జనవరి - 2015 కమిటీలు - కమిషన్లు



జనవరి - 22
¤ సైబర్ నేరాలను ఎదుర్కొనడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి సహాయపడేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.
        » ఈ కమిటీకి మాజీ న్యాయశాఖ కార్యదర్శి టి.కె.విశ్వనాథన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సీబీఐ, న్యాయశాఖ, హోంశాఖ నుంచి ఇతర సభ్యులుంటారు
.
        » ఈ కమిటీ దేశీయంగా, అంతర్జాతీయంగా అమల్లో ఉన్న సైబర్ చట్టాలను అధ్యయనం చేసి ప్రస్తుత చట్టాల్లో తీసుకురావాల్సిన సవరణలను, ఇతర చర్యలను సూచిస్తుంది.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment