క్యూబా
క్యూబా గణతంత్రం గల దేశం . ఇందులో 'గ్రేటర్ ఆంటిల్లెస్' అనే ఒక
పెద్ద ద్వీపం మరియు కొన్నిచిన్నచిన్న ద్వీపాలు గలవు. |
క్రిస్టఫర్ కొలంబస్ 1492 అక్టోబరు 12 న క్యూబాను మొదటిసారిగా తన నౌకాయాత్రలో సందర్శించాడు |
క్యూబా ఉత్తర 'కరీబియన్' ప్రాంతంలో గలదు. ఈ ప్రాంతం కరీబియన్ సముద్రం, మెక్సికో అఖాతము మరియు అట్లాంటిక్ మహాసముద్రము ల కలయికల ప్రాంతం. |
క్యూబా అమెరికా మరియు బహామాస్ కు ఆగ్నేయ దిశలోనూ, 'టర్క్స్ మరియు కైకోస్ ద్వీపాలు, హైతీ లకు పశ్చిమాన, మెక్సికో కు తూర్పున మరియు కేమెన్ ద్వీపాలు మరియు జమైకా లకు దక్షిణాన వున్నది. |
క్యూబా ప్రధాన ద్వీపం ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపాలలో 17వ
స్థానాన్ని ఆక్రమిస్తోంది. |
క్యూబా పూర్తి పేరు :
క్యూబా గణతంత్రం నినాదం : "Fatherland or Death" జాతీయగీతం: లా బయమేసా("The Bayamo Song") రాజధాని : హవానా అధికార భాషలు : స్పానిష్ ప్రజానామము : క్యూబన్ ప్రభుత్వం : సామ్యవాద గణతంత్రం - అధ్యక్షుడు : రాల్ కాస్ట్రో - మొదటి ఉపాధ్యక్షుడు : జోసె రమోన్ మకాడో వెంచూరా స్వాతంత్ర్యం : స్పెయిన్ నుండి - ప్రకటించబడినది అక్టోబరు 10 1868 - గణతంత్రంగా ప్రకటితము మే 20 1902 - క్యూబా విప్లవోద్యమం జనవరి 1 1959 జనాభా: 2007 అంచనా 11,394,043 జీడీపీ : మొత్తం $46.22 బిలియన్ కరెన్సీ : క్యూబా పెసో (CUP) , మార్పిడిగల పెసో d (CUC) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment