కర్నూలులో 16 వ శతాబ్దంలో అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోట, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే దొంగను అక్కడ బంధించడం వల్ల అది కొండారెడ్డి బురుజుగా పేరు గాంచింది. |
విజయనగర సామ్రాజ్యం యొక్క పాలకులు ఒక యుద్ధ తంత్రంగా శత్రువులను గమనించేందుకు ఈ బురుజును ఎత్తుగా నిర్మించారు. |
కర్నూలు పట్టణం నుండి 52 కి.మీ ఉన్న గద్వాల్ కి ఈ బురుజు నుండి
సొరంగ మార్గం ఉన్నది. |
తుంగభద్ర నది క్రింద నుండి వెళుతూ నల్లా సోమనాద్రి (రాజ సోమ శేఖర ఆనందరెడ్డి) నిర్మించిన గద్వాల్ కోటను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత. |
ముస్లిం దురాక్రమణదారుల నుండి తప్పించుకొనటానికి 17వ శతాబ్దంలో గద్వాల్ సంస్థానాదీశుడు ఈ సొరంగాన్ని ఉపయోగించేవాడని వినికిడి. |
ఇంకా తెలుసుకోండి : |
కర్నూలు "కొండారెడ్డి బురుజు" కి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా ?
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment