కిర్గిజిస్తాన్(Kyrgyzstan) - ప్రపంచ దేశాల సమాహారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం.

కిర్గిజిస్తాన్ 
kyrgyzstan కోసం చిత్ర ఫలితం



కిర్గిజిస్తాన్ అనేక భాషలలో కిర్గీజియా అని పిలువబడుతుంది. అధికారికంగా మాత్రం దీన్ని   కిర్గిజ్ రిపబ్లిక్ అంటారు .

kyrgyzstan కోసం చిత్ర ఫలితం

మధ్యాసియా కు చెందిన ఒక భూపరివేష్టిత దేశం. కొండలు పర్వతాలతో చుట్టబడియున్నది. ఉత్తరాన కజకస్తాన్, పశ్చిమాన ఉజ్బెకిస్తాన్, నైఋతీదిశన తజకిస్తాన్ మరియు తూర్పున చైనా లు సరిహద్దులు కలిగివున్నది.

kyrgyzstan కోసం చిత్ర ఫలితం

కిర్గిజ్ అంటే "నలభై తెగలు". మంగోలులకు వ్యతిరేకంగా కిర్గిజ్ హీరో అయిన మనాస్ నలభై తెగలను ఏకంచేసి, కిర్గిజిస్తాన్ ను ఏకీకృతం చేసాడు. ఈ నలభై తెగలను సూచిస్తూ కిర్గిజిస్తాన్ జాతీయ పతాకంపై నలభై సూర్య కిరణాలు కానవస్తాయి.

kyrgyzstan కోసం చిత్ర ఫలితం


పంధొమ్మిదో శతాబ్దం చివర్లో చైనా ప్రభుత్వం 'కిర్గిజియా' ప్రాంతాలను రష్యాకు దత్తత ఇచ్చేసింది. దీన్ని కిర్గిజ్‌ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.రష్యా ఆ నిరసన స్వరాలను బలంగా అణచివేసింది. మాజీ సోవియట్‌ దేశాలన్నింటిలోకీ అత్యంత పేద దేశం కిర్గిస్థాన్‌.కిర్గిస్థాన్‌లో కిర్గిజ్‌ జాతీయులు 70% ఉండగా ఉజ్బెక్‌ జాతీయులు మైనారిటీలు. 50 లక్షల దేశజనాభాలో వీరు 15% ఉంటారు. 

kyrgyzstan కోసం చిత్ర ఫలితం

ఓష్‌, జలాలాబాద్‌లలో ఉజ్బెక్‌ల ప్రాబల్యం ఎక్కువ. ఇది ఉజ్బెకిస్థాన్‌కు ఆనుకునే ఉండటంతో.. ఎప్పటికైనా వీరు ఈ ప్రాంతాన్ని ఉజ్బెక్‌లో కలిపేసేందుకు కుట్రలు పన్నుతారేమోనని స్థానిక్‌ కిర్గిజ్‌ జాతీయులు అనుమానిస్తున్నారు. 

kyrgyzstan కోసం చిత్ర ఫలితం

స్థానిక్‌ కిర్గిజ్‌ జాతీయులు ఉజ్బెక్‌ తెగలపై విరుచుకుపడుతూ.. నరమేధం సృష్టిస్తున్నారు.ఉజ్బెక్‌ జాతీయులంతా నిరాశ్రయులై ప్రాణాలు గుప్పిట పెట్టుకుని.. పెద్దసంఖ్యలో సరిహద్దులు దాటి ఉజ్బెకిస్థాన్‌లోకి వలస పోవటం ఆరంభించారు. 

శరణార్ధుల సంఖ్య 2 లక్షలు దాటిపోతుండటంతో వీరిని భరించే శక్తి లేదంటూ ఉజ్బెక్‌ ప్రభుత్వం ఇక సరిహద్దులను మూసెయ్యాలని నిర్ణయించుకుంది.


kyrgyzstan flag కోసం చిత్ర ఫలితం


కిర్గిజిస్తాన్  పూర్తి పేరు : కిర్‌గిజ్‌స్కాయా రిపబ్లికా కిర్కిజ్ రిపబ్లిక్

జాతీయగీతం  : కిర్గిజ్‌స్తాన్ జాతీయగీతం

రాజధాని  :   బిష్కేక్

అధికార భాషలు  :   కిర్గిజ్, రష్యన్ భాష

ప్రజానామము : కిర్గిజ్‌స్తానీ

ప్రభుత్వం  :  గణతంత్రం

- రాష్ట్రపతి  :  కుర్మాన్ బేగ్ బాకియేవ్

- ప్రధానమంత్రి  :  అల్మాస్ బేగ్ అతాంబయేవ్

స్వాతంత్ర్యము
సోవియట్ యూనియన్ నుండి 
 - ప్రకటించుకున్నది 31 ఆగస్టు 1991 
 - సంపూర్ణమైనది 25 డిసెంబరు 1991 

విస్తీర్ణం  :   మొత్తం 199,900 కి.మీ² 

జనాభా  :   జూలై 2005 అంచనా 5,264,000

జీడీపీ :   మొత్తం $10.764 బిలియన్లు 

కరెన్సీ  :  సోమ్ (KGS)

kyrgyzstan currency కోసం చిత్ర ఫలితం

kyrgyzstan currency కోసం చిత్ర ఫలితం

kyrgyzstan currency కోసం చిత్ర ఫలితం

kyrgyzstan currency కోసం చిత్ర ఫలితం

kyrgyzstan currency కోసం చిత్ర ఫలితం

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment