పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలపడానికి పనామా కాలువకు వ్యతిరేకంగా కాలువను నిర్మించాలనుకుంటున్న దేశం? - జనరల్ నాలెడ్జ్ బిట్స్



జనరల్ నాలెడ్జ్ బిట్స్

. సర్గస్సో సీ,  వైట్ సీ, టాస్మాస్ సీ,  సీ ఆఫ్ ఒకోటెస్కీ సముద్రాల్లో తీరరేఖ లేనిది ఏది?
జ:  సర్గస్సో సీ

. మెకాంగ్ నదితో సంబంధం నగరం-
జ:  ఫ్నామ్- పెన్హ్

. రోటర్‌డామ్ రేవు పట్టణం ఏ దేశంలో ఉంది?
జ:  నెదర్లాండ్స్

.   కరేబియన్, మెక్సికో గల్ఫ్ ఉష్ణమండల తుపానులు  దేన్ని సూచిస్తాయి?
జ: ఎల్‌నినో దృగ్విషయాన్ని

. డెల్టా ఏర్పడటానికి సహాయకారిగా ఉండేవి-
జ:  నెమ్మదైన వేగం, పర్వవతాల్లో వేగవంతమైన నదీ చలనం

. ఆక్స్-బౌ సరస్సు అంటే?
జ:  నదీవక్రం కోత వల్ల ఏర్పడిన సరస్సు

. అత్యంత పొడవైన నది ఏది?
జ:  అమెజాన్

. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది?
జ:  కాస్పియన్

. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలపడానికి పనామా కాలువకు వ్యతిరేకంగా కాలువను నిర్మించాలనుకుంటున్న దేశం?
జ:  నికరాగ్వా

. కోపాక బానా బీచ్ ఎక్కడ ఉంది?
జ:  రియో డి జనీరో

. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలు ఉత్తర ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ప్రవాహాలు, సవ్య దిశ ప్రసరణ మార్గాలను అనుసరించడానికి కారణం-
జ:  కొరియోలస్ ప్రభావం

. న్యూపౌండ్‌లాండ్ సమీపంలో పరస్పరం కలుసుకునే సముద్ర ప్రవాహాల జంట-
జ:  గల్ఫ్‌స్ట్రీమ్, లాబ్రడార్

. యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌లను అనుసంధానం చేసే జలసంధి-
జ:  డోవర్

. ఏ దేశం తీరానికి సమీపంలో అతిపెద్ద ప్రవాళ భిత్తికను కనుక్కున్నారు?
జ:  ఆస్ట్రేలియా

. ఏ సరస్సుల జంట మధ్య నయాగరా జలపాతం ఉంది?
జ:  ఎరీ, ఒంటారియో

. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు అనే నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం, ఇతర భారతీయ రాష్ట్రాలతో అత్యధికంగా సరిహద్దులు పంచుకుంటుంది?
జ:  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక

. డయా మాంటినా కందకం ఏ సముద్రంలో ఉంది?
జ:  హిందూ

. ఉత్తర అమెరికా నుంచి ఆసియాను వేరు చేసే జలసంధి?
జ:  బేరింగ్

. యూరోప్ నుంచి ఆఫ్రికాను వేరుచేసే జలసంధి
జ:  జీబ్రాల్టర్

. కీల్ కాలువ ఏయే సముద్రాలను కలుపుతుంది?
జ:  ఉత్తర, బాల్టిక్ సముద్రం

. ప్రపంచంలో అతిపెద్ద గల్ఫ్ ఏది?
జ:  మెక్సికో

. ప్రపంచంలో ఎత్తయిన జలపాతం-
జ:  ఏంజెల్


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment