ఫిలిప్పీన్స్
» ఫిలిప్పీన్స్ ఆగ్నేయాసియాలోని ఒక దేశం. దీని రాజధాని మనీలా. పశ్చిమ పసిఫిక్ సముద్రంలో అక్కడక్కడా ఉన్న 7107 దీవులు ఈ దేశంలో ఉన్నాయి . |
» ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో ఇది 12వ స్థానంలో ఉంది. జనాభా సుమారు 9 కోట్లు. ప్రపంచ దేశాల్లో అతిపెద్దవైన ఆర్థిక వ్యవస్థల్లో 46వ స్థానంలో ఉంది. |
» స్వాతంత్ర్యానికి మునుపు స్పెయిన్, మరియు అమెరికా వాసులకు వలస
రాజ్యం గా ఉండేది. ఇస్లాం మతం, బౌద్ధ మతం, హిందూ మతం ప్రధానమైనవి. » ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి రామన్ మెగసెసె. జపాన్ దాస్య శృంఖలాల నుండి ఫిలిప్పీన్స్కు విముక్తి కలిగించడం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడిన వీర సైనికుడు మెగసెసె. » 1953లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్కు మూడో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రామన్ డెల్ ఫియర్ మెగసెసె. ప్రెసిడెంట్‌గా ఉన్నంతకాలం రామన్ ఫిలిప్పీన్స్ ను అభివృద్ధిపథంలో నడి పించాడు. |
ఫిలిప్పీన్స్ పూర్తి పేరు : Republic of the Philippines |
ఫిలిప్పీన్స్ నినాదం : "For God, People, Nature, and Country" |
ఫిలిప్పీన్స్ జాతీయగీతం : "Chosen Land" |
ఫిలిప్పీన్స్ రాజధాని : మనిలా |
ఫిలిప్పీన్స్ అధికార భాషలు : ఫిలిపినో (Tagalog), ఇంగ్లీష్ |
ఫిలిప్పీన్స్ గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు : Hiligaynon, Kapampangan, |
ఫిలిప్పీన్స్ ప్రభుత్వం : యూనిటరి ప్రెసిడెన్శియాల్ కన్స్టిట్యుశనల్ రిపబ్లిక్ |
ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ : Gloria Macapagal-Arroyo |
ఫిలిప్పీన్స్ వైస్ ప్రెసిడెంట్ : Noli de Castro |
ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్యం : from United States - Declared June 12 1898 - Self-government March 24 1934 - Recognized July 4 1946 - Current constitution February 2 1987 |
ఫిలిప్పీన్స్ విస్తీర్ణం : మొత్తం 300 000 కి.మీ² |
ఫిలిప్పీన్స్ జనాభా : 2007 అంచనా 88,706,3002 |
ఫిలిప్పీన్స్ జీడీపీ : మొత్తం $123.115 billion |
ఫిలిప్పీన్స్ కరెన్సీ : peso ( పేసో ) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment