"భారత దేశము నా మాతృభూమి , భారతీయులందరూ ....! " అని రోజూ లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్న ‘ప్రతిజ్ఞ’ ను రచించింది ఎవరో తెలుసా ?- జనరల్ నాలెడ్జ్ బిట్స్



1 .రాగి, సీసం, జింక్‌ ఆంటిమొని, నికెల్‌ తదితర ప్రధాన ఖనిజాలు ఏ ప్రాంతంలో లభిస్తాయి?
జవాబు. హిమాలయ ప్రాంతం

2. నూలు వస్త్ర పరిశ్రమలో మొదటి, రెండవస్థానాల్లో గల రాష్ట్రాలు ఏవి?
జవాబు.మహారాష్ట్ర, గుజరాత్‌

3.కోబాల్ట్‌,టంగ్‌స్టన్‌, బంగారం, వెండి ఇతర విలువైన రాళ్లు తదితర ప్రధాన ఖనిజాలు ఏ ప్రాంతంలో లభిస్తాయి?
జవాబు. హిమాలయ ప్రాంతం

4. విశ్వేశ్వరయ్య ఇనుము-ఉక్కు కర్మాగారం కర్నాటకలోని ఏ ప్రాంతంలో ఉంది?
జవాబు. భద్రావతి

5.టాటా ఇనుము-ఉక్కు పరిశ్రమ లను జార్ఘండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో ఏ సంవత్సరంలో స్థాపించారు.
జవాబు. 1907

6.టాటా ఇనుము-ఉక్కు కర్మా గారానికి బొగ్గు ఏ ప్రాంతం నుంచి లభిస్తుంది.
జవాబు.ఝురియా(జార్ఖండ్‌)

6. "భారత దేశము నా మాతృభూమి , భారతీయులందరూ ....! " అని రోజూ లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్న ‘ప్రతిజ్ఞ’ ను రచించింది  ఎవరో  తెలుసా ? 
జవాబు: పైడిమర్రి వెంకటసుబ్బారావు (నల్లగొండ జిల్లా , అనపర్తి గ్రామం )
పైడిమర్రి వెంకటసుబ్బారావు గారు 



7. హరప్పా నాగరికత దేనికి సంబంధించింది.
జవాబు.మూల చారిత్రక యుగం

8.సింధు నాగరికత లిపి, అశోకుని శాసనాలు లభించిన బ్రాహ్మి లిపికి మాతృక అయి ఉండవచ్చునని అభిప్రాయపడింది ఎవరు.
జవాబు.సర్‌జాన్‌ మార్షల్‌

9. సంఖ్యాపరంగా ఉపనిషత్‌లు ఎన్ని ?
జవాబు.108

10. బౌద్ధ సాహిత్యానికి సంస్కృతి భాషను వాహనంగా చేసిన బౌద్ధ సంగీత ఏది?
జవాబు.4వ బౌద్ద సంగీతి

11. జైనమతానికి సంబంధించి అత్యంత ప్రాముఖ్యమైన వైజ్ఞానిక నమ్మకం?
జవాబు.జీవితం అనేది చేతన, అచేతనంతో కూడుకుని ఉంది.
- కట్టా జోసఫ్‌



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment