నైజర్
నైజర్ అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ నైజర్, పశ్చిమ ఆఫ్రికా లోని ఒక భూపరివేష్టిత దేశం. దీని సరిహద్దులలో దక్షిణాన నైజీరియా మరియు బెనిన్, పశ్చిమాన బుర్కినాఫాసో మరియు మాలి, ఉత్తరాన అల్జీరియా మరియు లిబియా మరియు తూర్పున చాద్ దేశాలు గలవు.
దీని వైశాల్యం 1,270,000 చ.కి.మీ. పశ్చిమాఫ్రికాలోని ఒక పెద్ద దేశం. దీని జనాభా 13,300,000. రాజధాని నియామీ.
నైజర్ పూర్తి పేరు : నైజర్ గణతంత్రం
నినాదం : "Fraternity, Work, Progress"
జాతీయగీతం : La Nigérienne
రాజధాని : Niamey
అధికార భాషలు : ఫ్రెంచ్ భాష
ప్రజానామము Nigerien; Nigerois
ప్రభుత్వం : en:Parliamentary democracy
ప్రెసిడెంట్ : Tandja Mamadou
- Prime Minister : Ali Badjo Gamatié
Independence ఫ్రాన్స్ నుండి
- Declared August 3, 1960
జనాభా : July 2008 అంచనా 13,272,679
జీడీపీ : మొత్తం $5.379 బిలియన్లు
కరెన్సీ : en:West African CFA franc (XOF)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment