2011 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ కులాల వారు అత్యధికంగా ఉన్న జిల్లా ఏది? - జనరల్ నాలెడ్జ్ బిట్స్





Q   .    12వ ప్రవాస భారతీయ దివస్ ఉత్సవాలను జనవరి 7-9, 2014లో ఏ నగరంలో నిర్వహించారు?
     న్యూఢిల్లీ

 Q   .    మహిళల కోసం తయారు చేసిన తేలికపాటి తుపాకీ పేరు?
     నిర్భీక్

Q   .    లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదు ర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి, ప్రస్తుత జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు?
     జస్టిస్ స్వతంతర్ కుమార్

Q   .    2013 సంవత్సరానికి సి.కె. నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి
     లభించింది?
     కపిల్‌దేవ్

Q   .    పధాన సమాచార కమిషనర్‌గా డిసెంబర్ 20, 2013న ప్రమాణస్వీకారం చేసిన వారు?
     సుష్మాసింగ్



Q   . ప్రపంచ వారసత్వ దినం ఏ రోజున జరుపుకుంటారు?
- ఏప్రిల్‌- 18

Q   . ప్రపంచ పుస్తక దినం ఎప్పుడు జరుపుతారు?
- ఏప్రిల్‌- 23

Q   . జార్జ్‌ నాలొలిటానో ఏ దేశానికి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు?
- ఇటలీ  

Q   . భారతదేశ 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ అవార్డు పొందినవారు?
- ప్రేమలత అగర్వాల్‌, రీతు కుమార్‌, సుందరమ్‌ నటరాజన్‌

Q   . 2011 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ కులాల వారు అత్యధికంగా ఉన్న జిల్లా ఏది?
- ప్రకాశం

Q   . ఇటీవల సునామీల మీద పరిశోధన సాగిస్తున్న ఒక తెలుగు వనితను గురించి పత్రికల్లో వార్తలు వెలు వడ్డాయి?
- సునంద
జిమ్‌మంగ్‌కిమ్‌
Q   . ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు ఎవరు?
- జిమ్‌మంగ్‌కిమ్‌

Q   . 40 సంవత్సరాల తర్వాత, ఇటీవల ఏ దేశం భారత్‌లో అణువ్యాపారం కొనసాగించాలని నిర్ణయించుకుంది?
కెనడా

Q   . 2011 జనగణన ప్రకారం, గత దశాబ్దంగా ఇండియాలో రైతుల సంఖ్య ఎంత పడిపోయింది?
- 9 మిలియన్లు





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment