రేడియో ధార్మికత




సహజ రేడియో ధార్మికత 
రేడియో ధార్మికత కోసం చిత్ర ఫలితం
పరమాణు సంఖ్య 83 కన్నా ఎక్కువగా ఉన్న కొన్ని పరమాణు కేంద్రకాలు అస్థిరత్వం వల్ల వికిరణాలను ఉద్గారం చేస్తూ, స్వచ్ఛందంగా స్వయం విఘటనం చెందే ప్రక్రియను సహజ రేడియో ధార్మికత అంటారు. దీనిని ప్రతిదీప్తి దృగ్విషయాల్లో ఉత్సాహం ఉన్న ఫ్రెంచ్‌కు చెందిన భౌతికశాస్త్రవేత్త A.H బెక్వెరల్ 1896లో ఆవిష్కరించారు. దీనిని బెక్వెరల్, రూథర్‌ఫర్డ్, క్యూరీ అనే ప్రమాణాల్లో కొలుస్తారు.

1 బెక్వెరల్ = 1 విఘటనం / సెకన్
1 రూథర్‌ఫర్డ్ = 106 విఘటనాలు / సెకన్
1 క్యూరీ = 3.7 X 1010 విఘటనాలు / సెకన్
1 మిల్లీ క్యూరీ = 3.7 X 107 విఘటనాలు / సెకన్
రేడియో ధార్మికత కోసం చిత్ర ఫలితం

-కొన్ని రకాల పదార్థాలపై పతనమయ్యే అతినీలలోహిత వికిరణాలు, ఆ పదార్థాల వల్ల దృగ్గోచరకాంతిగా మారడాన్ని ప్రతిదీప్తి అంటారు. 

కృత్రిమ రేడియో ధార్మికత 
ఒక స్థిర మూలకాన్ని భారయుతమైన కణంతో తాడనం చెందించి, రేడియో ధార్మికత గల మూలకంగా మార్చడాన్ని కృత్రిమ రేడియో ధార్మికత అంటారు. 
madam query కోసం చిత్ర ఫలితం
-దీనిని తొలిసారిగా 1934లో మేడం క్యూరీ, ఫ్రెడరిక్ జోలియట్‌లు ఆవిష్కరించారు. రేడియో, పోలోనియం వంటి మూలకాలను మేడం క్యూరీ కనుగొన్నారు. 

-మానవుడు ప్రయోగశాలలో తయారు చేసిన కృత్రిమ రేడియోధార్మిక పదార్థం ప్లుటోనియం





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment