Q . స్కూల్‌బ్యాగ్ చదువుపై నియమించబడిన కమిటీ ఏది? |
- యశ్‌పాల్ కమిటీ |
Q . రాష్ట్రంలో విద్యా పరిశోధనలను నిర్వహించిన సంస్థ ఏది? |
- ఎన్.సి.ఇ.ఆర్.టి |
Q . వయోజన విద్య పొందేందుకు కావాల్సిన వయస్సు ఎంత? |
-50 |
Q . రాష్ట్రస్థాయి సాక్షరతా మిషన్ అధ్యక్షుడు ఎవరు? |
- విద్యశాఖ మంత్రి |
Q . భూగోళ శాస్త్రము బోధించుటకు అతి చక్కని బోధనోపకరణము ఏది? |
- గోబు |
Q . ఓపెన్ ఎయిర్ పాఠశాల వ్యవస్థను సూచించిన భారత ప్రధాని ఎవరు? |
- నెహ్రూ |
Q . ఏ శాస్త్రం విద్యారంగపు సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది? |
- తత్వశాస్త్రము |
Q . ''ట్యూబులారాసా'' అంటే? |
- అప్పుడే పుట్టిన శిశువు మెదడు |
Q . స్త్రీ విద్యను అవహేళన చేసి తత్త్వవేత్త ఎవరు? |
- రూసో |
Q . భారత దేశంలో మొదటి ఉపాధ్యాయ శిక్షణా సంస్థను స్థాపించిన దేశస్థులు ఎవరు? |
- డెన్మార్క్ |
Q . మూడు ప్రాంతీయ విశ్వవిద్యాలయాలను స్థాపించిన సంవత్సరం? |
-1857 |
Q . స్వాతంత్య్రానంతరం మొదటి విద్యా కమిషన్ ఏది? |
- విశ్వ విద్యాలయ కమిషన్ |
Q . గణాన్ని కాలనిర్ణయ పట్టికలో ఏ పీరియడ్‌లో బోధించాలి? |
- రెండవ |
Q . హిందూ భావన ప్రకారం 'ద్వితీయ జన్మ' అనునది? |
- విద్యార్జన చేయుట |
Q . గాంధీ దృష్టిలో పాఠ్య పుస్తకం ఎవరు? |
- ఉపాధ్యాయుడు |
Q . దుర్గబాయ్ దేశ్‌ముఖ్ జాతీయ మహిళా విద్యాకమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? |
-1958 |
Q . ప్రజ్ఞ దేనిపై ఆధారపడి ఉంది? |
- అనువంశకత, పరిసరాలపై |
Q . వ్యక్తి ప్రజ్ఞను బట్టి నిర్ణీతమైన వయస్సునేమంటారు? |
- మానసిక వయస్సు |
Q . పాఠ్యాంశ నికష తయారు చేయువారు ఎవరు? |
- ఉపాధ్యాయుడు |
Q . విద్యా లక్ష్యాలను సాధించు ప్రక్రియలో ముఖ్యులు ఎవరు? |
- ఉపాధ్యాయుడు, విద్యార్థి |
Q . మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? |
- ప్రాయిడ్ |
Q . ప్రజ్ఞా మాపనానికి ఆరంభకుడు ఎవరు? |
- ఆల్ఫ్రెడ్ బీనే |
Q . విద్యా విధానంలో నిబంధనల అభ్యసన సిద్ధాంతము ప్రవేశపెట్టినది? |
- పావ్‌లోవ్ |
Q . కౌమార దశ అంటే? |
- 12 లేదా 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల ఉండే ప్రాయం |
Q . తరగతి కేంద్ర బిందువు ఎవరు? |
- విద్యార్థి |
Q . 1879లో జర్మనీలో మనో విజ్ఞానశాస్త్ర ప్రయోగశాలను మొదట ప్రారంభించినది ఎవరు? |
- ఊంట్ (లిప్‌జిగ్ నగరంలో) |
Q . ప్రజ్ఞాను దేని ద్వారా గుర్తిస్తారు? |
- నిస్పాదన |
Q . నేర్చుకున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఏమంటారు? |
- పునశ్చరణ |
Q . పాఠశాల దశను ''వ్యాకులతా వయసు' అన్న శాస్త్రవేత్త? |
- విలియం బ్రూన్ |
Q . విజ్ఞాన శాస్త్రాల టైం టేబుల్ ఎక్కడ ఉండాలి? |
- విరామ సమయాలకు ముందు వెనక |
Q . ఆంగ్లం అధికార భాషలుగా గల రాష్ట్రాలు ఏవి? |
- నాగలాండ్, మేఘాలయ |
Q . మనకు తెలియకుండానే అందే విద్య? |
- యాదృశ్చిక విద్య |
Q . భారతదేశంలో స్థాపించబడిన మొదటి ఆధునిక విశ్వవిద్యాలయం? |
- కలకత్తా విశ్వవిద్యాలయం |
Q . త్రిభాషా విధానాన్ని సూచించినది ఎవరు? |
- కొఠారీ కమిషన్ |
Q . బెసిక్ విద్యకు మరో పేరు ఏమిటి? |
- వార్తా ప్రణాళిక |
Q . మనస్తత్వ శాస్త్రాన్ని విద్యలో ప్రవేశపెట్టిన వారిలో ప్రముఖుడు ఎవరు? |
- పెస్టాలజీ |
Q . నర్సరీ పాఠశాలల రూపకర్త ఎవరు? - ఫ్రోబెల్ |
Q . సైకాలజీ అనే మాట ఉద్భవించిన భాష? - గ్రీకు |
Q . ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం? |
- మనో విజ్ఞాన శాస్త్రము |
Q . విషభ యోజనం అనగా? |
- సర్దుబాటు శక్తిని కోల్పోవటం |
Q . 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అని ఏ భాషను ఏమంటారు? |
- తెలుగు |
Q . సైన్స్ ఏ భాషా పదం? - తెలుగు |
Q . 'ప్రజ్ఞాలబ్ది పదాన్ని ప్రవేశపెట్టినవారు? - టెర్మన్ |
Q . సైకోడ్రామాను దేని మాపనం చేయడానికి వాడతారు? |
- మూర్తి మత్వం |
Q . రక్తపోటును తెలుసుకోవడానికి వాడే పరికరం ఏది? |
- స్పిగ్మోమానోమీటర్ |
Q . శాంప్లింగ్ సిద్ధాంతాల్ని ప్రతిపాదించిన వారు? |
- జి.ఎస్.థామ్సన్ |
Q . లిబిడో, ఇడో, ఇగో పదాలను వాడిన వారు? |
- సిగ్మండ్ ఫ్రాయిడ్ |
Q . మానవులోని క్రోమోజోముల సంఖ్య ఎంత? |
- జతలు (46) |
Q . మేథావుల వంశంలో ఎక్కువ మేథావులుంటారని వివరించిన వారు? |
- కార్ల్ పియర్‌సన్ |
Q . సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశస్థుడు? - వియన్నా |
Q . ప్రేరణకు సెక్స్ కారణం కాదని చెప్పిన వారు? |
- ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ |
Q . కకలపై కృషి జరిపిన మనోవిజ్ఞాన శాస్త్రం? |
- విశ్లేషణ మనో విజ్ఞాన శాస్త్రం |
Q . 'అభిరుచి, శ్రద్ధకు తల్లయితే శ్రద్ధ స్మృతికి తల్లి'' అని అన్నవారు? |
- హెచ్.ఆర్.భాటియా |
Q . ప్రాస నియమం లేని ద్విపద? |
- మంజరోద్విపద |
Q . రుద్రుడు అనే పదానికి పర్యాయ పదం ఏది? |
- శంభుడు |
Q . విభక్తులెన్ని - 8 |
Q . ఉపమాలంకారంలో చెప్పబడేది? - సాదృశ్యం |
Q . కలది, కలవాడు అని విగ్రహవాక్యంలో గల సమాసం ఏది? |
- బహువ్రీహి |
Q . వాక్యంలో చివర ప్రాస పాటింపబడితే అది? ఏ అలంకారం? |
- అంత్యానుప్రాస |
Home / Unlabelled / ఆంగ్లం అధికార భాషలుగా గల రాష్ట్రాలు ఏవి? ఓపెన్ ఎయిర్ పాఠశాల వ్యవస్థను సూచించిన భారత ప్రధాని ఎవరు? - డి. ఎస్. సి(D.sc) ప్రత్యేకం
ఆంగ్లం అధికార భాషలుగా గల రాష్ట్రాలు ఏవి? ఓపెన్ ఎయిర్ పాఠశాల వ్యవస్థను సూచించిన భారత ప్రధాని ఎవరు? - డి. ఎస్. సి(D.sc) ప్రత్యేకం
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment