విజ్ఞానశాస్త్రం

* గెలీలియో ఎపడు జన్మించాడు
జ. 15 ఫిబ్రవరి, 1564

* ఖగోళ శాస్త్రం పరిశోధనలో గెలీలియో కనిపెట్టిన సాధనం
జ. టెలిస్కోప్‌

* గెలీలియో ఏ గ్రహనికి 4 ఉపగ్రహాలను కనిపెట్టాడు
జ. జూపిటర్‌

* గెలీలియో వలన ఖగోళశాస్త్రంలో వచ్చిన విప్లవాత్మక మార్పు
జ. సూర్యకేంద్రక సిద్ధాంతం

* గెలీలియో యొక్క ముఖ్య శిష్యుడు
జ. బెన్‌డెట్టో కాస్టెల్లి

* గెలీలియో ఎపడు మరణించాడు
జ. జనవరి8, 1642.

* మార్కోని ఏ దేశానికి చెందినవాడు
జ. ఇటలీ

* 1909లో మార్కోని ఏ రంగంలో నోబెల్‌ బహుమతి అందుకున్నాడు
జ. భౌతికశాస్త్రం

* మార్కోని భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని ఎవరితో కలిసి సంయుక్త స్వీకరించాడు
జ. కార్ల్‌ ఫెర్డినాండ్‌ బ్రౌన్‌

* మార్కోనికి నోబెల్‌ బహుమతి లభించడానికి కారణం
జ. రేడియో కమ్యూనికేషన్‌ ఆవిష్కరణ

* మార్కో తొలిసారిగా వైర్‌లెస్‌ కంపెనీని ఎక్కడ స్థాపించాడు
జ., లండన్‌

* మార్కోని కనుగొన్న ముఖ్యమైన ఆవిష్కరణ
జ. రేడియో టెలిగ్రాఫ్‌ సిస్టం