ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్‌ వాడిన తరువాత గడ్డం వద్ద చర్మం నున్నగా ఉన్నదన్న భావన రావడానికి కారణం? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందన్న నిజాన్ని ముందుగా కనుగొన్నదెవరు?- జనరల్‌ సైన్స్‌ బిట్స్




 ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్‌ వాడిన తరువాత గడ్డం వద్ద చర్మం నున్నగా ఉన్నదన్న భావన రావడానికి కారణం?
1. ఆల్కహాల్‌ 
2. ఇథిలీన్‌ గ్లైకాల్‌
3. డై ఇథైల్‌ ప్తాలైట్‌ 
4.ఏదీకాదు


 ఫోటో ప్రింట్లలో ఏవి ఎక్కువకాలం మన్నుతాయి?
1.ఫిక్చర్‌తో కూడిన కుర్‌ప్రింట్‌లు
2. ఫిక్చర్‌ లేని ప్రింట్‌లు
3. తెలుపు, నలుపు ప్రింట్లు
4. కంప్యూటర్‌ ద్వారా వేసిన తెలుపు, నలుపు ప్రింట్లు

 కారు రేడియేటర్‌లలో శీతలీకరిగి (కూవెంట్‌)గా దేనిని వాడతారు?
1.టెట్రాఇథైల్‌ వెడ్‌ 
2.ఇథిషన్‌ గ్లైకాల్‌
3. ఇథనాల్‌-వాటర్‌ సొల్యూషన్‌
4. బెంజీన్‌

 పీట్‌ దేని ఫలితం?
1. మొక్కలకు సంబంధిచిన భాగాలు పాక్షికంగా కుళ్ళి ఏర్పడినది
2. మొక్కల విడి భాగాల నీటిలో తేలియాడదు
3.మొక్కల నుంచి నీటిని వేరు చేయడం
4 మొక్కల కణజాలానికి నీరు అందించడం

 కిందివాటిలో ఏది నీటి మనులు స్థానం?
1.1000ష 
2. 2120ష
3. 800ష 
4.2730ష

 మానవ శరీరంలో అత్యధికంగా సంకోచం చెందగల భాగం?
1. చర్మం 
2. నేత్రపటలం
3. ఉదరం
4. మూత్రకోశం

 సహజ రేడియో ధార్మిక పదార్థమైన యురేనియం ఆల్ఫా కణాలను ఉద్గారిస్తుంది. ఇది దేని కింద యమార్పు చెందుతుంది?
1. రేడియం 
2. థోరియం
3. ఆసిటినిం 
4. ప్లుటోనియం

 వేటి సంకరణాలు వాణిజ్య ఉత్పత్తికి పనికిరావు
1.వరి, 
2.యొక్కజొన్న
3. జనుము 
4.పప్పుధాన్యాలు

 ఇందులో ఏది బలమైన ఆమ్లం?
1.కార్బోనిక్‌ యాసిడ్‌
2. నైట్రిక్‌ యాసిడ్‌
3. సల్ఫూరిక్‌ ఆమ్లం
4. హైడ్రోక్లోరిన్‌ యాసిడ్‌
 ఎ.సి.విద్యుత్‌ను డి.సి విద్యుత్‌గా మార్చే పరికరం?
1. అమ్మీటర్‌ 
2. గాల్వనామీటర్‌
3.రెక్టిఫైర్‌ 
 4. ట్రాన్స్‌ఫార్మర్‌

 బయోగ్యాస్‌లో ప్రధాన పదార్థాలు?
1. మీథేన్‌ కార్బన్‌డై ఆక్సైడ్‌
2. ఇథిలీన్‌, కార్బన్‌డై ఆక్సైడ్‌
3. బ్యూటెన్‌, కార్బన్‌డై ఆక్సైడ్‌
4. మీథేన్‌, కార్బన్‌మోనాక్సైడ్‌

 దృశ్యపట్టకంలో అతిపొట్టి తరంగథైర్ఘ్యం కలిగిన రంగు ఏది?
1. ఎరుపు 
 2. పసుపు
3. నీలం 
 3. ఊదా

 కింది ఏ జత శీతల రక్ష జంతువులు?
1.పక్షులు, కోతుతు 
2. పాముఉల, పక్షులు
3. కప్పలు, పాములు 
4. ఎలుకలు, తొండలు

 కొత్తమిరి మొక్కలలో ఏ భాగం మసాలా దినుసుగా ఉపయోగ పడుతుంది?
1.రైజోమ్‌ 
2.కాండం
3. బెరడు 
4. ఎండిన పూ మొగ్గలు

 కొ బంతిని గరిష్ట ఊదరం విసరాలంటే ఏ కోణంలో దానిని విసరాలి?
1.22 1/20 
2. 2-300
3.450 
4. 600

 నీటికి ఏ ఉష్ణోగ్రత వద్ద అత్యధిక సాంద్రత ఉంటుంది?
1. 0.0 సెం.గ్రే 
2. 40 సెం.గ్రే
3. 1000 సెం.గ్రే 
4. ఏదీకాదు


 'రివిటింగ్‌' అనేది దేనికి వేస్తారు?
1. ఎలక్ట్రోప్లేటింగ్‌
2. అంటించడానికి, కలపడానికి 
3. అనోడైజింగ్‌ 
4. రంధ్రం చేయడానికి

కింది విటమిన్‌లలో దేనిని హార్మోన్‌గా భావిస్తారు?
1. ఎ 
2. బి, 
3. సి. 
4. డి

 ఏ ఉష్ణోగ్రత వద్ద ఫారిన్‌ హీట్‌, సెంట్రీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు సమానంగా ఉంటాయి?
1. 100 
 2. 00 
3. -100 
4. 400


 సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందన్న నిజాన్ని ముందుగా కనుగొన్నదెవరు?
1. కెప్లర్‌ 
2. కోపర్నికస్‌
3. న్యూటన్‌ 
4.గెలీలియో




మరిన్ని తెలుసుకోండి:


యంత్రాలతో ప్రయోజనమేనా?
ఏ చిత్రపటాలు ఇళ్లల్లో ఉంచాలి ?
తప్పు జరిగింది ఎవరికి చెప్పుకోవాలి?
కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?
నరదిష్టి అనేది నిజంగా ఉందా?
ఏ రోజున ఏ దేవుడికి అభిషేకం చేయాలి?
దేవాలయానికి వెళ్ళేటప్పుడు, దేవాలయంలో చేయకూడని పనులు ఏమిటి?
ఏడు వారాల నగలు అంటే ఏమిటి ?
పూజామందిరంలో ఎన్ని విగ్రహాలు ఉండాలి?
మంగళవారం పనిని మొదలు పెట్టకూడదా?
నిద్ర లేవగానే ఎవర్ని చూస్తే ఆ రోజంతా శుభప్రధం అవుతుంది
మంత్ర శక్తికి మహిమ ఉంటుందా ?
భారత దేశం ఉనికి - సరిహద్దు రేఖలు
భారత కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత మంత్రి మండలి
ముఖ్యమైన వ్యక్తులు - జీవిత చరిత్ర
ఆధునిక భారత దేశ చరిత్ర
భారత పార్లమెంట్
భారత రాజ్యాంగం - సవరణలు
భారత రాజ్యాంగం - చట్టాలు
భారత రాజ్యాంగ పరిషత్

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment