1.చర్మము యొక్క రంగుకు ఏది కారణం?
మెలనోసైటులు
2.నూమిస్‌మాటిక్స్ అనేవి దేన్ని అధ్యయనం చేస్తుంది?
నాణేలు
3.పండ్లని మాగపెట్టడానికి (పండించడానికి) ఏ వాయువుని వాడతారు?
ఎథిలీన్
4.పాలను చిలికినప్పుడు వెన్న వేరవ్వడానికి గల కారణం?
అపకేంద్ర బలం
5.ఆయుర్వేదం అన్న పదానికి సరైన అర్థం ఏమిటి?
జీవన విజ్ఞాన శాస్త్రం
6.రక్తము గడ్డ కట్టడానికి సహాయపడే 'ప్రోత్రాంబిన్' దేని ద్వారా విడుదల అవుతుంది?
రక్తఫలకికలు
7.కృత్రిమంగా నారింజ వాసనని ఎక్కడ నుండి పొందవచ్చు?
ఆక్టైల్ ఎసిటేట్
8.గాల్వనైజ్‌డ్ ఐరన్ ఫీట్లపైన ఏ పూత ఉంటుంది?
జింక్
9.20000జని కొలవడానికి అనువైన ధర్మామీటర్ ఏది?
టోటల్ రేడియేషన్ పైరో మీటర్
10. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ నగరానికి పేరు?
కోయంబత్తూర్
11. భారతదేశపు సహజ సిద్ధమైన రబ్బరు అవసరాలను ఎక్కువగా తీర్చే రాష్ట్రం ఏది?
కేరళ
12. బక్సార్ పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
పశ్చిమ బెంగాల్
13. భారత స్థానిక సమయం దేనిపై ఆధారపడి ఉంది?
82.50 తూర్పు రేఖాంశం.
14. బంగ్లాదేశ్‌లో గంగానదిని ఏమని పిలుస్తారు?
పద్మ
15. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రార్థన సమాజాన్ని ఎవరు స్థాపించారు?
ఆత్మారామ్ పాండురంగడు
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment