గురుశిఖర్ శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? - భౌగోళికం- బిట్స్

భౌగోళికం కోసం చిత్ర ఫలితం


1. తూర్పు కనుమల్లో భాగం కాని కొండలు?
: ఏలామలై

2. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్వత కేంద్రమైన కొడైకెనాల్ ఏ కొండల్లో ఉంది? 
:  పళని

3. నీలగిరుల్లోని అత్యున్నత శిఖరం పేరు? 
:  దొడబెట్ట

4. భూకంపాలకు ఉన్ముఖంగా ఉండే ప్రాంతాలు?
: తరుణ ముడత పర్వతాలు

5. హిమాలయన్ కనుమ షిప్కిలా ఉన్న లోయ?
: సట్లెజ్ లోయ

6. హిమాలయాలు ఏ ప్రాచీన పర్వత శ్రేణి అయిన ముడతపర్వతాలకు సమాంతరంగా రూపొందాయి?
: గ్రేట్ హిమాలయ పర్వతశ్రేణి

7. భారతదేశంలో అత్యంత వెడల్పైన ఖండతీరపు అంచు ఉన్న రాష్ట్రం?
: తమిళనాడు

8. ఆరావళి ఏ పర్వతాలకు ఉదాహరణ?
: అవశిష్ట పర్వతాలు 

9. జోజిలా కనుమ వేటిని కలుపుతుంది?
: లే (Leh), శ్రీనగర్

10. హిమాలయ కనుమల్లో, భారత్-చైనాల మధ్య వర్తకం కోసం 2006 సంవత్సరం మధ్యలో తిరిగి ప్రారంభించిన కనుమ ఏది?
: నాథులా

11. షెవరాయ్ కొండలు ఎక్కడ ఉన్నాయి? 
:  తమిళనాడు

12. గురుశిఖర్ శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది?
:  రాజస్థాన్ 






0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment