¤. వర్షబిందువు వ్యాసం ఎంత ?
1. ఆధారణంగా 1మి.మీ నుంచి 5 మిమీ
2. 2 మి.మీ నుంచి 8 మి.మీ
3. 1 మి.మీ నుంచి 9 మి.మీ
4. 2 మి.మీ నుంచి 9 మి.మీ
¤. ఏ ఆవరణంలో ఓజోన్ పొరను కనిపెట్టారు ?
1. ట్రోపో
2. స్ట్రాటో
3. ఐనో
4. టైరాస్
¤.ఒక చదరపు సెంటీమీటరుపై ఒక గ్రాము బరువును ఏమని పిలుస్తారు?
1. మిల్లీమీటరు
2. టార్‌సెల్లీ
3. మిల్లీబార్
4. మిల్లీపౌను
¤. అరేబియా ఎడారిలో వీచే వెచ్చని పవనాలు ఏవి ?
1. పోన్
2.చినూక్
3. సిరాకో
4. సైమూన్
¤. రుతుపవనాలు మొదట భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి ?
1. ఆంధ్రప్రదేశ్ 2. కర్ణాటక
3. తమిళనాడు 4. కేరళ
¤. భారత ప్రభుత్వం కరువుకు గురయ్యే ప్రాంతాల్లో కరువు నష్టాలను తగ్గించేందుకు ప్రవేశపెట్టిన ప్రణాళిక ఏది ?
1. డీఆర్‌డీఏ
2. డీపీఏపీ
3. ఎన్‌ఆర్‌ఈపీ
4. ఎస్‌జీఎస్‌వై
¤. కృష్ణా డెల్టాలోని ఏరులు, లంకల్లో పెరిగే వృక్ష జాతి ఏది ?
1. మడ అడవులు
2. ఆల్ఫైన్ అడవులు
3. ముళ్లజాతి అడవులు
4. ఏదీకాదు
¤. బృహదీశ్వరాలయం ఏక్కడ ఉంది ?
1. మధుర 2. జగ్గయ్యపేట
3. తంజావూర్ 4. చెన్నై
¤. మహాబలిపురం వీరి శిల్పకళకు ఉదాహరణ ?
1. గుప్తులు
2. చోళులు
3. పల్లవులు
4. మొగలులు
¤. భారత పౌరులు ఓటు హక్కు పొందడానికి అవసరమైన కనీస వయసు?
1. 16
2.17
3. 18
4. 20
¤. భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉన్న వ్యవస్థ ?
1. పార్లమెంట్
2. ప్రజలు
3. ప్రధానమంత్రి
4. సుప్రీంకోర్టు
1. ఆంధ్రప్రదేశ్ 2. కర్ణాటక
3. తమిళనాడు 4. కేరళ
¤. భారత ప్రభుత్వం కరువుకు గురయ్యే ప్రాంతాల్లో కరువు నష్టాలను తగ్గించేందుకు ప్రవేశపెట్టిన ప్రణాళిక ఏది ?
1. డీఆర్‌డీఏ
2. డీపీఏపీ
3. ఎన్‌ఆర్‌ఈపీ
4. ఎస్‌జీఎస్‌వై
¤. కృష్ణా డెల్టాలోని ఏరులు, లంకల్లో పెరిగే వృక్ష జాతి ఏది ?
1. మడ అడవులు
2. ఆల్ఫైన్ అడవులు
3. ముళ్లజాతి అడవులు
4. ఏదీకాదు
¤. బృహదీశ్వరాలయం ఏక్కడ ఉంది ?
1. మధుర 2. జగ్గయ్యపేట
3. తంజావూర్ 4. చెన్నై
¤. మహాబలిపురం వీరి శిల్పకళకు ఉదాహరణ ?
1. గుప్తులు
2. చోళులు
3. పల్లవులు
4. మొగలులు
¤. భారత పౌరులు ఓటు హక్కు పొందడానికి అవసరమైన కనీస వయసు?
1. 16
2.17
3. 18
4. 20
¤. భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉన్న వ్యవస్థ ?
1. పార్లమెంట్
2. ప్రజలు
3. ప్రధానమంత్రి
4. సుప్రీంకోర్టు
¤. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ?
1. 19
2. 20
3. 21
4. 22
¤. డెమోస్ అనే పదం ఏ భాషకు చెందింది ?
1. గ్రీకు
2. లాటిన్
3. ఆంగ్లం
4. జర్మన్
17. అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది ?
1. మధ్యప్రదేశ్
2.అరుణాచల్ ప్రదేశ్
3. ఉత్తరప్రదేశ్
4. చత్తీస్‌గఢ్
¤. మంచి గంధం లభించే రాష్ట్రం ఏది ?
1. కర్ణాటక
2. తమిళనాడు
3. కేరళ
4. అసోం
1. 19
2. 20
3. 21
4. 22
¤. డెమోస్ అనే పదం ఏ భాషకు చెందింది ?
1. గ్రీకు
2. లాటిన్
3. ఆంగ్లం
4. జర్మన్
17. అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది ?
1. మధ్యప్రదేశ్
2.అరుణాచల్ ప్రదేశ్
3. ఉత్తరప్రదేశ్
4. చత్తీస్‌గఢ్
¤. మంచి గంధం లభించే రాష్ట్రం ఏది ?
1. కర్ణాటక
2. తమిళనాడు
3. కేరళ
4. అసోం
¤. రష్యాను పాలించిన చివరి చక్రవర్తి ?
1. నికోలస్-11
2. నికోలస్-1
3. అలెగ్జాండర్-11
4. అలెగ్జాండర్-1
¤. ఉత్తర రోడీషియాకు ప్రస్తుత పేరు ?
1. కాంగో
2. నమీబియా
3. జాంబియా
4. జింబాబ్వే
1. నికోలస్-11
2. నికోలస్-1
3. అలెగ్జాండర్-11
4. అలెగ్జాండర్-1
¤. ఉత్తర రోడీషియాకు ప్రస్తుత పేరు ?
1. కాంగో
2. నమీబియా
3. జాంబియా
4. జింబాబ్వే
¤. హోమ్‌రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన అనిబిసెంట్ ఏ దేశస్తురాలు ?
1. ఫ్రాన్స్
2.జర్మనీ
3.ఇండియా
4. ఐర్లాండ్
¤. వందేమాతరం ఉద్యమం జరిగిన సంవత్సరం ?
1. 1900
2. 1905
3. 1910
4. 1915
¤. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ?
1. డబ్ల్యూసి.బెనర్సీ
2. జవహర్‌లాల్ నెహ్రూ
3. తిలక్
4. గాంధీ
1. ఫ్రాన్స్
2.జర్మనీ
3.ఇండియా
4. ఐర్లాండ్
¤. వందేమాతరం ఉద్యమం జరిగిన సంవత్సరం ?
1. 1900
2. 1905
3. 1910
4. 1915
¤. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ?
1. డబ్ల్యూసి.బెనర్సీ
2. జవహర్‌లాల్ నెహ్రూ
3. తిలక్
4. గాంధీ
¤. అక్ష (కేంద్ర) రాజ్యాలలో ఇది లేదు ?
1. జర్మనీ
2. ఇటలీ
3. జపాన్
4. రష్యా
1. జర్మనీ
2. ఇటలీ
3. జపాన్
4. రష్యా
¤. ఆక్సిజన్ వాయువు లక్షణం ఏది ?
1. రంగు ఉంటుంది
2. రుచి ఉంటుంది
3. రంగు, రుచి, వాసన ఉంటుంది
4. రంగు, రుచి వాసన ఉండవు
¤. రాత్రి-పగలు సమానంగా ఉండే రోజు ఏది ?
1. మార్చి 21
2. జూన్ 21
3. సెప్టెంబరు 21
4. డిసెంబర్ 21
¤. భూమి అక్షం ఎన్ని డిగ్రీలు వాలి సూర్యుడి చుట్టూ పరిభ్రమించడం వల్ల సూర్యకిరణాలు భూ మధ్యరేఖ వద్ద లంబంగా పడతాయి ?
1. 23 1/2 డిగ్రీలు
2. 90 డిగ్రీలు
3. 127 డిగ్రీలు
4. 360 డిగ్రీలు
¤. నర్మదా నది పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది ?
1. మధ్యప్రదేశ్
2. గుజరాత్
3. మహారాష్ట్ర
. ఏదీకాదు
¤. అర్ధచంద్రాకారంగా నేలలోకి చొచ్చుకొని వచ్చిన జలభాగాన్ని ఏమంటారు ?
1. సింధుశాఖ
2. అఖాతం
3. బీచ్
4. కోవ్
¤. ప్రపంచంలో అతిపెద్ద హిమనీనదం ఏది ?
1. బేరింగ్
2. బియార్డ్‌మోర్
3. గంగోత్రి
4. సియాచిన్
¤. అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ?
1. సిక్స్ గరిష్ట-కనిష్ట కొలవడానికి ఉష్ణమాపకం
2. ధర్మోగ్రాఫ్
3. ఫైరోమీటర్
4. సిస్మోగ్రాఫ్
1. రంగు ఉంటుంది
2. రుచి ఉంటుంది
3. రంగు, రుచి, వాసన ఉంటుంది
4. రంగు, రుచి వాసన ఉండవు
¤. రాత్రి-పగలు సమానంగా ఉండే రోజు ఏది ?
1. మార్చి 21
2. జూన్ 21
3. సెప్టెంబరు 21
4. డిసెంబర్ 21
¤. భూమి అక్షం ఎన్ని డిగ్రీలు వాలి సూర్యుడి చుట్టూ పరిభ్రమించడం వల్ల సూర్యకిరణాలు భూ మధ్యరేఖ వద్ద లంబంగా పడతాయి ?
1. 23 1/2 డిగ్రీలు
2. 90 డిగ్రీలు
3. 127 డిగ్రీలు
4. 360 డిగ్రీలు
¤. నర్మదా నది పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది ?
1. మధ్యప్రదేశ్
2. గుజరాత్
3. మహారాష్ట్ర
. ఏదీకాదు
¤. అర్ధచంద్రాకారంగా నేలలోకి చొచ్చుకొని వచ్చిన జలభాగాన్ని ఏమంటారు ?
1. సింధుశాఖ
2. అఖాతం
3. బీచ్
4. కోవ్
¤. ప్రపంచంలో అతిపెద్ద హిమనీనదం ఏది ?
1. బేరింగ్
2. బియార్డ్‌మోర్
3. గంగోత్రి
4. సియాచిన్
¤. అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ?
1. సిక్స్ గరిష్ట-కనిష్ట కొలవడానికి ఉష్ణమాపకం
2. ధర్మోగ్రాఫ్
3. ఫైరోమీటర్
4. సిస్మోగ్రాఫ్
¤. ఆల్ఫైన్ ఉద్భిజ సంపద ఎక్కడ విస్తారంగా లభిస్తుంది?
1. వింధ్య పర్వతాలు
2. తూర్పు కనుమలు
3. నీలగిరి కొండలు
4. హిమాలయాలు
¤.చంబల్ నదీ ప్రాంతంలో జరిగే మృత్తికా క్రమక్షయం ఏ రకానికి చెందింది ?
1. వంక
2. అవనాళికా
3. పట
4. అనార్థ్ర
¤. ప్రాచీన కాలంలో మన దేశాన్ని ఇలా పిలిచేవారు ?
1. భారత వర్షం
2. ఇండియా
3. హిందూస్థాన్
4. ఆర్యావర్తనం
1. వింధ్య పర్వతాలు
2. తూర్పు కనుమలు
3. నీలగిరి కొండలు
4. హిమాలయాలు
¤.చంబల్ నదీ ప్రాంతంలో జరిగే మృత్తికా క్రమక్షయం ఏ రకానికి చెందింది ?
1. వంక
2. అవనాళికా
3. పట
4. అనార్థ్ర
¤. ప్రాచీన కాలంలో మన దేశాన్ని ఇలా పిలిచేవారు ?
1. భారత వర్షం
2. ఇండియా
3. హిందూస్థాన్
4. ఆర్యావర్తనం
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment