ఒక్కడు ముద్దు లేదా అసలు వద్దు అనే నినాదం ఏదేశానిది ? కవయిత్రి మొల్ల ఏ శతాబ్దికి చెందినది? - జనరల్ నాలెడ్జ్ బిట్స్





   వాహనాలు నడిపే వారికి ఏది అవసరం ?
(డ్రైవింగ్‌ లైసెన్స్‌)

   మూడు రోడ్ల కలియక కూడలిని ఏమంటారు?
 (జంక్షన్‌)

   దేశాలు - వాటి రాజధానులు
పాకిస్తాన్‌ రాజధాని : ఇస్లామాబాద్‌
నేపాల్‌ రాజధాని : ఖాట్మండు
భూటాన్‌ రాజధాని : థింపు
బంగ్లాదేశ్‌ రాజధాని : ఢాకా
జపాన్‌ రాజధాని : టోక్యో

  ఒక్కడు ముద్దు లేదా అసలు వద్దు అనే నినాదం ఏదేశానిది ?
 (చైనా)

   మొఘలు సామ్రాజ్య స్థాపకుడు ఎవరు ?
 (బాబరు)

   అక్బరుకు లొంగని మేవాడ రాణా ఎవరు?
(సంగ్రామసింహ)

  మొఘలులు ఏమతానికి చెందినవారు?
 (సున్ని ముస్లిమ్‌)

   హుమాయూన్‌ పాలనకాలం ఎంత?
(క్రీ.శ.1530-1540)

   అక్బరు పరిపాలన కాలం?
(క్రీ.శ. 1556-1605)

   షాజహన్‌ పరిపాలన కాలం?
(క్రీ.శ.1628-1658)

   ఔరంగజేబు పరిపాలన కాలం ఎంత?
(కీ.శ.1658-1707)

   మొఘలులు నిర్మించిన ముఖ్య భవనాలు ఏవి?
(ఎర్రకోట, తాజ్‌మహల్‌, పంచమహల్‌, ఇబాదత్‌ ఖానా)

  దీన్‌.ఇ.ఇలాహీ మతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
 (అక్బరు)

 తెలుగు భాషకు అక్షరములు ఎన్ని?
(56)

 తెలుగు అక్షరాలను ఎన్ని భాగాలుగా విభజించారు?
(మూడు: అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు)

 సరళములు అంటే ఏమిటి? అవిఏవి?
(తేలికగా ఉచ్చరించే అక్షరాలు: గ,జ,డ,ద,బ)

 వాక్య బేధములు ఎన్ని ? అవి ఏవి?
(మూడు- సామాన్య, సంశ్లిష్ట, మహావాక్యం) 

 కవయిత్రి మొల్ల ఏ శతాబ్దికి చెందినది?
(15శతాబ్ది చివర, 16శతాబ్ది ఆరంభంలో)
సేకరణ: వీరభద్రరావు

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment