గేర్లు, బేరింగ్‌ల తయారీలో వాడే మిశ్రలోహం? అయస్కాంతాల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం?



Q  .    మిశ్రమ లోహం అనేది?
     1) ద్రావణం
     2) ఎమల్షన్
     3) కొల్లాయిడ్ 
     4) పాలీమర్

Q  .    లోహంలో ధాతువుతో పాటు ఉండే మలినాలను ఏమంటారు?
     1) ఖనిజం
     2) గాంగ్
     3) ద్రవకారి 
     4) ఫ్లక్స్

Q  .    ఇనుము సల్ఫైడ్ ధాతువు ఏది?
     1) మాగ్నటైట్
     2) హెమటైట్
     3) ఐరన్ పెరైటీస్
     4) మాలకైట్

Q  .    లోహ నిష్కర్షణలో ఉపయోగించే చార్‌‌జ అనేది?
     1) విద్యుదావేశ ఎలక్ట్రోడ్
     2) ధాతువు + కోక్
     3) ధాతువు + సున్నపురాయి + కోక్
     4) ధాతువు + సున్నపురాయి

Q  .    చేత ఇనుములో ఉండే కార్బన్ శాతం?
     1) 0.1%
    2) 0.2% 
    3) 1%
    4) 2%

Q  .    కిందివాటిలో సిల్వర్ అనుఘటకంగా లేని మిశ్రమ లోహం ఏది?
     1) హార్‌‌న సిల్వర్
     2) జర్మన్ సిల్వర్
     3) రూబి సిల్వర్
     4) స్టెర్లింగ్ సిల్వర్

Q  .    హెల్మెట్ల తయారీలో వాడే మిశ్రమ లోహం?
     1) మాగ్నాలియం
     2) క్రోమ్ స్టీల్
     3) మాంగనీస్ స్టీల్
    4) నికెల్ స్టీల్

 Q  .    ముడి ఖనిజంలో లోహంతో పాటు ఇసుక, రాళ్లు, బంకమన్ను మొదలైన మలినాలతో ఉండే మిశ్రమాన్ని ఏమంటారు?
     1) ఫ్లక్స్ 
     2) గాంగ్
     3) పోలింగ్
      4) లోహ మలం

Q  .    జర్మన్ సిల్వర్‌లో ఉండే లోహాలేవి?
     1) కాపర్ 
     2) నికెల్
     3) జింక్   
    4) పైవన్నీ

Q  .    కిందివాటిలో కాయినేజ్ లోహాలు ఏవి?
     1) కాపర్   
     2) బంగారం
     3) వెండి   
     4) పైవన్నీ

Q  .    బ్లేడ్ల తయారీలో వాడే స్టీల్ ఏది?
     1) క్రోమ్ స్టీల్  
     2) మాంగనీస్ స్టీల్
     3) ఇన్వార్ స్టీల్ 
    4) టంగ్‌స్టన్ స్టీల్

Q  .    శస్త్ర చికిత్స సాధనాల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం?
     1) స్టెయిన్‌లెస్ స్టీల్
     2) మాంగనీస్ స్టీల్
     3) నిక్రోమ్ 
     4) మాగ్నాలియం

Q  .    ఉక్కు (స్టీల్) తుప్పు పట్టకుండా నిరోధించేది?
     1) నికెల్     
     2) ఇనుము
     3) క్రోమియం 
    4) కార్బన్

Q  .    స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఎంతశాతం క్రోమియం ఉంటుంది?
     1) 5-8    
     2) 12-20
     3) 10-15   
     4) 1-5

Q  .    అయస్కాంతాల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం?
     1) స్టీల్       
     2) నిక్రోమ్
     3) ఆల్నికో 
    4)స్టెయిన్‌లెస్ స్టీల్

Q  .    ఎమాల్గం ఏర్పరచని లోహం ఏది?
     1) ఐరన్     
     2) ప్లాటినం
     3) సోడియం 
     4) 1, 2

Q  .    వంటపాత్రల తయారీకి వాడే స్టీలు ఏది?
     1) ఎక్కువ కార్బన్ ఉన్న స్టీల్
     2) ఎక్కువ క్రోమియం ఉన్న స్టీల్
     3) ఇన్వార్ స్టీల్
     4) ఎక్కువ నికెల్ ఉన్న స్టీల్

Q  .    స్టెయిన్‌లెస్ స్టీల్ ఏ లోహాల మిశ్రమం?
     (పోలీస్ కానిస్టేబుల్-2011)
     1) ఇనుము + కార్బన్ + నికెల్
     2) ఇనుము + క్రోమియం + నికెల్
     3) ఇనుము + క్రోమియం + జింక్
     4) ఇనుము + లెడ్

Q  .    ఫ్యూజులు, నిరోధక తీగల తయారీలో వాడే మిశ్రమం?
     1) నిక్రోమ్ 
     2) ఇన్వార్ స్టీల్
     3) బెల్ మెటల్
      4) కంచు
Q  .    గేర్లు, బేరింగ్‌ల తయారీలో వాడే మిశ్రలోహం?
     1) గన్ మెటల్ 
     2) ఎలక్ట్రాన్
     3) మాగ్నాలియం
     4) బెల్ మెటల్






0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment