1. 1527 సంవత్సరంలో బాబర్ కు, రాజపుత్రులకు జరిగిన యుద్ధమేది?
కాణ్వాయుద్ధం
2. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు మహాత్మాగాంధీ ప్రచురించిన పత్రిక ఏది?
ఇండియన్ ఒపీనియన్
3. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
సెప్టెంబర్ 21
4.గ్రెగర్ మెండర్ శాస్త్రీయ పరిశోధనలను ఏ మొక్కలపై చేశాడు?
బఠానీలు
5.మంచినీటి సరఫరా చేసే కల్పసర్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది?
గుజరాత్
6.వాయు మరియు సముద్ర ప్రయాణ దూరాలను నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాటికల్ మైల్ దేనికి సమానము?
1.85200 కి.మీ.
7.భారతదేశ అతిపెద్ద కుటీర పరిశ్రమ ఏది?
చేనేత పరిశ్రమ
8.రాజస్థాన్‌లోని రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట ఏ నదిపై కట్టబడింది?
చంబిల్
9.భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఘనా పక్షి సంరక్షణ కేంద్రం ఉంది?
రాజస్థాన్
10.మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏది?
నాడీకణం
11.కార్బన్ మోనాక్సైడ్ విషపూరితము. ఎందుకంటే?
హిమోగ్లోబిన్‌తో కలిసి రక్తంలో ఆక్సిజన్‌ని తగ్గిస్తుంది.
12.డబ్ల్యుహెచ్‌ఓ ప్రకారం త్రాగునీటిలో ఉండవలసిన ఫ్లోరైడ్ గరిష్ట పరిమాణం ఎంత?
1.5 మిల్లీగ్రా/లీ.
13.విమానాల్లో ఉపయోగించే బ్లాక్ బాక్స్‌ను ఎవరు రూపొందించారు?
డేవిడ్
14.వర్షపు బిందువులు గోళాకారంలో ఉండటానికి గల కారణం?
తలతన్యత
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment