Q. పిల్లలను కనడానికి గుడ్లుపెట్టే జీవులను ఏమం టారు? |
- అండోత్పాదకాలు |
Q. గుడ్లు పెట్టకుండా పిల్లలను కనే (జంతువులు/ వృక్షాలు) జంతువులను ఏమంటారు? |
- శిశూత్పదకాలు |
Q. మొక్కలకు ప్రాణం ఉంటుందని ప్రతి స్పందిస్తాయని నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త? |
- జగదీష్ చంద్రబోస్ |
Q. ఉద్దీపనలకు ప్రతిస్పందించే లక్షణాలుండే వానినేమంటారు? |
- సజీవులు |
Q. కొన్ని మొక్కలు పగలు వికసిస్తే మరికొన్ని రాత్రి వికసిస్తాయి. మరియు శీతాకాలంలో చెట్ల ఆకులు రాలిపోతాయి. అందుకు కారణం? |
- మొక్కలు కాంతికి, ఉష్ణోగ్రతకు ప్రతిస్పందించడం వలన |
Q. కోడిగుడ్డు తెల్లసొనలో ఉండే ప్రోటీన్? |
- అల్బూమిన్ |
Q. అట్లాంటిక్ జెయింట్ స్వ్కీడ్ అనే జీవి కన్ను వ్యాసార్థ్యం? |
- 40. సెం.మీ |
Q. మానవుని గుండె ఎంత దూరం వరకు చిందేలా రక్తాన్ని పంపు చేయగలదు? |
- సుమారు 30 అడుగుల వరకు |
Q. అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద జీవించగలిగే జీవులకు ఓ ఉదాహరణ? |
- బ్యాక్టీరియా |
Q. శిలీంద్రాలను ఉపయోగించి జున్ను తయారు చేయడంలో ఉండే ప్రక్రియ? |
- కిణ్వణం |
Q. కంటికి కనిపించకుండా, సూక్ష్మంగా ఉండి సూక్ష్మ దర్శిని సహాయంతో మాత్రమే చూడగలిగే జీవులను ఏమంటారు? - సూక్ష్మజీవులు |
Q. సూక్ష్మజీవులలో రకాలు? |
- ఉపయోగకరణమైన సూక్ష్మజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు |
Q. కంటి ద్వారా చూడలేని అతిసూక్ష్మమైన జీవులను చూడడానికి ఉపయోగించే సాధనం? |
- సూక్ష్మదర్శిని. (ఇది భూతద్దం కంటే శక్తివంతమైనతి) |
Q. సూక్ష్మదర్శిని లో ఉండే ముఖ్యమైన అంశాలు? |
- నిర్మాణాత్మక అంశాలు, దృశ్య అంశాలు |
Q. సూక్ష్మదర్శిని లో దృశ్య అంశాలు? |
- అక్షి కటకం, వస్తు కటం, స్థూల సవరిణి, సూక్ష్మ సవరిణి, కాంతి దర్పణం, స్లైడ్ మొదలుగునవి |
Q. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ దేనితో కలిసి శరీరమంతా ప్రయాణిస్తుంది? |
- హిమోగ్లోబిన్ |
Q. మైక్రోస్కోప్‌ను కనుగొన్న శాస్త్రవేత్త? |
- జాకరస్ జాన్సన్ (క్రీ.శ 1590 సంవత్సరంలో) మరియు అతని తండ్రి హేన్స్. |
Q. పాలను పెరుగుగా మార్చే జీవి ఏది? |
- బ్యాక్టీరియా(లాక్టోబాసిల్లస్) |
Q. మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు ఏ జాతికి చెందినవి? - శిలీంద్రాలు |
Q. మురికి నీటిని పరిశుభ్రం చేసే కేంద్రాల్లో ఉపయోగపడే జీవులు? - శైవలాలు |
Home / Unlabelled / పిల్లలను కనడానికి గుడ్లుపెట్టే జీవులను ఏమం టారు? గుడ్లు పెట్టకుండా పిల్లలను కనే జీవులను ఏమం టారు? - జువాలజీ బిట్స్
పిల్లలను కనడానికి గుడ్లుపెట్టే జీవులను ఏమం టారు? గుడ్లు పెట్టకుండా పిల్లలను కనే జీవులను ఏమం టారు? - జువాలజీ బిట్స్
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment