Q . ఏ మొక్కల పత్రాలకు సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది? |
| - పీచు వేరు వ్యవస్థ కలిగి ఉన్న మొక్కలకు |
Q . మొక్కలలో అధికమైన నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని ఏమంటారు? |
| - భాష్పోత్సేకం |
Q . భాష్పోత్సేకం మొక్కల యొక్క ఏయే భాగాల నుండి జరుగుతుంది? |
| - పత్రరంద్రాలు మరియు ఇతర భాగాలు |
Q . తమంతట తామే ఆహారాన్ని తయారుచేసుకునే మొక్కలను ఏమంటారు? |
| - స్వయం పోషక మొక్కలు |
Q . ఆహారం కోసం మిగతా జీవులపై ఆధారపడే మొక్కలను ఏమంటారు? |
| - పరపోషక మొక్కలు |
Q . మొక్కలు సూర్యరశ్మి సహాయంతో తమ ఆహార పదార్థాలను తయారు చేసుకునే పద్ధతిని ఏమంటారు? |
| - కిరణజన్య సంయోగక్రియ |
Q . ఎండిన ఆకులపై వివిధ రకాల సాంప్రదాయక, పౌరాణిక చిత్రాలను రంగులతో గీయు ప్రపంచ ఖ్యాతి చెందిన కళానైపుణ్యం గల సాంప్రదాయక కుటీరం మన రాష్రంలో ఏ జిల్లాలో ఉంది? |
| - వరంగల్ |
Q . మొక్కలలో వేరు ముఖ్యవిధి? |
| - నీటిని,ఖనిజ లవణాలనూ శోషించడం మరియు మొక్క మట్టిలో పాతుకునే విధంగా చేయడం |
Q . కాండం యొక్క ముఖ్యవిధి? |
| - వేర్లు శోషించిన నీటిని మొక్కలోని ఇతర భాగాలకు సరపరా చేస్తుంది. మరియు మొక్కకు ఆధారం ఇస్తుంది. |
Q . పత్రాల యొక్క ముఖ్య విధి? |
| - ఆహార పదార్థాల తయారీలో, వాయు వినిమయంలో, భాష్పోత్సేకంలో సహాయపడుతుంది. |
Q . పుష్పాల యొక్క ముఖ్యవిధి? |
| - రంగు కల్గి ఉండి పరాగ సంపర్కం కోసం కీట కాలను ఆకర్షించడం, పండ్లు తయారు కావడానికి తోడ్పడటం |
Q . పుష్పంలోని లైంగిక భాగాలేవి? |
| - అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగకోశాలు |
Q . పుష్పంలోని అలైంగిక భాగాలేవి? |
| - రక్షకపత్రాలు, ఆకర్షణ పత్రాలు, పుష్పవృత్తం, పుష్పాసనం మొదలుగునవి |
Q . జీడిమామిడిలో పండులాగా కనిపించే భాగమేది? |
| - పండు తొడిమ |
Q . ఏ మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది? |
| - ఎగబాకే మొక్కలలో (తీగలు, కొక్కేలు ఏర్పడుతాయి) |
Q . మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని ఏమంటారు? |
| - కాప్సేషియం |
Q . అల్లం మొక్కలో కాండం ఎక్కడ ఉంటుంది? |
| - భూగర్భంలో |
Q . ఎంత పెద్ద చెట్టునైనా కుండీలలో ఇమిడిపోయే విధంగా సంవత్సరాల తరబడి పెంచడాన్ని ఏమం టారు? - బోన్సాయ్ |
Q . బొన్సాయ్ పద్ధతిలో పెరిగే మొక్కలను ఏమం టారు? |
| - మరుగుజ్జు వృక్షాలు లేదా వామన వృక్షాలు లేదా బొన్సాయ్ వృక్షాలు |
Q . పక్షులలోకెల్లా బరువైన అతి పెద్ద పక్షి? |
| - మగ ఆస్ట్రిచ్ పక్షి(దీని బరువు సుమారు 345 పౌండ్లు) |
Q . పక్షులలో అతి చిన్న పక్షి ఏది? |
| - హమ్మింగ్ బర్డ్ (దీని పొడువు 5.7 సెంటీమీటర్లు) |
Q . ప్రపంచంలో దాదాపు ఎన్ని జాతుల పాములు నివసిస్తున్నాయి? |
| - 2700 జాతులు |
Q . మానవుని శరీరంలో ఉండే ఎముకల సంఖ్య? |
| -206 |
Q . మానవుని శరీరంలో కీళ్ల సంఖ్య? |
| -230 |
Q . పక్షులు గాలిలో ఎగరడానికి కారణం ఏమిటి? |
| - ముందు జత కాళ్లు ( రెక్కలు) గాలితో నిండిన ఎముకలు కలిగి ఉండటం వల్ల పైకి కిందకి ఊపుతూ ఎగురుతాయి |
| Q . పాము చలించేటపుడు దాని శరీరం అనేక వంపులు తిరుగుటకు కారణం? |
| - పాము శరీరంలో ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి, శరీరాన్ని ముందుకు తోస్తుంది |
Q . నత్త చుట్టూ ఉండే మందమైన నిర్మాణాన్ని ఏమంటారు ? - కర్పరం (నత్తగుల్ల) |
Q . నత్త చలించడంలో తోడ్పడే అవయం ఏది? |
| - పాదము |
Q . సజీవుల లక్షణాలేవి? |
| - చలనం, పెరుగుదల, శ్వాసించడం, ఆహార సేకరణ, వేడికి, కాంతికి, స్పర్శకు ప్రతిస్పందించడం, విసర్జించడం, కొత్తవాటికి జన్మనివ్వడం |
Q . కలువ గింజలు ఎన్ని సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి? |
| - 300 నుంచి 400 సంవత్సరాలు |
Q . అప్పుడే పుట్టిన నీలి తిమింగలం పొడవు, బరువు ఎంత ఉంటుంది? |
| - దాదాపు 20 నుంచి 21 అడుగుల పొడవు, 3000 కిలోల బరువు ఉంటుంది. |
Q . మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు? |
| - మెదడు కణాలు |
Q . మొక్కలు వాటికి కావలసిన ఆహార పదార్థాలను ఏ భాగంలో తయారు చేసుకుంటాయి? |
| - పత్రాలలో లేదా ఆకులలో లేదా ఆకుపచ్చ భాగంలో |
Q . వేటి సమక్షంలో మొక్కలు ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి? |
| - నీరు, కార్బన్ డై ఆక్సైడ్, సూర్యరశ్మి |
Q . మన నోటి నుండి వచ్చే దగ్గు ఎంత వేగంతో వస్తుంది? |
| - గంటకు 96.5 కి.మీ |
Q . మొక్కలలో పత్ర రంధ్రాలు దేని తోడ్పడతాయి? |
| - వాయి వినిమయంలో |
Q . మొక్కలలోని ఏ ప్రత్యేక భాగాలు నూనెలు, తెెనెలు, జిగుర్లు, రెసిన్‌ల వంటి వాటిని స్రవిస్తాయి? |
| - స్రావక కణాలు |
Q . మొక్కలలో విసర్జక పదార్థం ఏది? |
| - జిగురు |
Q . మొక్కలలో ఏర్పడే వ్యర్థపదార్థాలు ఏ మౌవుతాయి? |
| - కరగని స్పటికాల రూపంలో కణా లలో నిల్వ ఉండిపోతాయి, బయటకు రావు |
Q . శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించే విధానాన్ని ఏమంటారు? |
| - విసర్జన క్రియ |
Q . స్రవించే మొక్కలకు కొన్ని ఉదాహరణలు |
| - తుమ్మ,వేప, ముగన మొదలుగునవి |
Home / Unlabelled / ఎంత పెద్ద చెట్టునైనా కుండీలలో ఇమిడిపోయే విధంగా సంవత్సరాల తరబడి పెంచడాన్ని ఏమం టారు? - వీఆర్‌వో,వీఆర్‌ఏ బిట్‌బ్యాంక్
ఎంత పెద్ద చెట్టునైనా కుండీలలో ఇమిడిపోయే విధంగా సంవత్సరాల తరబడి పెంచడాన్ని ఏమం టారు? - వీఆర్‌వో,వీఆర్‌ఏ బిట్‌బ్యాంక్
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment