దేశంలో రెండుసార్లు ప్రవేశ పెట్టిన పంచవర్ష ప్రణాలిక ఏది? అనిబిసెంట్‌ ఏ దేశానికి చెందిన మహిళ ? ప్రస్తుతం మనం ఏ పంచవర్ష ప్రణాళికలో ఉన్నాం ? - అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం





21.రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన సంవత్సరం ? 
-1935

22.రిజర్వు బ్యాంకును జాతీయం చేసిన సంవత్సరం ? 
-1949

23. ఆర్థిక నిర్ణయాలను వ్యూహం , యంత్రాంగంలో సమన్వయపరచడాన్ని ప్రణాళికగా చెప్పవచ్చు ? 
- హేతుబద్ధ, కేంద్రీకృత నియంత్రణ

24. ప్రణాళికా సంఘం ఏర్పడిన సంవత్సరం ?
-1950

25. ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ?
- ప్రధానమంత్రి

26. మొదటి ప్రణాళికతో ప్రధాన్యత పొందిన రంగం ? 
- వ్యవసాయం

27. స్వయం సమృద్ధి సాధించాలన్నది ఏ ప్రణాళిక ప్రధాన లక్ష్యం ? 
-మూడో ప్రణాళికా సంగం

28. ఆరో ప్రణాళికా కాలంలో కరెంటు ఖాతా లోటు రూ.కోట్లలో ?
-11,384

29. వార్షిక ప్రణాళికల కాలం ?
-2035

30. గరీబీ హఠావో పథకం ప్రవేశపెట్టినవారు ? 
- ఇందిరాగాంధీ

31.ఏ ప్రణాళికలో భారీ పరిశ్రమల వ్యూహం ప్రధాన లక్ష్యం ?
- రెండో ప్రణాళికలో

32. ప్రణాళికలో లక్ష్యం కానిది ? 
- ఆర్థిక పెరుగుదల, కాలుష్య నియంత్రణ

33. రెండో పంచవర్ష ప్రణాళికా కాలం ? 
-2017

34. మొదటి ప్రణాళిక ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 
-1951

35. ఏ ప్రణాళికను రెండుసార్లు ప్రవేశపెట్టారు ? 
-ఆరో ప్రణాళికను

36. 9వ ప్రణాళికా కాలంలో జాతీయాదాయ వృద్ధి రేటు? 
-7శాతం

37.ఐదో పంచవర్ష ప్రణాళికను ఏ సంవత్సరంలో నిలిపివేశారు ? 
-1978


38. ప్రణాళికా సంఘం ప్రస్తుత ఉపాధ్యక్షుడు ? 
- మాంటెంగ్‌సింగ్‌ అహ్లువాలియా

39. నూతన పారిశ్రామిక విధానం ఏ సంవత్సరంలో ప్రకటించారు? 
-1991

40. 9వ పంచ వర్షప్రణాళికా కాలం?
-3999

41.సార్వత్రిక ప్రాథమిక విద్య ఏ పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యాల్లో ఒకటి ?
- ఎనిమిదో, పదో

42. జానాభా నియంత్రణ ఏ పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యాల్లో ఒకటి ?
-ఎనిమిదో

43. భారత ప్రణాళికలో దేని తగ్గింపు సాధించకపోవడం ఒక ప్రధాన అపజయం ?
- ఆర్థిక అసమానతలు

44. ప్రస్తుతం మనం ఏ పంచవర్ష ప్రణాళికలో ఉన్నాం ? 
- పన్నెండో



45. అనిబిసెంట్‌ ఏ దేశానికి చెందిన మహిళ ? 
- ఐర్లాండ్‌

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment