భారతీయ విద్యారంగ పత్రము అని దేనిని అంటారు? |
- 1854 వుడ్స్ డిస్పాచ్ |
భారతదేశ చరిత్రలో మొదటి విద్యా కమిషన్ ఏది? |
- 1882లో హంటర్ కమిషన్ |
విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం? |
- 1902 (లార్డ్ కర్జన్ నియమించారు) |
హిందూ కళాశాల స్థాపకుడు ఎవరు? |
- మదన్‌మోహన్ మాలవీయ (1915) |
ప్రాతిపదిక విద్యను ప్రతిపాదించింది ఎవరు? |
- గాంధీజీ 1937లో |
14 సంవత్సరాల వయస్సులోపు వారందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని నిర్ధేశిస్తున్న రాజ్యాంగ అధికరణం ఏది? |
-45 |
విద్యా భోధన ఏ విధంగా ఉండాలి? |
- విద్యార్థి కేంద్రీకృతంగా |
''స్తబ్ధత'' అంటే ఏమిటి? |
- విద్యార్థి ఒకే తరగతిలో ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాలు గడపటం |
''వృధా'' అంటే ఏమిటి? |
- విద్యార్థి లక్షాలను సాధించకుండానే బడి మానివేయడం |
వయోజన విద్యలో నిత్యజీవిత అవసరాలకు (వృత్తి నైపుణ్యాలకు) ఉపయోగపడే అంశాలను నేర్చుకోవడాన్ని ఏమంటారు? |
- కార్యాత్మక అక్షరాస్యత |
ఎ.పి.పి.ఇ.పి అనగా? |
- ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము |
ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్ పతక ముఖ్యోద్ధేశ్యము ఏమిటి? |
- పాఠశాలకు కనీస బోధనావసరాలను తీర్చటం |
బోధనా లక్ష్యాలను, పద్ధతులను ఎవరు ఎన్నుకొంటారు? |
- ఉపాధ్యాయుడు |
నిర్ధిష్ట అంశాల నుంచి సాధారణ అంశాన్ని రాబట్టడం అనేది ఏ బోధనా పద్ధతికి సంబంధించినది? |
- ఆగమన పద్ధతి |
పాఠశాల సంస్థాగత ప్రణాళిక తయారు చేస్తారు? |
- హెచ్.ఎం. (ప్రధానోపాధ్యాయుడు) |
'నాన్ డిటెన్షన్ విధానం లేక నిలుపుదల లేని విద్యావిధానం ఏ |
సంవత్సరం నుండి ప్రవేశపెట్టారు? |
- 1972 నుండి |
వ్యక్తి ప్రవర్తనలో కలిగే మార్పుని ఏమంటారు? |
- అభ్యసనం అంటారు. |
ప్రాథమిక పాఠశాలలో బోధించు ఉపాధ్యాయులను తయారు చేయుటకు ఉద్దేశించిన శిక్షణా సంస్ధ ఏది? |
- ఎన్.సి.ఇ.ఆర్.టి |
విద్యార్థి స్థాయిని అవగాహన చేసుకునేందుకు ఉపాధ్యాయుడికి అవసరమైంది? |
- మనోవిజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం |
పాఠశాల గృహ వాతావరణాన్ని మరిపించాలని పేర్కొన్న విద్యావేత్త? |
- పెస్టాలజీ |
పని చేస్తూ నేర్చుకో అని ప్రతిపాదించింది ఎవరు? |
- వార్థా విద్యాపథకం (గాంధీజీ) |
క్రీడా పద్ధతి రూప కర్త ఎవరు? |
- కార్డ్‌వెల్ |
1,2 తరగతుల పిల్లలకు ఏ పద్దతిలో భోధిస్తే వారికి అర్థమవుతుంది ? |
- క్రీడా పద్ధతి |
మెకాలే ఆంగ్ల విద్యావిధానం అమలులోకి వచ్చిన సంవత్సరం? |
-1835 |
Home / Unlabelled / 1,2 తరగతుల పిల్లలకు ఏ పద్దతిలో భోధిస్తే వారికి అర్థమవుతుంది ? పని చేస్తూ నేర్చుకో అని ప్రతిపాదించింది ఎవరు? - డి.ఎస్. సి (Dsc) ప్రత్యేకం
1,2 తరగతుల పిల్లలకు ఏ పద్దతిలో భోధిస్తే వారికి అర్థమవుతుంది ? పని చేస్తూ నేర్చుకో అని ప్రతిపాదించింది ఎవరు? - డి.ఎస్. సి (Dsc) ప్రత్యేకం
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment